Lok Sabha Election 2019 Phase 4: అక్షయ్,కత్రినా, సన్ని సహా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన సినీ ప్రముఖులు..

Lok Sabha Election 2019 Phase 4 |సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు 72 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అటు నాల్గో దశలో మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో లోక్‌సభ పోలింగ్‌కు పలువురు బాలీవుడ్ తారలు ఓటేయడానికి వచ్చారు. తాజాగా ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసిన బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించలేకపోయారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 29, 2019, 4:25 PM IST
Lok Sabha Election 2019 Phase 4: అక్షయ్,కత్రినా, సన్ని సహా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన సినీ ప్రముఖులు..
అక్షయ్ కుమార్, సన్నిలియోన్,కత్రినా కైఫ్
  • Share this:
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు 72 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అటు నాల్గో దశలో మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో లోక్‌సభ పోలింగ్‌కు పలువురు బాలీవుడ్ తారలు ఓటేయడానికి వచ్చారు. అంతేకాదు ఓటు హక్కు వినియోగించుకొని ప్రజలకు ఓటేయమని పిలుపునిచ్చారు.ఇక తాజాగా ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసిన బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించలేకపోయారు. ఎన్నికల్లో  ఓటు వేయాలంటూ ప్రధాని మోదీ ట్యాగ్ చేసిన వ్యక్తుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. పంజాబ్‌లో పుట్టి పెరిగిన అక్షయ్ కుమార్‌కు కెనడియన్ పాస్‌పోర్ట్ ఉంది. అందుకే అక్కి ఈ  ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. మరోవైపు బ్రిటిష్ పౌరసత్వం ఉండటం వలన ఆలియా భట్ ఓటు వేయలేకపోతున్నట్టు ఇది వరకే ప్రకటించారు.

From Akshay Kumar to deepika padukone, Bollywood Celebs Who Cannot Vote in Lok Sabha Election 2019,lok sabha elections 2019,lok sabha election 2019,akshay kumar cannot vote in lok sabha election 2019,deepika cannot vote,katrina cannot vote,sunny leone cannot vote,rishi kapoor cannot vote,lok sabha elections,lok sabha polls 2019,lok sabha,bollywood,india lok sabha election 2019,lok sabha election,lok sabha election 2019 phase 4,2019 lok sabha election,elections 2019,phase 4 lok sabha election,lok sabha polls,election 2019,lok sabha elections 2019 news,lok sabha elections live updates,lok sabha elections fourth phase,Bollywood news,hindi cinema,ఓటు వేయలేకపోయిన అక్షయ్ కుమార్,ఓటు వేయని దీపికా పదుకొణే,ఓటు హక్కు లేని ఆలియా,ఓటు వేయని సన్నిలియోన్,కత్రినా కైఫ్,లోక్‌సభ ఎన్నికలు 2019,నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఓటు వేయలేకపోయిన బాలీవుడ్ సెలబ్రిటీలు,
ఆలియా భట్,అక్షయ్ కుమార్


బాలీవుడ్ సినిమాలతో అందరికీ దగ్గరైన కత్రినా కైఫ్..జన్మత: బ్రిటిష్ పౌరసత్వం ఉండటంతో ఆమె మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయలేకపోయింది.

From Akshay Kumar to deepika padukone, Bollywood Celebs Who Cannot Vote in Lok Sabha Election 2019,lok sabha elections 2019,lok sabha election 2019,akshay kumar cannot vote in lok sabha election 2019,deepika cannot vote,katrina cannot vote,sunny leone cannot vote,rishi kapoor cannot vote,lok sabha elections,lok sabha polls 2019,lok sabha,bollywood,india lok sabha election 2019,lok sabha election,lok sabha election 2019 phase 4,2019 lok sabha election,elections 2019,phase 4 lok sabha election,lok sabha polls,election 2019,lok sabha elections 2019 news,lok sabha elections live updates,lok sabha elections fourth phase,Bollywood news,hindi cinema,ఓటు వేయలేకపోయిన అక్షయ్ కుమార్,ఓటు వేయని దీపికా పదుకొణే,ఓటు హక్కు లేని ఆలియా,ఓటు వేయని సన్నిలియోన్,కత్రినా కైఫ్,లోక్‌సభ ఎన్నికలు 2019,నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఓటు వేయలేకపోయిన బాలీవుడ్ సెలబ్రిటీలు,
కత్రినా కైఫ్ (ఫైల్ ఫోటో)




మరోవ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కూడా భారత్‌లో ఓటు హక్కు లేదు. ఆమె తండ్రి శ్రీలంకకు చెందిన వారు. తల్లి మలేషియా పౌరసత్వం ఉంది. ఈ భామ మాత్రం బహ్రెయిన్‌లో పుట్టారు.

From Akshay Kumar to deepika padukone, Bollywood Celebs Who Cannot Vote in Lok Sabha Election 2019,lok sabha elections 2019,lok sabha election 2019,akshay kumar cannot vote in lok sabha election 2019,deepika cannot vote,katrina cannot vote,sunny leone cannot vote,rishi kapoor cannot vote,lok sabha elections,lok sabha polls 2019,lok sabha,bollywood,india lok sabha election 2019,lok sabha election,lok sabha election 2019 phase 4,2019 lok sabha election,elections 2019,phase 4 lok sabha election,lok sabha polls,election 2019,lok sabha elections 2019 news,lok sabha elections live updates,lok sabha elections fourth phase,Bollywood news,hindi cinema,ఓటు వేయలేకపోయిన అక్షయ్ కుమార్,ఓటు వేయని దీపికా పదుకొణే,ఓటు హక్కు లేని ఆలియా,ఓటు వేయని సన్నిలియోన్,కత్రినా కైఫ్,లోక్‌సభ ఎన్నికలు 2019,నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఓటు వేయలేకపోయిన బాలీవుడ్ సెలబ్రిటీలు,
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (ట్విట్టర్ ఫోటో)


జన్మత: పంజాబీ అయిన సన్నిలియోన్.. అక్షయ్ కుమార్ లాగే కెనడియన్ పౌరసత్వం ఉంది. దీంతో ఆమె ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.
Loading...
From Akshay Kumar to deepika padukone, Bollywood Celebs Who Cannot Vote in Lok Sabha Election 2019,lok sabha elections 2019,lok sabha election 2019,akshay kumar cannot vote in lok sabha election 2019,deepika cannot vote,katrina cannot vote,sunny leone cannot vote,rishi kapoor cannot vote,lok sabha elections,lok sabha polls 2019,lok sabha,bollywood,india lok sabha election 2019,lok sabha election,lok sabha election 2019 phase 4,2019 lok sabha election,elections 2019,phase 4 lok sabha election,lok sabha polls,election 2019,lok sabha elections 2019 news,lok sabha elections live updates,lok sabha elections fourth phase,Bollywood news,hindi cinema,ఓటు వేయలేకపోయిన అక్షయ్ కుమార్,ఓటు వేయని దీపికా పదుకొణే,ఓటు హక్కు లేని ఆలియా,ఓటు వేయని సన్నిలియోన్,కత్రినా కైఫ్,లోక్‌సభ ఎన్నికలు 2019,నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఓటు వేయలేకపోయిన బాలీవుడ్ సెలబ్రిటీలు,
సన్నిలియోన్


మరోవైపు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్..అనారోగ్యం కారణంగా న్యూయార్క్‌లో చికిత్స్ తీసుకుంటున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నందకు బాధగా ఉందని ట్వీట్ చేసాడు.

From Akshay Kumar to deepika padukone, Bollywood Celebs Who Cannot Vote in Lok Sabha Election 2019,lok sabha elections 2019,lok sabha election 2019,akshay kumar cannot vote in lok sabha election 2019,deepika cannot vote,katrina cannot vote,sunny leone cannot vote,rishi kapoor cannot vote,lok sabha elections,lok sabha polls 2019,lok sabha,bollywood,india lok sabha election 2019,lok sabha election,lok sabha election 2019 phase 4,2019 lok sabha election,elections 2019,phase 4 lok sabha election,lok sabha polls,election 2019,lok sabha elections 2019 news,lok sabha elections live updates,lok sabha elections fourth phase,Bollywood news,hindi cinema,ఓటు వేయలేకపోయిన అక్షయ్ కుమార్,ఓటు వేయని దీపికా పదుకొణే,ఓటు హక్కు లేని ఆలియా,ఓటు వేయని సన్నిలియోన్,కత్రినా కైఫ్,లోక్‌సభ ఎన్నికలు 2019,నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఓటు వేయలేకపోయిన బాలీవుడ్ సెలబ్రిటీలు,
రిషీ కపూర్


అంతేకాదు మిగతా ప్రజలందరు విధిగా ఓటు వేయాలని అభ్యర్ధించాడు. ఈ రకంగా సార్వత్రిక ఎన్నికల్లో వివిధ కారణాలతో ఈ నటీనటులు ఓటు వేయలేకపోయారు.
First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...