‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని ఎన్ని కోట్లు తీసుకొచ్చాడంటే..

నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 9:08 PM IST
‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని ఎన్ని కోట్లు తీసుకొచ్చాడంటే..
గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 9:08 PM IST
నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు తొలిరోజు ఎంత వసూళ్ళు రాబోతున్నాయనే విషయంపై చర్చ బాగానే జరుగుతుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ట్రేడ్ దగ్గర లెక్కలను బట్టి చూస్తుంటే తొలిరోజు గ్యాంగ్ లీడర్ భారీ వసూళ్లపై కన్నేసినట్లు తెలుస్తుంది. నాని కెరీర్లో ఇప్పటి వరకు ఎంసిఏ తొలిరోజు హైయ్యస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా.
Gang Leader movie 1st Day Worldwide Collections prediction and Nani crossed all his previous records pk నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో. gang leader,gang leader twitter,gang leader 1st ww collections,nani gang leader 1st day worldwide collections,gang leader 1st day collections,gang leader,1st day gang leader collections,gang leader box office collection day 1,nani gang leader,gang leader day 1 collections,nani gang leader collections,day 1 gang leader collections,gang leader collections day 1,gang leader box office collections,gang leader trailer,nani gang leader 1st day collections,గ్యాంగ్ లీడర్,గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్,గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా
గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్

దీనికి రెండేళ్ల కిందే 9 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలకు ఆ స్థాయి వసూళ్ళు రాలేదు. ఇక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఆ రికార్డ్ బద్ధలుకొట్టేలా కనిపిస్తుంది. తొలి రోజు ఈ చిత్రం ఈజీగా 9 కోట్లకు పైగా షేర్ తీసుకురావడం ఖాయం అయిపోయింది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీగానే ఓపెన్ అయింది గ్యాంగ్ లీడర్. విక్రమ్ కే కుమార్ సినిమాలకు ఉండే క్రేజ్ కూడా దీనికి హెల్ప్ అవుతుంది.

Gang Leader movie 1st Day Worldwide Collections prediction and Nani crossed all his previous records pk నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో. gang leader,gang leader twitter,gang leader 1st ww collections,nani gang leader 1st day worldwide collections,gang leader 1st day collections,gang leader,1st day gang leader collections,gang leader box office collection day 1,nani gang leader,gang leader day 1 collections,nani gang leader collections,day 1 gang leader collections,gang leader collections day 1,gang leader box office collections,gang leader trailer,nani gang leader 1st day collections,గ్యాంగ్ లీడర్,గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్,గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా
నాని ‘గ్యాంగ్ లీడర్’ (ఫైల్ ఫోటో)

పైగా సినిమాలో కామెడీ అక్కడక్కడా బాగానే వర్కవుట్ కావడంతో రొటీన్ కథ అయినా కూడా నాని మేనియాలో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 30 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతం వచ్చిన టాక్ చూస్తుంటే ఇంత రావడం కష్టమే అనిపిస్తుంది కానీ నాని అదృష్టం బాగుంటే బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయినా అవ్వొచ్చు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...