Home /News /movies /

GOPICHAND NEW MAKEOVER FOR THIRU MOVIE WHICH IS SPY THRILLER ERY GOPICHAND READY FOR NEW MOVIE REGULAR SHOOTING

గోపీచంద్ కొత్త సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా..?

గోపీచంద్ దర్శకుడు తిరు

గోపీచంద్ దర్శకుడు తిరు

హీరోలు అన్న త‌ర్వాత గాయ‌లు కావ‌డం కూడా కామ‌న్. షూటింగ్స్‌లో వాళ్లు ప‌డుతూనే ఉంటారు.. దెబ్బ‌లు త‌గులుతూనే ఉంటాయి. ఇప్పుడు గోపీచంద్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. ఈయ‌న కూడా కొన్ని రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు. గ‌తేడాది ఈయ‌న ‘పంతం’ సినిమా షూటింగ్ స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు.

ఇంకా చదవండి ...
హీరోలు అన్న త‌ర్వాత గాయ‌లు కావ‌డం కూడా కామ‌న్. షూటింగ్స్‌లో వాళ్లు ప‌డుతూనే ఉంటారు.. దెబ్బ‌లు త‌గులుతూనే ఉంటాయి. ఇప్పుడు గోపీచంద్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. ఈయ‌న కూడా కొన్ని రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు. గ‌తేడాది ఈయ‌న ‘పంతం’ సినిమా షూటింగ్ స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. ముందు ఏదో సాధార‌ణంగా తీసుకున్నా కూడా ఆ త‌ర్వాత అది సీరియ‌స్ అని తేల‌డంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఇప్పుడు కొత్త సినిమాకు సిద్ధ‌మ‌య్యాడు గోపీచంద్.

After Surgery Gopichand ready for new movie regular shooting.. హీరోలు అన్న త‌ర్వాత గాయ‌లు కావ‌డం కూడా కామ‌న్. షూటింగ్స్‌లో వాళ్లు ప‌డుతూనే ఉంటారు.. దెబ్బ‌లు త‌గులుతూనే ఉంటాయి. ఇప్పుడు గోపీచంద్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. ఈయ‌న కూడా కొన్ని రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు. గ‌తేడాది ఈయ‌న ‘పంతం’ సినిమా షూటింగ్ స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. gopichand surgery,gopichand new movie,gopichand new movie shooting,gopichand shooting after sankranti,gopichand new movie with thiru,gopichand raashi khanna,telugu cinema,గోపీచంద్ సినిమా,గోపీచంద్ గాయం,గాయం నుంచి కోలుకున్న గోపీచంద్,గోపీచంద్ సర్జరీ,గోపీచంద్ తిరు సినిమా,గోపీచంద్ రాశీఖన్నా,తెలుగు సినిమా
గోపీచంద్ ట్విట్టర్ ఫోటోస్


ఈ మ‌ధ్యే ఆయ‌న కుడి భుజానికి గాయం అయింది. దాంతో స‌ర్జ‌రీ చేయించుకున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం ఈయ‌న ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘పంతం’ సినిమా షూటింగ్‌లో ఓ ఫైట్ సీన్ సంద‌ర్భంగా గాయ‌ప‌డిన గోపీచంద్.. త‌ర్వాత స‌ర్జ‌రీ చేయించుకుని ఏడు నెల‌లు రెస్ట్ తీసుకున్నాడు.

After Surgery Gopichand ready for new movie regular shooting.. హీరోలు అన్న త‌ర్వాత గాయ‌లు కావ‌డం కూడా కామ‌న్. షూటింగ్స్‌లో వాళ్లు ప‌డుతూనే ఉంటారు.. దెబ్బ‌లు త‌గులుతూనే ఉంటాయి. ఇప్పుడు గోపీచంద్ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. ఈయ‌న కూడా కొన్ని రోజులుగా షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు. గ‌తేడాది ఈయ‌న ‘పంతం’ సినిమా షూటింగ్ స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. gopichand surgery,gopichand new movie,gopichand new movie shooting,gopichand shooting after sankranti,gopichand new movie with thiru,gopichand raashi khanna,telugu cinema,గోపీచంద్ సినిమా,గోపీచంద్ గాయం,గాయం నుంచి కోలుకున్న గోపీచంద్,గోపీచంద్ సర్జరీ,గోపీచంద్ తిరు సినిమా,గోపీచంద్ రాశీఖన్నా,తెలుగు సినిమా
గోపిచంద్ (ఫైల్ ఫోటో)


ఇప్పుడు మ‌ళ్లీ కొత్త సినిమాతో బిజీ అవ్వ‌బోతున్నాడు ఈ యాక్ష‌న్ హీరో. సంక్రాంతి త‌ర్వాత ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. జనవరి 16 నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. ‘జిల్’, ‘ఆక్సీజ‌న్’ లాంటి సినిమాల త‌ర్వాత ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోయే సినిమా ఇది.

రాశీఖన్నా న్యూ ఫోటోస్..


 



First published:

Tags: Gopichand, Raashi Khanna, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు