హ‌న్సిక కొడుకు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడంట‌.. బాబు ఎవ‌రంటే..

నిజమా.. హ‌న్సిక కొడుకు ఏంటి ప‌దో త‌ర‌గ‌తి చ‌ద‌వ‌డం ఏంటి.. మీకు పిచ్చి గానీ ప‌ట్టిందా.. ఆమెకు ఎప్పుడు పెళ్లి అయింది.. ప‌దో త‌ర‌గతి చ‌దివే కొడుకు ఎక్క‌డున్నాడు అనుకుంటున్నారా..? అవును నిజ‌మే.. కానీ త‌న కొడుకు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు అనే విష‌యాన్ని స్వ‌యంగా హ‌న్సికే చెప్పింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 4, 2019, 12:47 AM IST
హ‌న్సిక కొడుకు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడంట‌.. బాబు ఎవ‌రంటే..
హన్సిక మొత్వాని ట్విట్టర్ ఫోటో
  • Share this:
నిజమా.. హ‌న్సిక కొడుకు ఏంటి ప‌దో త‌ర‌గ‌తి చ‌ద‌వ‌డం ఏంటి.. మీకు పిచ్చి గానీ ప‌ట్టిందా.. ఆమెకు ఎప్పుడు పెళ్లి అయింది.. ప‌దో త‌ర‌గతి చ‌దివే కొడుకు ఎక్క‌డున్నాడు అనుకుంటున్నారా..? అవును నిజ‌మే.. కానీ త‌న కొడుకు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు అనే విష‌యాన్ని స్వ‌యంగా హ‌న్సికే చెప్పింది. నమ్మడానికి కూడా కష్టంగా ఉంది కదా.. కానీ ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే హన్సిక కొడుకు ప‌దో త‌ర‌గ‌తికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ప‌రీక్ష‌లు రాయ‌బోతున్నాడు.. అత‌డు మంచి మార్కులు సాధిస్తే చూసి సంతోషిస్తానంటుంది హ‌న్సిక‌.

Hansika Motwani Son studying 10th class.. Shocking news for Fans kp.. నిజమా.. హ‌న్సిక కొడుకు ఏంటి ప‌దో త‌ర‌గ‌తి చ‌ద‌వ‌డం ఏంటి.. మీకు పిచ్చి గానీ ప‌ట్టిందా.. ఆమెకు ఎప్పుడు పెళ్లి అయింది.. ప‌దో త‌ర‌గతి చ‌దివే కొడుకు ఎక్క‌డున్నాడు అనుకుంటున్నారా..? అవును నిజ‌మే.. కానీ త‌న కొడుకు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు అనే విష‌యాన్ని స్వ‌యంగా హ‌న్సికే చెప్పింది. hansika motwani,hansika motwani movies,hansika motwani new year wish,hansika motwani orphan house,hansika motwani 10th class son,telugu cinema,హన్సిక మొత్వాని,హన్సిక సినిమాలు,హన్సిక అనాథ శరణాలయం,పదో తరగతి చదువుతున్న హన్సిక కొడుకు,తెలుగు సినిమా
హన్సిక మొత్వాని న్యూ ఫోటోషూట్

కొత్త ఏడాదిలో తాను తీసుకున్న నిర్ణ‌యం కూడా ఇదే అంటుంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే.. ఈమె అనాథ శ‌ర‌ణాల‌యం న‌డుపుతుంది. త‌న‌కు వ‌చ్చే సంపాద‌న‌లో చాలా వ‌ర‌కు అక్క‌డే ఖ‌ర్చు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే ఇందులో 34 మంది పిల్ల‌లు కూడా ఉన్నారు. వాళ్ల‌కు కావాల్సిన ఆల‌నా పాల‌నా అన్నీ హ‌న్సికే చూసుకుంటుంది. ప్ర‌స్తుతం ఈమె త‌మిళ‌నాట త‌ప్ప ఇత‌ర ఇండ‌స్ట్రీల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌డం లేదు. అక్క‌డ ఇప్పుడు ‘మ‌హా’ సినిమాలో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇది ఆమెకు 50వ సినిమా. గంజాయి కొడుతూ అలా కూర్చున్న ఫ‌స్ట్ లుక్ సోషల్ మీడియాలో బాగానే వైర‌ల్ అయింది.

Hansika Motwani Son studying 10th class.. Shocking news for Fans kp.. నిజమా.. హ‌న్సిక కొడుకు ఏంటి ప‌దో త‌ర‌గ‌తి చ‌ద‌వ‌డం ఏంటి.. మీకు పిచ్చి గానీ ప‌ట్టిందా.. ఆమెకు ఎప్పుడు పెళ్లి అయింది.. ప‌దో త‌ర‌గతి చ‌దివే కొడుకు ఎక్క‌డున్నాడు అనుకుంటున్నారా..? అవును నిజ‌మే.. కానీ త‌న కొడుకు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు అనే విష‌యాన్ని స్వ‌యంగా హ‌న్సికే చెప్పింది. hansika motwani,hansika motwani movies,hansika motwani new year wish,hansika motwani orphan house,hansika motwani 10th class son,telugu cinema,హన్సిక మొత్వాని,హన్సిక సినిమాలు,హన్సిక అనాథ శరణాలయం,పదో తరగతి చదువుతున్న హన్సిక కొడుకు,తెలుగు సినిమా
హన్సిక మొత్వాని న్యూ ఫోటోషూట్

ఆ త‌ర్వాత ర‌క్తంలో త‌డిసిన లుక్ కూడా అదిరిపోయింది. కొత్త దర్శకుడు జమీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు హ‌న్సిక‌ను చూస్తుంటే అంద‌రికీ షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే అంత‌గా త‌న ఫిజిక్‌లో మార్పు తీసుకొచ్చింది ఈ బ్యూటీ. మ‌రోవైపు త‌న ఫిజిక్‌తో పాటు మ‌న‌సులో కూడా మార్పు తీసుకొచ్చింది ఈ భామ‌. త‌న సంపాద‌నలో అనాథ‌ల‌కు అలా డ‌బ్బులు ఇవ్వ‌డం అనేది చిన్న విష‌యం కాదు. ఆ మ‌న‌సు అంద‌రికీ ఉండ‌దు కూడా. అంతేకాదు.. ఇప్పుడు వాళ్ల కోసం ముంబైలో అనాథ శ‌ర‌ణాల‌యం కూడా క‌ట్టిస్తుంది హ‌న్సిక‌. మొత్తానికి ఇప్పుడు హ‌న్సిక కోరుకున్న‌ట్లు ఆయ‌న కొడుకు ప‌దో త‌ర‌గ‌తి ర్యాంక్ తెచ్చుకుంటాడ‌ని ఆశిద్ధాం.
First published: February 4, 2019, 12:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading