హోమ్ /వార్తలు /సినిమా /

#FlashBack2018: 2018 టాప్ 10 డిజాస్ట‌ర్స్.. అగ్ర‌స్థానం మెగా ఫ్యామిలీదే..

చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

ఇంకా చదవండి ...

కృష్ణార్జున యుద్ధం:

2015 నుంచి హిట్ అనే మాట తప్ప.. ఫ్లాప్ అనే మాటకు దూరంగా ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. కానీ 2018లో ఈయన జోరుకు బ్రేకులు పడ్డాయి. ఈ ఏడాది నాని నటించిన దేవదాసు, కృష్ణార్జున యుద్ధం రెండూ ఫ్లాప్ అయ్యాయి. కృష్ణార్జున యుద్ధం అయితే బ‌య్య‌ర్ల‌ను దాదాపు 13 కోట్లకు పైగా ముంచేసింది. 29 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం 14.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
కృష్ణార్జున యుద్ధం పోెస్టర్

నేల‌టిక్కెట్టు:

ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ లో చోటు దక్కించుకున్న మరో సినిమా నేలటిక్కెట్టు. రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ సినిమా దారుణమైన పరాజయం పాలైంది. కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేక బ‌య్య‌ర్ల‌ను 15 కోట్లకు పైగానే న‌ష్టాలు తీసుకొచ్చింది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
నేలటిక్కెట్టు పోస్టర్

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ:

ఇక ఇదే ఏడాది మరో డిజాస్టర్ కూడా ఇచ్చాడు మాస్ రాజా. రవితేజ నుంచి వచ్చిన ఆ కళాఖండం పేరు అమర్ అక్బర్ ఆంటోనీ. శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ సినిమా 7 కోట్లు కూడా వసూలు చేయలేక చేతులెత్తేసింది. ఫలితంగా బయ్యర్లు దాదాపు 16 కోట్లు నష్టపోయారు. శ్రీనువైట్ల‌కు ఇది వ‌ర‌స‌గా నాలుగో డిజాస్ట‌ర్ కాగా.. ర‌వితేజకు మాత్రం హ్యాట్రిక్ ఫ్లాప్.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
శ్రీనువైట్ల రవితేజ

సాక్ష్యం:

బెల్లంకొండ శ్రీనివాస్ జాతకం 2018 లో కూడా మారలేదు. ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చాడు ఈ కుర్ర‌హీరో. శ్రీవాస్ తెరకెక్కించిన సాక్ష్యం 10 కోట్లు మాత్రమే వసూలు చేసి 14 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లను ముంచేసింది. ఏడాది చివర్లో కవచం అంటూ వచ్చి మరోసారి న‌ష్టాలు తీసుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా కూడా దాదాపు 13 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తీసుకొచ్చింది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
కవచం పోస్టర్

ఆఫీస‌ర్:

2018 లో విడుదలైన మరో దారుణమైన డిజాస్టర్ ఆఫీసర్. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన‌ ఈ చిత్రం కోటి రూపాయల షేర్ వసూలు చేయలేకపోయింది. గోవిందా గోవిందా సినిమా తర్వాత 25 ఏళ్ల‌ గ్యాప్ తీసుకొని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెర‌కెక్కించిన సినిమా ఆఫీసర్. ఈ చిత్రంతో పాటు దేవదాస్ కూడా నాగార్జునకు ఫ్లాప్ ఇచ్చింది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
అక్కినేని నాగార్జున (పాత చిత్రం)

ట‌చ్ చేసి చూడు:

రవితేజకు 2018లో ముచ్చటగా వచ్చిన మూడో డిజాస్టర్ టచ్ చేసి చూడు. వ‌క్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు విక్రం సిరికొండ తెరకెక్కించాడు. రాజా ది గ్రేట్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీని బిజినెస్ కూడా 25 కోట్ల వరకు జరిగింది. కానీ టచ్ చేసి చూడు 10 కోట్ల షేర్ కూడా తీసుకురాలేక దాదాపు 15 కోట్ల వరకు బయ్యర్లకు దారుణమైన నష్టాలు మిగిల్చింది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
టచ్ చేసి చూడు పోస్టర్

స‌వ్య‌సాచి:

క్యాలెండర్ మారినా నాగచైతన్య కష్టాలు మాత్రం మారలేదు. ఈ ఏడాది కూడా రెండు ఫ్లాపులను వెంట తీసుకొచ్చాడు. మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు కాస్త బెటర్ కానీ చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్యసాచి మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. 19 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సవ్యసాచి ఫుల్ రన్ లో కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే వసూలు చేసింది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
సవ్యసాచి పోస్టర్

ఇంటిలిజెంట్:

ఇక 2018 లో టాప్ 3 డిజాస్టర్స్ మెగా కంపౌండ్ నుంచే వచ్చాయి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్-వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఇంటెలిజెంట్ సినిమా నాలుగు కోట్లు మాత్రమే వసూలు చేసి బయ్యర్లను 19 కోట్ల వరకు ముంచేసింది. తేజ్ కెరీర్లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్. ఇక ఇదే ఏడాది కరుణాకరన్ తో చేసిన తేజ్ ఐ లవ్ యు కూడా డిజాస్టరే.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
సాయి ధరమ్ తేజ్ (ఫైల్ ఫోటో)

నా పేరు సూర్య‌:

అల్లు అర్జున్ కి దాదాపు ఏడేళ్ల తర్వాత డిజాస్టర్ అంటే ఎలా ఉంటుందో 2018లో తెలిసింది. 2010లో వచ్చిన వరుడు తర్వాత ఆ స్థాయి డిజాస్టర్ ఇప్పటివరకు బన్నీ కెరీర్లో రాలేదు. కానీ ఆ లోటు 2018లో వక్కంతం వంశీ తీర్చేశాడు. ఈయన దర్శకుడిగా పరిచయం అయిన నా పేరు సూర్య దారుణంగా డిజాస్టర్ నిరాశపరిచింది. 81 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నాపేరు సూర్య ఫుల్ రన్ లో కేవలం 48 కోట్లు మాత్రమే వసూలు చేసి 30 కోట్లకు పైగా నష్టాల‌ను మిగిల్చింది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
నా పేరు సూర్య పోస్టర్

అజ్ఞాత‌వాసి:

ఈ ఏడాది ఎన్ని సినిమాలు విడుదలైనా టాప్ డిజాస్టర్ మాత్రం నాదే అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆకాశమంత అంచనాలతో సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి అదే అజ్ఞాతంలో కలిసిపోయింది. 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం 56 కోట్లు మాత్రమే వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
పవన్ త్రివిక్రమ్

వీటితో పాటు 2018లో ఇంకా చాలా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. కళ్యాణ్ రామ్ న‌టించిన నా నువ్వే, ఎమ్మెల్యే రెండూ నిరాశ ప‌రిచాయి. పూరి జగన్నాథ్ త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ చేసిన మెహబూబా కూడా ఫ్లాపేప‌. నితిన్ చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాల‌తో రెండు ఫ్లాపులు అందుకున్నాడు. ఇప్పుడు విడుద‌లైన శర్వానంద్ పడిపడి లేచే మనసు కూడా ఫ్లాప్ వైపు ప‌రుగులు తీస్తుంది.

2018 Top 10 Flop Movies.. Agnyaathavaasi on the Top Spot.. చూస్తుండగానే 2018 చివరి లోకి వచ్చేసింది. ఈ ఏడాది కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఎప్పటిలాగే సక్సెస్ రేట్ కనీసం పది శాతం కూడా లేదు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ దాదాపు 600 కోట్ల నష్టాన్ని చూసిందంటే విన‌డానికి షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు కూడా నిర్మాతలు నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. top 10 flip flops 2018,top 10 disasters in telugu 2018,2018 top 10 flops in tollywood,2018 top 10 flops in telugu industry,Agnyaathavaasi top disaster in 2018,naa peru surya,telugu cinema,తెలుగు ఇండస్ట్రీ టాప్ 10 డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ 2018,టాలీవుడ్ టాప్ ఫ్లాప్స్ 2018,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య,తెలుగు సినిమా టాప్ ఫ్లాప్స్,తెలుగు సినిమా టాప్ డిజాస్టర్స్ 2018
నోటా పోస్టర్

ఛ‌లో త‌ర్వాత నాగశౌర్య న‌టించిన అమ్మ‌మ్మ‌గారిల్లు.. న‌ర్తనశాల దారుణంగా నిరాశ ప‌రిచాయి. అల్లరి నరేష్ సిల్లీ ఫెలోస్.. నిఖిల్ కిరాక్ పార్టీ.. విజయ్ దేవరకొండ నోట.. సమంత యూటర్న్.. గోపీచంద్ 25వ సినిమా పంతం.. నిహారిక కొణిదెల హ్యాపీ వెడ్డింగ్ కూడా ఫ్లాపుల లిస్టులోకి వెళ్లి పోయాయి. కనీసం 2019లో అయినా ఈ హిట్ ప‌ర్సెంటేజ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

First published:

Tags: Allu Arjun, Nagarjuna, Pawan kalyan, Ravi Teja, Sai Dharam Tej, Sharwanand, Telugu Cinema, Tollywood, VV Vinayak, Yearender 2018

ఉత్తమ కథలు