#HBDManiratnam: దర్శక ‘మణి’రత్నం..

సిల్వర్ స్క్రీన్ను కాన్వాస్ చేసుకుని పెయింటింగ్స్ గీసిన నాయకుడు. తన దృశ్య కావ్యాలతో మౌనరాగాలు ఆలపించి..  భారతీయుల గుండెల్లో  రోజా పూలు పూయించిన దళపతి. డైరెక్టర్ గా ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం. ఆయనే వన్ అండ్ ఓన్లీ మణిరత్నం. నేడు మణిరత్నం బర్త్ డే…

news18-telugu
Updated: June 2, 2019, 8:52 AM IST
#HBDManiratnam: దర్శక ‘మణి’రత్నం..
దర్శక దిగ్గజం మణి రత్నం
  • Share this:
సిల్వర్ స్క్రీన్ను కాన్వాస్ చేసుకుని పెయింటింగ్స్ గీసిన నాయకుడు. తన దృశ్య కావ్యాలతో మౌనరాగాలు ఆలపించి..  భారతీయుల గుండెల్లో  రోజా పూలు పూయించిన దళపతి. డైరెక్టర్ గా ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం. ఆయనే వన్ అండ్ ఓన్లీ మణిరత్నం. నేడు మణిరత్నం బర్త్ డే… మణిరత్నం సినిమా తీస్తే అదో దృశ్య కావ్యంగా నిలవాల్సిందే. తన సినిమా స్టోరీ లైన్లో తేడా వచ్చినా.. దాన్ని తెరకెక్కించడంలో రాజీ పడని మనస్తత్వం రత్నానిది. మణిరత్నం సినిమా అంటే ..ఇప్పటికీ హెవీ ఎక్స్ పెక్టేషన్స్. ఫ్యామిలీ  ఆడియన్స్ నుంచి యూత్ వరకూ సేమ్ ఇంట్రస్ట్. 1956 జూన్ 2 న చెన్నైలో జన్మించారు మణిరత్నం. తండ్రి ప్రఖ్యాత నిర్మాత  కావడంతో ఆటోమేటిక్ గా మణిరత్నం అడుగులు దర్శకత్వం వైపు మళ్లాయి. మణి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పల్లవి అనుపల్లవి’ అనే కన్నడ చిత్రం. కంటెంట్ పరంగా ఈ మూవీ బాగున్నా కమిర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఈ సినిమా తరువాత రత్నం తీసిన రెండు చిత్రాలు కూడా ఆశించినంత విజయాన్ని సాధించలేక పోయాయి. ‘మౌనరాగం’ రిలీజ్ అయిన తర్వాత ఈ డైరెక్టర్.. టాలెంట్ ఏమిటో సినీ ప్రపంచానికి తెలిసింది.

Happy Birth Day Great Director Mani Ratnam,mani ratnam,happy birthday mani ratnam,#maniratnam,#hbdmaniratnam,mani ratnam instagram,mani ratnam twitter,director mani ratnam,mani ratnam movies,mani ratnam songs,mani ratnam movie,mani ratnam birthday,director mani ratnam movie list,mani ratnam interview,mani ratnam hit movies,tribute to mani ratnam,best director mani ratnam,tamil cinema director mani ratnam,indian film director mani ratnam,top 10 movies of director mani ratnam,mani ratnam history,మణి రత్నం,మణిరత్నం,పుట్టినరోజు మణి రత్నం,హ్యాపీ బర్త్ డే మణి రత్నం,మణి రత్నం సినిమాలు,నాయకుడు,
ఫస్ట్ మూవీ పల్లవి, అనుపల్లవి

ఇండియన్ సెల్యూలాయిడ్  మీద యూరోపియన్ స్టైలును మించిన సినిమాలు తీసి చూపాడు మణిరత్నం. రైటర్లు రాసిన పాత్రల్లా కాకుండా.. అచ్చం రియల్ లైఫ్ కేరెక్టర్స్ వచ్చి యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది మణిరత్నం మూవీ.  దర్శకుడగా మణిరత్నం ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా చేసిన చిత్రం ‘నాయకుడు’. హాలీవుడ్ మాస్టర్ పీస్ ‘గాడ్ ఫాదర్’ స్పూర్తితో తీసిన ఈ చిత్రంలో .. ఆ సినిమా తాలుకూ ఛాయలెక్కడా కనిపించకుండా అడుగడుగునా తన దర్శక ప్రతిభను చాటాడు.

Happy Birth Day Great Director Mani Ratnam,mani ratnam,happy birthday mani ratnam,#maniratnam,#hbdmaniratnam,mani ratnam instagram,mani ratnam twitter,director mani ratnam,mani ratnam movies,mani ratnam songs,mani ratnam movie,mani ratnam birthday,director mani ratnam movie list,mani ratnam interview,mani ratnam hit movies,tribute to mani ratnam,best director mani ratnam,tamil cinema director mani ratnam,indian film director mani ratnam,top 10 movies of director mani ratnam,mani ratnam history,మణి రత్నం,మణిరత్నం,పుట్టినరోజు మణి రత్నం,హ్యాపీ బర్త్ డే మణి రత్నం,మణి రత్నం సినిమాలు,నాయకుడు,
నాయకుడు మూవీ
1987లో విడుదలైన ‘నాయకుడు’... ఆ ఏడాది భారతదేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ నామినేట్ అయింది. అంతే కాకుండా 2005లో టైమ్స్ మ్యాగజేన్ ప్రకటించిన వంద ఉత్తమ చిత్రాల్లో స్థానం సంపాదించింది.  మణిరత్నం తన సినిమాలను విజవల్ పరంగా, అట్ ది సేమ్ టైం మ్యూజికల్ గానూ గొప్పగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అప్పటి వరకూ ఏ సినిమాల్లో వాడని బ్యాక్ లైట్ సిస్టమ్ తన చిత్రాల్లో ఉపయోగించి సక్సెస్ సాధించిన ఘనత మణిరత్నానిది. ముఖ్యంగా  ఘర్షణలో బ్యాక్ లైటింగ్ ఎఫెక్టుతో తీసిన పాటలు.. ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ అలాగే నిలిచున్నాయి.

Happy Birth Day Great Director Mani Ratnam,mani ratnam,happy birthday mani ratnam,#maniratnam,#hbdmaniratnam,mani ratnam instagram,mani ratnam twitter,director mani ratnam,mani ratnam movies,mani ratnam songs,mani ratnam movie,mani ratnam birthday,director mani ratnam movie list,mani ratnam interview,mani ratnam hit movies,tribute to mani ratnam,best director mani ratnam,tamil cinema director mani ratnam,indian film director mani ratnam,top 10 movies of director mani ratnam,mani ratnam history,మణి రత్నం,మణిరత్నం,పుట్టినరోజు మణి రత్నం,హ్యాపీ బర్త్ డే మణి రత్నం,మణి రత్నం సినిమాలు,నాయకుడు,
మణిరత్నం ఘర్షణ

మణిరత్నం తీసిన ప్రేమకథా చిత్రాల్లో ‘గీతాంజలి’ ప్రముఖంగా చెప్పాలి. ఈ మూవీలో హీరో హీరోయిన్ల మధ్య సంబంధాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు మణి. మామూలు సినిమాలే కాకుండా.. చిన్నపిల్లల సినిమాలను కూడా తీయగలనని ‘అంజలి’ తో నిరూపించాడు మణిరత్నం. అలాగే మహాభారతంలో దుర్యోధన, కర్ణ పాత్రలను బేస్ చేసుకొని మణి తీసిన ‘దళపతి’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీలో రజనీకాంత్, మమ్ముట్టి పాత్రలను మలిచిన తీరు ఆడియన్స్ ఇప్పటికి మరిచిపోలేదు.
Happy Birth Day Great Director Mani Ratnam,mani ratnam,happy birthday mani ratnam,#maniratnam,#hbdmaniratnam,mani ratnam instagram,mani ratnam twitter,director mani ratnam,mani ratnam movies,mani ratnam songs,mani ratnam movie,mani ratnam birthday,director mani ratnam movie list,mani ratnam interview,mani ratnam hit movies,tribute to mani ratnam,best director mani ratnam,tamil cinema director mani ratnam,indian film director mani ratnam,top 10 movies of director mani ratnam,mani ratnam history,మణి రత్నం,మణిరత్నం,పుట్టినరోజు మణి రత్నం,హ్యాపీ బర్త్ డే మణి రత్నం,మణి రత్నం సినిమాలు,నాయకుడు,
మణిరత్నం తెరకెక్కించిన ఆణిముత్యాలు

‘రోజా’ సినిమాతో తన టాలెంట్ ను మరోసారి రుచి చూపించాడు మణిరత్నం. భార్యభర్తలు, దేశ సమస్య స్టోరీ లైన్ తో వచ్చిన సినిమా ఆ సేతు హిమాచలం అలరించింది. ఈ మూవీ అంతర్లీనంగా సావిత్రి, సత్యవంతుడు, యమధర్మరాజు కథను పోలివుంటుంది. మరోసారి పురాణకథను తనదైన స్టైల్లో అడాప్ట్ చేసుకుని సక్సెస్ సాధించాడు మణిరత్నం. ‘ఇద్దరు’ సినిమా విషయానికొస్తే.. ఎమ్జీఆర్, కరుణానిధి స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్ అయిన వివమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

Happy Birth Day Great Director Mani Ratnam,mani ratnam,happy birthday mani ratnam,#maniratnam,#hbdmaniratnam,mani ratnam instagram,mani ratnam twitter,director mani ratnam,mani ratnam movies,mani ratnam songs,mani ratnam movie,mani ratnam birthday,director mani ratnam movie list,mani ratnam interview,mani ratnam hit movies,tribute to mani ratnam,best director mani ratnam,tamil cinema director mani ratnam,indian film director mani ratnam,top 10 movies of director mani ratnam,mani ratnam history,మణి రత్నం,మణిరత్నం,పుట్టినరోజు మణి రత్నం,హ్యాపీ బర్త్ డే మణి రత్నం,మణి రత్నం సినిమాలు,నాయకుడు,
మణి రత్నం ఇద్దరు,రోజా మూవీలు

రోజా నుంచి మొదలైన మణిరత్నం హవా ..నిన్న మొన్న సఖి, రావణ్ వరకూ అనేక మలుపులు తీసుకుంది. అద్భుత మైన క్లాసిక్స్ ఇచ్చిన మణిరత్నం మెసేజ్ ఓరియంటెడ్ మూవీలకు షిఫ్ట్ అయ్యాడు.  అమృత, యువలు ఆ కోవలో వచ్చినవే. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమయిన మణిరత్నం తమిళ్‌లో తెరకెక్కించిన ‘కాదల్ కణ్మణి’ తో సక్సెస్‌తో మణిరత్నం ఈజ్ బ్యాక్ అనిపించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం’ తో పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. గతేడాది ‘నవాబ్’తో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి తన సత్తా చాటాడు. ఇపుడు ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్ మరికొందరు కోలీవుడ్ స్టార్ నటులతో భారీ హిస్టారికల్ మూవీ  చేయడానికి రెడీ అవుతున్నాడు.
First published: June 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>