హోమ్ /వార్తలు /సినిమా /

Ganesh Chaturthi 2020: వినాయక పూజా ఎలా చేయాలో అద్భుతంగా చెప్పిన మోహన్ బాబు..

Ganesh Chaturthi 2020: వినాయక పూజా ఎలా చేయాలో అద్భుతంగా చెప్పిన మోహన్ బాబు..

మోహన్ బాబు (File/Photo)

మోహన్ బాబు (File/Photo)

Ganesh Chaturthi 2020 | ఈ శనివారం గణేష్ చతుర్ధి. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఈ పండగను ఎంతో కోలా హలంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఈ పండను ఎలా జరుపుకోవాలో వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేసారు.

ఈ శనివారం గణేష్ చతుర్ధి. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఈ పండగను ఎంతో కోలా హలంగా జరుపుకుంటారు. దీనికి చిన్నా, పెద్ద అనే తేడా లేదు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు.. వినాయక చవితి పూజాను ఎలా చేసుకోవాలో వివరిస్తూ మోహన్ బాబు ఓ వీడియోను విడుదల చేసారు. దాదాపు 15 నిమిసాల పాటు ఉన్న ఈ వీడియోలో వినాయక చవితి పూజా విధానాన్ని కథను మోహన్ బాబు వినాయక చవితి కథను వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువకులు తెలుసుకునేలా దీనిని రూపొందించినట్టు వివరించాను. ఓం గణేశాయ నమ: అంటూ ఓ వీడియో షేర్ చేశారు.

' isDesktop="true" id="584218" youtubeid="4C46-LGXcPM" category="movies">

ప్రస్తుతం మోహన్ బాబు సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సన్నాఫ్ ఇండియా మూవీని ప్రకటించారు.

First published:

Tags: Ganesh Chaturthi 2020, Mohan Babu, Tollywood, Vinayaka Chavithi 2020

ఉత్తమ కథలు