రాజ్ తరుణ్‌ ఎందుకు పారిపోయాడు.. చిన్న యాక్సిడెంట్‌కే ఎందుకింత హై డ్రామా..?

రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ కేస్ మలుపులు తిరుగుతుంది. ముందు ఈ యాక్సిడెంట్ తరుణ్ కారుకు అయిందని అంతా అనుకున్నారు. మీడియాలో కూడా ఇదే కథనాలు రావడంతో ఆయనే బయటికి వచ్చి తనకేం కాలేదని చెప్పాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 1:13 PM IST
రాజ్ తరుణ్‌ ఎందుకు పారిపోయాడు.. చిన్న యాక్సిడెంట్‌కే ఎందుకింత హై డ్రామా..?
రాజ్ తరుణ్ న్యూస్18 (Source: Twitter)
  • Share this:
రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ కేస్ మలుపులు తిరుగుతుంది. ముందు ఈ యాక్సిడెంట్ తరుణ్ కారుకు అయిందని అంతా అనుకున్నారు. మీడియాలో కూడా ఇదే కథనాలు రావడంతో ఆయనే బయటికి వచ్చి తనకేం కాలేదని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆ కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తెలిసింది. అయితే యాక్సిడెంట్ తర్వాత ఆయన కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తుంది. కార్ వదిలేసి వెళ్లిపోవడంపై కూడా కథనాలు మారుతున్నాయి. నార్సింగ్ రోడ్డులో ఈ యాక్సిడెంట్ జరిగింది. అక్కడే మల్కాపూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Had Actor Raj Tarun Drunken at Accident time and Why he left his car at spot pk రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ కేస్ మలుపులు తిరుగుతుంది. ముందు ఈ యాక్సిడెంట్ తరుణ్ కారుకు అయిందని అంతా అనుకున్నారు. మీడియాలో కూడా ఇదే కథనాలు రావడంతో ఆయనే బయటికి వచ్చి తనకేం కాలేదని చెప్పాడు. raj tarun,raj tarun twitter,raj tarun car accident,raj tarun drink,raj tarun drunk and drive,raj tarun ram talluri,raj tarun car accident,raj tarun,hero raj tarun,raj tarun movies,car accident,raj tarun car accident at hyderabad,tollywood hero raj tarun car accident,hero raj tarun car incident,raj tarun road accident,actor raj tarun,raj tarun escaped from road accident,tollywood actor raj tarun car met accident he escaped,raj tarun car,actor raj tarun escaped from road accident,tollywood actor raj tarun,telugu cinema,రాజ్ తరుణ్,రాజ్ తరుణ్ యాక్సిడెంట్,రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్,రాజ్ తరుణ్ రామ్ తళ్లూరి,తెలుగు సినిమా
రాజ్ తరుణ్ (Source: Video)

జరిగిన తర్వాత కార్ వదిలేసి రాజ్ తరుణ్ వెళ్లిపోవడం స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయనకేం జరగలేదు. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో రాజ్‌తరుణ్‌తో పాటు నిర్మాత రామ్ తుళ్లూరి కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఈయన రవితేజతో నేల టిక్కెట్టు సినిమా నిర్మించాడు. ప్రస్తుతం కూడా మరో సినిమా నిర్మిస్తున్నాడు. ఈ ఇద్దరూ మోతాదుకు మించి మద్యం తాగడంతోనే ఆ మత్తులోనే అతివేగంతో కారు నడిపి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

Had Actor Raj Tarun Drunken at Accident time and Why he left his car at spot pk రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ కేస్ మలుపులు తిరుగుతుంది. ముందు ఈ యాక్సిడెంట్ తరుణ్ కారుకు అయిందని అంతా అనుకున్నారు. మీడియాలో కూడా ఇదే కథనాలు రావడంతో ఆయనే బయటికి వచ్చి తనకేం కాలేదని చెప్పాడు. raj tarun,raj tarun twitter,raj tarun car accident,raj tarun drink,raj tarun drunk and drive,raj tarun ram talluri,raj tarun car accident,raj tarun,hero raj tarun,raj tarun movies,car accident,raj tarun car accident at hyderabad,tollywood hero raj tarun car accident,hero raj tarun car incident,raj tarun road accident,actor raj tarun,raj tarun escaped from road accident,tollywood actor raj tarun car met accident he escaped,raj tarun car,actor raj tarun escaped from road accident,tollywood actor raj tarun,telugu cinema,రాజ్ తరుణ్,రాజ్ తరుణ్ యాక్సిడెంట్,రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్,రాజ్ తరుణ్ రామ్ తళ్లూరి,తెలుగు సినిమా
రాజ్ తరుణ్ ఫైల్ ఫోటో
ఔటర్ రింగు రోడ్డుపై ఈ ర్యాష్ డ్రైవింగ్‌లో కారు రోడ్డు గార్డెన్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పక్కకి పడిపోయినట్టు ప్రచారం జరుగుతుంది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో తన వోల్వ్స్‌ కారును అక్కడే వదిలేసి రాజ్ తరుణ్ వెళ్లిపోయినట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి.

Had Actor Raj Tarun Drunken at Accident time and Why he left his car at spot pk రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ కేస్ మలుపులు తిరుగుతుంది. ముందు ఈ యాక్సిడెంట్ తరుణ్ కారుకు అయిందని అంతా అనుకున్నారు. మీడియాలో కూడా ఇదే కథనాలు రావడంతో ఆయనే బయటికి వచ్చి తనకేం కాలేదని చెప్పాడు. raj tarun,raj tarun twitter,raj tarun car accident,raj tarun drink,raj tarun drunk and drive,raj tarun ram talluri,raj tarun car accident,raj tarun,hero raj tarun,raj tarun movies,car accident,raj tarun car accident at hyderabad,tollywood hero raj tarun car accident,hero raj tarun car incident,raj tarun road accident,actor raj tarun,raj tarun escaped from road accident,tollywood actor raj tarun car met accident he escaped,raj tarun car,actor raj tarun escaped from road accident,tollywood actor raj tarun,telugu cinema,రాజ్ తరుణ్,రాజ్ తరుణ్ యాక్సిడెంట్,రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్,రాజ్ తరుణ్ రామ్ తళ్లూరి,తెలుగు సినిమా
రాజ్ తరుణ్ ఫైల్ ఫోటో (Source: Twitter)

ఒకవేళ మద్యం మత్తులో రాజ్‌ తరుణ్ కార్ నడిపినా కూడా ఫైన్‌తో పోతుంది.. కానీ అక్కడ్నుంచి వెళ్లిపోవడంపైనే ఇప్పుడు అనేక అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకు ఈయన కార్ వదిలేసి వెళ్లిపోయాడనే కోణంలో పోలీసులు కేస్ ధర్యాప్తు చేస్తున్నారు. ఆయన మీడియా ముందుకు వస్తే అసలు కథ అంతా బయటికి రావడం ఖాయం. ప్రస్తుతం ఈయన దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒక్కటే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు రాజ్ తరుణ్.
First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు