టీడీపీ ఎంపీ కొడుకుతో ఇస్మార్ట్ పోరి రొమాన్స్..

సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు, తెలుగు దేశం ఎంపి గల్లా జైయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: November 8, 2019, 3:56 PM IST
టీడీపీ ఎంపీ కొడుకుతో ఇస్మార్ట్ పోరి రొమాన్స్..
సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు, తెలుగు దేశం ఎంపి గల్లా జైయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు, తెలుగు దేశం ఎంపి గల్లా జైయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి ముహుర్తం ఈనెల 10న రామానాయుడు స్టూడియోలో ఇండస్ట్రీ పెద్దల  సమక్షంలో  గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈయన గతంలో భ‌లే మంచి రోజు, శ‌మంత‌క మ‌ణి, దేవ‌దాస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ భామ ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ భామ అక్కినేని నాగ చైతన్యతో సవ్యసాచి, ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్ను చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 View this post on Instagram
 

Caption this 💁🏻‍♀️


A post shared by Nidhhi Agerwal (hh) (@nidhhiagerwal) on

Ileana : ఇలియానా లేటెస్ట్ హాట్ ఫోటో షూట్..

First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading