జ‌గ‌ప‌తిబాబు హీరోయిన్ ప‌రిస్థితి విష‌మం.. బిల్ క‌ట్ట‌లేక హాస్పిట‌ల్ బెడ్ మీద‌..

సినిమా ఇండస్ట్రీలో అవ‌కాశాలు వ‌చ్చిన‌పుడు మాత్రమే వ్యాల్యూ ఉంటుంది. ఒక్క‌సారి ఆ స్టార్ సింబ‌ర్ పోయిందంటే క‌నీసం ప‌ట్టించుకునే వాళ్లు కూడా ఉండ‌రు. అప్ప‌టి వ‌ర‌కు చుట్టూ ఉండి భ‌జ‌న చేసిన వాళ్లు కూడా ఎవ‌రు నువ్వు అంటారు. అలాంటి ఇండ‌స్ట్రీ సినిమా ఇండ‌స్ట్రీ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 24, 2019, 7:44 AM IST
జ‌గ‌ప‌తిబాబు హీరోయిన్ ప‌రిస్థితి విష‌మం.. బిల్ క‌ట్ట‌లేక హాస్పిట‌ల్ బెడ్ మీద‌..
విజయలక్ష్మి కన్నడ నటి
  • Share this:
సినిమా ఇండస్ట్రీలో అవ‌కాశాలు వ‌చ్చిన‌పుడు మాత్రమే వ్యాల్యూ ఉంటుంది. ఒక్క‌సారి ఆ స్టార్ సింబ‌ర్ పోయిందంటే క‌నీసం ప‌ట్టించుకునే వాళ్లు కూడా ఉండ‌రు. అప్ప‌టి వ‌ర‌కు చుట్టూ ఉండి భ‌జ‌న చేసిన వాళ్లు కూడా ఎవ‌రు నువ్వు అంటారు. అలాంటి ఇండ‌స్ట్రీ సినిమా ఇండ‌స్ట్రీ. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఒక‌ప్పుడు తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించిన విజ‌య‌ల‌క్ష్మి అనే హీరోయిన్ ఇప్పుడు హాస్పిట‌ల్లో ఉంది. క‌నీసం బిల్లు క‌ట్టుకోలేని దారుణ‌మైన ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయింది ఈ భామ‌.
Hanuman Junction actress Vijayalakshmi hospitalised and unable to pay the bill due to Financial troubles pk.. సినిమా ఇండస్ట్రీలో అవ‌కాశాలు వ‌చ్చిన‌పుడు మాత్రమే వ్యాల్యూ ఉంటుంది. ఒక్క‌సారి ఆ స్టార్ సింబ‌ర్ పోయిందంటే క‌నీసం ప‌ట్టించుకునే వాళ్లు కూడా ఉండ‌రు. అప్ప‌టి వ‌ర‌కు చుట్టూ ఉండి భ‌జ‌న చేసిన వాళ్లు కూడా ఎవ‌రు నువ్వు అంటారు. అలాంటి ఇండ‌స్ట్రీ సినిమా ఇండ‌స్ట్రీ. vijayalakshmi actress,kannada actress vijayalakshmi,kannada actress vijayalakshmi hospitalised,kannada actress vijayalakshmi hospital,kannada actress vijayalakshmi financial problems,vijayalakshmi unable to pay the hospital bill,hanuman junction actress vijayalakshmi hospital,sister seeks money fans,telugu cinema,విజయలక్ష్మి,కన్నడ నటి విజయలక్ష్మి,హనుమాన్ జంక్షన్ నటి విజయలక్ష్మి,హాస్పిటల్లో కన్నడ నటి విజయలక్ష్మి,తెలుగు సినిమా,కన్నడ సినిమా
విజయలక్ష్మి కన్నడ నటి

ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎంతో మంది హీరోయిన్ల‌కు వ‌చ్చింది.. నాటి సావిత్రికి కూడా చివ‌రి రోజుల్లో డ‌బ్బుల్లేని ప‌రిస్థితి. ఇప్పుడు విజయలక్ష్మి ఆరోగ్యం విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. ప్ర‌స్తుతం ఈమె బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. బిల్ క‌ట్ట‌డానికి డ‌బ్బులు లేక‌పోతే ఎవ‌రైనా వ‌చ్చి ఆర్థిక సాయం చేయాల‌ని ఆమె సోదరి అంద‌రినీ అడుగుతుండ‌టం కంట‌త‌డి పెట్టిస్తుంది. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన విజ‌యల‌క్ష్మి ఆ త‌ర్వాత సీరియ‌ల్స్‌లోనూ రాణించింది.
Hanuman Junction actress Vijayalakshmi hospitalised and unable to pay the bill due to Financial troubles pk.. సినిమా ఇండస్ట్రీలో అవ‌కాశాలు వ‌చ్చిన‌పుడు మాత్రమే వ్యాల్యూ ఉంటుంది. ఒక్క‌సారి ఆ స్టార్ సింబ‌ర్ పోయిందంటే క‌నీసం ప‌ట్టించుకునే వాళ్లు కూడా ఉండ‌రు. అప్ప‌టి వ‌ర‌కు చుట్టూ ఉండి భ‌జ‌న చేసిన వాళ్లు కూడా ఎవ‌రు నువ్వు అంటారు. అలాంటి ఇండ‌స్ట్రీ సినిమా ఇండ‌స్ట్రీ. vijayalakshmi actress,kannada actress vijayalakshmi,kannada actress vijayalakshmi hospitalised,kannada actress vijayalakshmi hospital,kannada actress vijayalakshmi financial problems,vijayalakshmi unable to pay the hospital bill,hanuman junction actress vijayalakshmi hospital,sister seeks money fans,telugu cinema,విజయలక్ష్మి,కన్నడ నటి విజయలక్ష్మి,హనుమాన్ జంక్షన్ నటి విజయలక్ష్మి,హాస్పిటల్లో కన్నడ నటి విజయలక్ష్మి,తెలుగు సినిమా,కన్నడ సినిమా
విజయలక్ష్మి కన్నడ నటి

తెలుగులో కూడా జ‌గ‌ప‌తిబాబు, అర్జున్ హీరోలుగా న‌టించిన హనుమాన్ జంక్షన్ సినిమాలో చెల్లిగా నటించింది. వేణు ల‌వ‌ర్ పాత్ర‌లో ఈమె కనిపించింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసిన ఈమెకు కాలక్ర‌మేణా షుగ‌ర్ వ‌చ్చింది. షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రీ ఎక్కువ కావ‌డంతో హాస్పిట‌ల్లో చేరిన స‌మ‌యానికి చిల్లిగ‌వ్వ కూడా చేతిలో లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఆమె చెల్లి సాయం కోసం అభిమానుల‌ను అడుగుతుంది. మ‌రి విజ‌య‌ల‌క్ష్మికి త్వ‌ర‌గా న‌యం అయిపోవాల‌ని కోరుకుందాం.
First published: February 24, 2019, 7:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading