Forbes India Celeb 100: తోప్స్ ఆఫ్ ఇండియా.. సినిమా వాళ్లే శ్రీమంతులు..

ప్రతీ ఏడాది మాదిరే ఏ సారి కూడా ఫోర్బ్స్ లిస్ట్ వ‌చ్చింది. ఎవ‌రు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఎవ‌రు ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారో తెలిపింది ఈ జాబితా. ఎప్ప‌ట్లాగే ఈ సారి కూడా సినిమా వాళ్లే తోపులు అనిపించుకున్నారు. 253 కోట్లతో అగ్రస్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సౌత్ నుంచి రజినీకాంత్ 50 కోట్లతో 13వ స్థానంలో.. తెలుగు ఇండస్ట్రీ నుంచి 32 కోట్లతో పవన్ కళ్యాణ్ ముందున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 5, 2018, 11:59 AM IST
Forbes India Celeb 100: తోప్స్ ఆఫ్ ఇండియా.. సినిమా వాళ్లే శ్రీమంతులు..
ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ 100
  • Share this:
ప్రతీ ఏడాది మాదిరే ఏ సారి కూడా ఫోర్బ్స్ లిస్ట్ వ‌చ్చింది. ఎవ‌రు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఎవ‌రు ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారో తెలిపింది ఈ జాబితా. ఎప్ప‌ట్లాగే ఈ సారి కూడా సినిమా వాళ్లే తోపులు అనిపించుకున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు.. టాప్ 10 ఇండియన్ ఫోర్బ్స్ లిస్ట్‌లో ఏడుగురు సినిమా వాళ్లే ఉన్నారు. ఆ మిగిలిన నలుగురు క్రీడా విభాగంలో చోటు దక్కించుకున్నారు. ఈ సారి ఆశ్చర్యం ఏంటంటే షారుక్ ఖాన్‌కు టాప్ 10లో చోటు దక్కకపోవడం.

Forbes India Celeb 100: Salman Khan tops With 253 Crore.. No place for Shah Rukh Khan.. ప్రతీ ఏడాది మాదిరే ఏ సారి కూడా ఫోర్బ్స్ లిస్ట్ వ‌చ్చింది. ఎవ‌రు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఎవ‌రు ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారో తెలిపింది ఈ జాబితా. ఎప్ప‌ట్లాగే ఈ సారి కూడా సినిమా వాళ్లే తోపులు అనిపించుకున్నారు. 253 కోట్లతో అగ్రస్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సౌత్ నుంచి రజినీకాంత్ 50 కోట్లతో 13వ స్థానంలో.. తెలుగు ఇండస్ట్రీ నుంచి 32 కోట్లతో పవన్ కళ్యాణ్ ముందున్నారు. forbes india celeb 100,forbes india 2018,forbes india salman khan 253 crore,aamir khan deepika padukone,pawan kalyan forbes,forbes rajinikanth,mahesh babu jr ntr forbes,vijay forbes,telugu cinema,akshay kumar,forbs list,aamir khan,ఫోర్బ్స్ ఇండియా 2018,ఫోర్బ్స్‌లో సల్మాన్ ఖాన్ టాప్,253 కోట్లు సంపాదిస్తున్న సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ దీపిక పదుకొనే షారుక్ ఖాన్,పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ లిస్ట్,మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్,విజయ్ ఫోర్బ్స్ లిస్ట్,ఫోర్బ్స్ రజినీకాంత్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, తెలుగు సినిమా
ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ 100


ఫోర్బ్స్ టాప్ 100 లిస్ట్‌లో అన్ని భాషల హీరోలు.. సెలబ్రెటీలు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లకే ఇందులో ఎక్కువగా చోటు దొరికింది. అగ్రస్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. 2018 ఏడాదికి గానూ ఈయన ఆదాయం 253.25 కోట్లు ఉంది. ఆ తర్వాత రెండోస్థానంలో భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈయన స్పోర్ట్స్ కోటాలో అత్యధికంగా 228 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇక మూడో స్థానంలో 185 కోట్లతో అక్షయ్ కుమార్ ఉన్నాడు. ఈయన ఏడాది పొడుగునా సినిమాుల చేస్తూనే ఉంటాడు. ఈ ప్రభావమే ఫోర్బ్స్‌లోనూ కనిపించింది.

Forbes India Celeb 100: Salman Khan tops With 253 Crore.. No place for Shah Rukh Khan.. ప్రతీ ఏడాది మాదిరే ఏ సారి కూడా ఫోర్బ్స్ లిస్ట్ వ‌చ్చింది. ఎవ‌రు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఎవ‌రు ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారో తెలిపింది ఈ జాబితా. ఎప్ప‌ట్లాగే ఈ సారి కూడా సినిమా వాళ్లే తోపులు అనిపించుకున్నారు. 253 కోట్లతో అగ్రస్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సౌత్ నుంచి రజినీకాంత్ 50 కోట్లతో 13వ స్థానంలో.. తెలుగు ఇండస్ట్రీ నుంచి 32 కోట్లతో పవన్ కళ్యాణ్ ముందున్నారు. forbes india celeb 100,forbes india 2018,forbes india salman khan 253 crore,aamir khan deepika padukone,pawan kalyan forbes,forbes rajinikanth,mahesh babu jr ntr forbes,vijay forbes,telugu cinema,akshay kumar,forbs list,aamir khan,ఫోర్బ్స్ ఇండియా 2018,ఫోర్బ్స్‌లో సల్మాన్ ఖాన్ టాప్,253 కోట్లు సంపాదిస్తున్న సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ దీపిక పదుకొనే షారుక్ ఖాన్,పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ లిస్ట్,మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్,విజయ్ ఫోర్బ్స్ లిస్ట్,ఫోర్బ్స్ రజినీకాంత్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, తెలుగు సినిమా
ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ 100




112 కోట్లతో దీపిక పదుకొనే నాలుగో స్థానంలో.. 101 కోట్లతో ధోనీ ఐదో స్థానంలో.. 97 కోట్లతో అమీర్ ఖాన్ ఆరో స్థానంలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ 96.. రణ్‌వీర్ సింగ్ 84 కోట్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైర్ అయినా కూడా తన బ్రాండ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యాడ్స్ నుంచి ఏడాదికి 80 కోట్లు ఆర్జిస్తూ ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. పదో స్థానంలో 77 కోట్లతో అజయ్ దేవ్‌గన్ ఉన్నాడు.

Forbes India Celeb 100: Salman Khan tops With 253 Crore.. No place for Shah Rukh Khan.. ప్రతీ ఏడాది మాదిరే ఏ సారి కూడా ఫోర్బ్స్ లిస్ట్ వ‌చ్చింది. ఎవ‌రు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఎవ‌రు ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారో తెలిపింది ఈ జాబితా. ఎప్ప‌ట్లాగే ఈ సారి కూడా సినిమా వాళ్లే తోపులు అనిపించుకున్నారు. 253 కోట్లతో అగ్రస్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సౌత్ నుంచి రజినీకాంత్ 50 కోట్లతో 13వ స్థానంలో.. తెలుగు ఇండస్ట్రీ నుంచి 32 కోట్లతో పవన్ కళ్యాణ్ ముందున్నారు. forbes india celeb 100,forbes india 2018,forbes india salman khan 253 crore,aamir khan deepika padukone,pawan kalyan forbes,forbes rajinikanth,mahesh babu jr ntr forbes,vijay forbes,telugu cinema,akshay kumar,forbs list,aamir khan,ఫోర్బ్స్ ఇండియా 2018,ఫోర్బ్స్‌లో సల్మాన్ ఖాన్ టాప్,253 కోట్లు సంపాదిస్తున్న సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ దీపిక పదుకొనే షారుక్ ఖాన్,పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ లిస్ట్,మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్,విజయ్ ఫోర్బ్స్ లిస్ట్,ఫోర్బ్స్ రజినీకాంత్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, తెలుగు సినిమా
ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ 100


ప్రతీసారి టాప్ 5లోనే కనిపించే షారుక్ ఖాన్ ఈ సారి మాత్రం ఏకంగా 13వ స్థానానికి పడిపోయాడు. 56 కోట్లతో ఈయన ఆ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక సౌత్ నుంచి రజినీకాంత్ 50 కోట్లతో అగ్రస్థానంలో.. ఓవరాల్‌గా 14వ స్థానంలో ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి సినిమాలే చేయని పవన్ కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడు. 31 కోట్ల సంపాదనతో ఈయన 24వ స్థానంలో ఉన్నాడు. ఇక సంచలన విజయాలతో దూసుకుపోతున్న విజయ్ 30 కోట్లతో 26వ స్థానంలో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 28 కోట్లతో 28వ స్థానంలో ఉన్నాడు.
Loading...
Forbes India Celeb 100: Salman Khan tops With 253 Crore.. No place for Shah Rukh Khan.. ప్రతీ ఏడాది మాదిరే ఏ సారి కూడా ఫోర్బ్స్ లిస్ట్ వ‌చ్చింది. ఎవ‌రు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఎవ‌రు ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారో తెలిపింది ఈ జాబితా. ఎప్ప‌ట్లాగే ఈ సారి కూడా సినిమా వాళ్లే తోపులు అనిపించుకున్నారు. 253 కోట్లతో అగ్రస్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సౌత్ నుంచి రజినీకాంత్ 50 కోట్లతో 13వ స్థానంలో.. తెలుగు ఇండస్ట్రీ నుంచి 32 కోట్లతో పవన్ కళ్యాణ్ ముందున్నారు. forbes india celeb 100,forbes india 2018,forbes india salman khan 253 crore,aamir khan deepika padukone,pawan kalyan forbes,forbes rajinikanth,mahesh babu jr ntr forbes,vijay forbes,telugu cinema,akshay kumar,forbs list,aamir khan,ఫోర్బ్స్ ఇండియా 2018,ఫోర్బ్స్‌లో సల్మాన్ ఖాన్ టాప్,253 కోట్లు సంపాదిస్తున్న సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ దీపిక పదుకొనే షారుక్ ఖాన్,పవన్ కళ్యాణ్ ఫోర్బ్స్ లిస్ట్,మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్,విజయ్ ఫోర్బ్స్ లిస్ట్,ఫోర్బ్స్ రజినీకాంత్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, తెలుగు సినిమా
కొరటాల శివ ఫోర్బ్స్ ఇండియా


ఆ తర్వాత స్థానంలో విక్రమ్ 26 కోట్ల సంపాదనతో 29వ స్థానంలో ఉన్నాడు. ఇక మన ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు 24 కోట్లతో 33వ స్థానంలో ఉన్నాడు. సూర్య 23 కోట్లు.. నాగార్జున 22 కోట్లతో.. దర్శకుడు కొరటాల శివ 20 కోట్లతో ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. మొత్తానికి సౌత్ నుంచి ఈ సారి మన వాళ్లు తక్కువగానే ఉన్నా సంపాదన విషయంలో మాత్రం సినిమా వాళ్లే శ్రీమంతులు అని మరోసారి ఫోర్బ్స్ పుణ్యమా అని తేలిపోయింది.
First published: December 5, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...