మెగా హీరో టైటిల్ పై కన్నేసిన గోపీచంద్ ..

అవును హీరో గోపీచంద్ మెగా హీరో టైటిల్ పై కన్నేసాడు.వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: October 4, 2019, 2:28 PM IST
మెగా హీరో టైటిల్ పై కన్నేసిన గోపీచంద్ ..
గోపీచంద్ ఫైల్ ఫోటో
  • Share this:

అవును హీరో గోపీచంద్ మెగా హీరో టైటిల్ పై కన్నేసాడు. వివరాల్లోకి వెళితే..  హీరోగా వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు కూడా కంప్లీట్ కాలేదు. అపుడే వరుణ్ తేజ్ నటించిన సినిమా టైటిల్ గోపీచంద్ కొట్టేయడమేమిటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే.. గోపిచంద్ ..ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో ‘చాణక్య’ సినిమా చేసాడు.ఈ సినిమాలో గోపీచంద్ ఇండియన్ ‘రా’ ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈ సినిమా దసరా కానుకగా ఈ అక్టోబర్ 5 (శనివారం) విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ వరుసగా రెండు సినిమాలకు కమిటయ్యాడు.అందులో ఒకటి సంపత్ నంది సినిమా కూడా ఉంది.




గోపీచంద్,సంపత్ నంది మూవీ ప్రారంభం (twitter/Photo)




గతంలో వీళ్లిద్దరు కలిసి ‘గౌతమ్ నందా’ సినిమా చేసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఐనా మరోసారి హిట్టు కొట్టాలనే కసితో మరో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ కోచ్‌గా గోపీచంద్ నటిస్తున్నారు. తెలంగాణ ఫీమేల్ కోచ్‌గా తమన్నా యాక్ట్ చేయనుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈసినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించారు ఈ చిత్ర యూనిట్.

gopichand sampath nandi movie title seeti maar,gopichand,varun tej,gopichand varun tej,varun tej gaddalakonda ganesh,gopichand sampath nandi seeti maar title,seeti maar gaddalakonda ganesh varun tej title, tamannaah,tamannaah twitter,tamannaah gopichand,tamannaah gopichand sampath nandi movie,tamannaah instagram,tamannaah facebook,tamannaah sye raa narasimha reddy,sye raa narasimha reddy movie review,Gopichand,Gopichand sampath nandi,sampath nandi,Gopichand sampath nandi again worked with new movie,Gopichand facebook,Gopichand instagram,gopichand,sampath nandi,gopichand goutham nanda,sampath nandi movies,goutham nanda,goutham nanda movie songs,gopichand - sampath nandi movie launch,gopichand new movie,goutham nanda movie,gopichand movies,gopichand speech,gautham nanda,goutham nanda songs,gautham nanda movie,gopichand goutham nanda trailer,director sampath nandi,sampath nandi speech,sampath nandi new movie,sampath nandi interview,tollywood,telugu cinema,గోపీచంద్,గోపిచంద్,గోపీచంద్ సంపత్ నంది,సంపత్ నంది,గౌతమ్ నందా,గోపీచంద్,తమన్నా,తమన్నా గోపిచంద్,గోపీచంద్ సరసన తమన్నా,గోపీచంద్ తమన్నా సంపత్ నంది,గద్దలకొండ గణేష్,వరుణ్ తేజ్,వరుణ్ తేజ్ గోపీచంద్,గోపీచంద్ సీటీమార్,సీటీమార్,గద్దలకొండ గణేష్ సీటీమార్ వరుణ్ తేజ్ గోపీచంద్,
గోపీచంద్,వరుణ్ తేజ్ (file photo)


ఈ సినిమా టైటిల్ ‘సీటీమార్’ టైటిల్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఉంటుంది. ఈ మూవీలో  వరుణ్ తేజ్ హీరోగా  నటిస్తాడు. ఆ  సినిమా టైటిల్ పేరు ‘సీటీమార్’. ఇపుడు అదే టైటిల్‌ను గోపీచంద్..సంపత్ నంది సినిమాకు ఫిక్స్ చేసినట్టు సమాచారం. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది.
First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు