అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్.. పర్లేదంటున్న అభిమానులు..

అల్లు అర్జున్ కెరీర్ మొద‌లై ఇప్ప‌టి వ‌ర‌కు 16 ఏళ్లైంది. ఈ మ‌ధ్యే త‌న 16 ఏళ్ల పండ‌గ కూడా చేసుకున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్లో ఎన్న‌డూ లేని ఓ రికార్డుకు ఇప్పుడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 3:02 PM IST
అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్.. పర్లేదంటున్న అభిమానులు..
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్
  • Share this:
అల్లు అర్జున్ కెరీర్ మొద‌లై ఇప్ప‌టి వ‌ర‌కు 16 ఏళ్లైంది. ఈ మ‌ధ్యే త‌న 16 ఏళ్ల పండ‌గ కూడా చేసుకున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్లో ఎన్న‌డూ లేని ఓ రికార్డుకు ఇప్పుడు చేరువ‌వుతున్నాడు బ‌న్నీ. అది కూడా 2019లోనే వ‌చ్చేసింది. అభిమానులు ఎంత రాకూడదని కోరుకున్నా కూడా అది మాత్రం వ‌చ్చేసింది. డిజే సినిమా యావ‌రేజ్.. ఆ త‌ర్వాత వ‌చ్చిన నా పేరు సూర్య ఫ్లాప్.. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు బ‌న్నీ. ప్రస్తుతం ఈయన అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

For the very first time in his career Allu Arjun is going miss to the calendar year without a movie pk అల్లు అర్జున్ కెరీర్ మొద‌లై ఇప్ప‌టి వ‌ర‌కు 16 ఏళ్లైంది. ఈ మ‌ధ్యే త‌న 16 ఏళ్ల పండ‌గ కూడా చేసుకున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్లో ఎన్న‌డూ లేని ఓ రికార్డుకు ఇప్పుడు.. Allu Arjun twitter,Trivikram twitter,Allu Arjun Trivikram,Allu Arjun Trivikram movies,allu arjun facebook,Allu Arjun instagram,Trivikram mahesh babu ad,allu arjun no movies 2019,trivikram allu arjun movie late,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా,2019లో అల్లు అర్జున్ సినిమాలు లేవు,తెలుగు సినిమా
‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్‌కు సూచనలు ఇస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)

ఇలాంటి టైంలో 2019 ఈయ‌న కెరీర్లో ఖాళీగా మిగిలిపోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న కెరీర్ మొద‌లైన త‌ర్వాత ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోలేదు. తొలిసారి బ‌న్నీ ఓ కాలెండ‌ర్ ఇయ‌ర్లో ఖాళీ తీసుకుంటున్నాడు. త్రివిక్ర‌మ్ సినిమా కాస్త ఆలస్యంగా మొదలు కావడంతో ఈ తిప్పలు వచ్చేసాయి. అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్.

For the very first time in his career Allu Arjun is going miss to the calendar year without a movie pk అల్లు అర్జున్ కెరీర్ మొద‌లై ఇప్ప‌టి వ‌ర‌కు 16 ఏళ్లైంది. ఈ మ‌ధ్యే త‌న 16 ఏళ్ల పండ‌గ కూడా చేసుకున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్లో ఎన్న‌డూ లేని ఓ రికార్డుకు ఇప్పుడు.. Allu Arjun twitter,Trivikram twitter,Allu Arjun Trivikram,Allu Arjun Trivikram movies,allu arjun facebook,Allu Arjun instagram,Trivikram mahesh babu ad,allu arjun no movies 2019,trivikram allu arjun movie late,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ త్రివిక్రమ్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా,2019లో అల్లు అర్జున్ సినిమాలు లేవు,తెలుగు సినిమా
అల్లు అర్జున్ ఫైల్ ఫోటో

జనవరిలో అల వైకుంఠపురములో వస్తుంది కాబట్టి ఈ ఏడాది బన్నీ కెరీర్‌లో ఖాళీగా వెళ్లిపోయినట్లే. దాంతో 2003లో గంగోత్రి సినిమా నుంచి 2018లో నా పేరు సూర్య వ‌ర‌కు ప్ర‌తీ ఏడాది క‌నీసం ఒక్క సినిమా విడుద‌ల చేస్తూ వ‌చ్చిన బ‌న్నీ కెరీర్లో తొలిసారి ఓ కాలెండ‌ర్ ఇయ‌ర్ ఖాళీగా మారిపోనుంది. మ‌రి ఈ కోరుకోని రికార్డు నుంచి అల్లు అర్జున్ తప్పించుకునే వీల్లేకుండా పోయింది.
First published: November 14, 2019, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading