జార్జ్ రెడ్డి ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
George Reddy Twitter review : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి.. జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

- News18 Telugu
- Last Updated: November 22, 2019, 7:57 AM IST
#GeorgeReddy: Next movie in TFI which made me like go hell! Story is Solid.. University based scenes and all is Fire.. Dialogues - one major plus as well BGM! #SandeepMadhav was excellent & #JeevanReddy Made a good film! Will have a Great BO.. Super.
— A2 Studio (@a2studoffl) November 22, 2019
రివ్యూ: జార్జ్ రెడ్డి.. మ్యాన్ ఆఫ్ యాక్షన్..
లెఫ్ట్,రైట్ కాదు.. నేను స్ట్రైట్ : రాజాసింగ్ విమర్శలపై జార్జిరెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి
జార్జి రెడ్డి, నేను క్లోజ్ అంటున్న సీనియర్ టాలీవుడ్ దర్శకుడు..
జార్జి రెడ్డి సినిమా యూనిట్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..
‘జార్జి రెడ్డి’ సినిమాకు మెగాహీరోల సపోర్ట్.. అందుకేనా..
@G1Dalam Superb direction but missed aftermath after his death and why he didn’t went to Bombay University and some details. If those scenes were shooted please do release them. #GeorgeReddy Excellent dialogues. https://t.co/xcarCNTk85
— K.Rahul Sagar (@rahulsagark2) November 22, 2019Loading...
@G1Dalam Superb direction but missed aftermath after his death and why he didn’t went to Bombay University and some details. If those scenes were shooted please do release them. #GeorgeReddy Excellent dialogues. https://t.co/xcarCNTk85
— K.Rahul Sagar (@rahulsagark2) November 22, 2019
Na review na estam#GeorgeReddy
కనీరు తెప్పించిన జార్జ్ రెడ్డి
మనిషి పుట్టిన తర్వత నే కులం మతం పుట్టాయి వాటి సరిహద్దుల దాటి మనిషి ఆలోచీచకపోవడం బాధాకరం జార్జ్ రెడీ అనే వ్యక్తి ఒక మానవతావాది ఆయనకి ఏ కులము ఏ మతము లేదు భగత్ సింగ్ చేగువేరా ఒక జార్జ్ రెడ్డి ఒక పవన్ కళ్యాణ్ pic.twitter.com/HbHuyX7fu4
— vijai janasena (@vijaykumarjanap) November 21, 2019