అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే షాక్ ఇచ్చిన అధికారులు..

రంగస్థలం తర్వాత సుకుమార్ కెరీర్ వేగంగా వెళ్తుంది అనుకుంటే అనుకోని బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆర్నెళ్లకు పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబుతో సినిమా ఓకే చేసినా కూడా ఆయన చివరి నిమిషంలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 20, 2019, 10:55 PM IST
అల్లు అర్జున్ సినిమాకు అదిరిపోయే షాక్ ఇచ్చిన అధికారులు..
అల్లు అర్జున్, సుకుమార్ మూవీ ప్రారంభం (Twitter/Photo)
  • Share this:
రంగస్థలం తర్వాత సుకుమార్ కెరీర్ వేగంగా వెళ్తుంది అనుకుంటే అనుకోని బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆర్నెళ్లకు పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబుతో సినిమా ఓకే చేసినా కూడా ఆయన చివరి నిమిషంలో ఆ సినిమా నుంచి తప్పుకోవడం.. సరిలేరు నీకెవ్వరు అంటూ అనిల్ రావిపూడితో వెళ్లిపోవడంతో సుకుమార్ సినిమాకు అనుకోని బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు కథ చెప్పి ఒప్పించి ఇప్పుడు పట్టాలెక్కించే పనిలో పడ్డాడు సుకుమార్. ఇది కూడా రంగస్థలం తరహాలోనే పూర్తిగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు ఈ దర్శకుడు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండే కథను ఎంచుకున్నాడు సుకుమార్.

Forest Department given unexpected shock to Allu Arjun and Sukumar movie by rejecting permission for shoot pk రంగస్థలం తర్వాత సుకుమార్ కెరీర్ వేగంగా వెళ్తుంది అనుకుంటే అనుకోని బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆర్నెళ్లకు పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబుతో సినిమా ఓకే చేసినా కూడా ఆయన చివరి నిమిషంలో.. allu arjun,aa19,aa20,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar movie forest department,sukumar forest department,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు అనుమతి నిరాకరణ,అటవీశాఖ అధికారులు సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
అల్లు అర్జున్ (Twitter/Photo)


అల్లు అర్జున్ ఇందులో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. సహజత్వం కోసం అక్కడే దట్టమైన శేషాచలం అడవుల్లో ఈ చిత్ర షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు సుకుమార్. దీనికోసం పక్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు. అంతేకాదు.. అక్కడ లోకేషన్స్ కూడా రెక్కి చేసుకుని వచ్చాడు. అక్కడే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకున్నాడు. తమిళనాడు ఆంధ్ర బార్డర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన దట్టమైన అడవి భాగాన్ని తన సినిమా కోసం ఎంచుకున్నాడు. అయితే అక్కడే అసలు చిక్కొచ్చి పడిందిప్పుడు. పులులు, సింహాలు అధికంగా తిరిగే ఆ చోట షూటింగ్ చేసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు నిరాకరించినట్లు తెలుస్తుంది.

Forest Department given unexpected shock to Allu Arjun and Sukumar movie by rejecting permission for shoot pk రంగస్థలం తర్వాత సుకుమార్ కెరీర్ వేగంగా వెళ్తుంది అనుకుంటే అనుకోని బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆర్నెళ్లకు పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబుతో సినిమా ఓకే చేసినా కూడా ఆయన చివరి నిమిషంలో.. allu arjun,aa19,aa20,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar movie forest department,sukumar forest department,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు అనుమతి నిరాకరణ,అటవీశాఖ అధికారులు సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
సుకుమార్‌తో నెక్ట్స్ మూవీ




దర్శకుడు సుకుమార్‌కు అక్కడ షూట్ చేయడానికి అనుమతి నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ అడవుల్లో క్రూరమృగాలుంటాయి కాబట్టి అక్కడ షూట్ పర్మిషన్ ఇస్తే ప్రమాదంతో పాటు లేనిపోని తలనొప్పులు వస్తాయని అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. దాంతో చేసేదేం లేక ఇదే షూట్ ఇప్పుడు బ్యాంకాక్ అడవుల్లో ప్లాన్ చేస్తున్నాడు. వాటినే మన శేషాచలం అడవుల మాదిరి చూపించబోతున్నాడు సుకుమార్.

Forest Department given unexpected shock to Allu Arjun and Sukumar movie by rejecting permission for shoot pk రంగస్థలం తర్వాత సుకుమార్ కెరీర్ వేగంగా వెళ్తుంది అనుకుంటే అనుకోని బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆర్నెళ్లకు పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబుతో సినిమా ఓకే చేసినా కూడా ఆయన చివరి నిమిషంలో.. allu arjun,aa19,aa20,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar movie forest department,sukumar forest department,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు అనుమతి నిరాకరణ,అటవీశాఖ అధికారులు సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
రష్మిక మందన్న అల్లు అర్జున్ (Source: Twitter)


ఇందులో అల్లు అర్జున్ లుక్ అంతా ఈ మధ్యే విడుదలైన ఖైదీ సినిమాలో కార్తిని పోలి ఉంటుందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. బన్నీ లుక్‌పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు సుకుమార్. 2020 దసరా కానుకగా ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ సినిమా నిర్మించనుంది. మొత్తానికి అటవీశాఖ అధికారులు ఇచ్చిన షాక్‌తో ఆలోచన మార్చుకున్నాడు సుకుమార్.
First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...