#FlashBack2018: వాళ్ల‌కు ప్ర‌త్యేకం.. స్పెష‌ల్ స్టార్స్ ఆఫ్ 2018..

ఒక్కో ఏడాది ఒక్కొక్క‌రికి అలా గుర్తుండిపోతుంది. ఈ ఏడాది కూడా కొంద‌రి కెరీర్స్ లో అలా చిర‌స్థాయిగా మిగిలిపోయింది. కెరీర్ ప‌రంగా వాళ్ల‌ను ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘ‌న‌త 2018 తీసుకొచ్చింది. అలాంటి స్టార్స్ కొంద‌రు 2018లో ఉన్నారు. మ‌రి వాళ్లెవ‌రో చూద్దాం..

news18-telugu
Updated: December 31, 2018, 6:22 PM IST
#FlashBack2018: వాళ్ల‌కు ప్ర‌త్యేకం.. స్పెష‌ల్ స్టార్స్ ఆఫ్ 2018..
2018 స్పెషల్ స్టార్స్
news18-telugu
Updated: December 31, 2018, 6:22 PM IST
ఒక్కో ఏడాది ఒక్కొక్క‌రికి అలా గుర్తుండిపోతుంది. ఈ ఏడాది కూడా కొంద‌రి కెరీర్స్ లో అలా చిర‌స్థాయిగా మిగిలిపోయింది. కెరీర్ ప‌రంగా వాళ్ల‌ను ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘ‌న‌త 2018 తీసుకొచ్చింది. అలాంటి స్టార్స్ కొంద‌రు 2018లో ఉన్నారు. గతేడాది వరకు కూడా వాళ్లు ఇండస్ట్రీలోనే ఉన్నా కూడా ఏదో వెలితి మాత్రం వాళ్లను వెంటాడుతూనే ఉంది. కానీ కేలండర్ మారేసరికి అది కూడా వాళ్లను వదిలేసి వెళ్లిపోయింది. 2018 వాళ్లకు మరింత ప్రత్యేకంగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ కాకుండా కొత్త ఇమేజ్ వాళ్ల కోసం పరుగులు తీస్తూ వచ్చింది 2018లో. అలాంటి స్టార్స్ ఎవరో చూద్దాం..

రామ్ చ‌ర‌ణ్:
2018లో అంద‌రికంటే ముందు రామ్ చ‌ర‌ణ్ గురించి మాట్లాడుకోవాలి. ప‌దేళ్ళుగా సినిమాలు చేస్తున్నా.. బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇస్తున్నా కూడా న‌టుడిగా మాత్రం ఈయ‌న సున్నానే అని చాలా మంది విమ‌ర్శించారు. ఏదో చిరంజీవి కొడుకు కాబ‌ట్టి లాక్కొస్తున్నాడు కానీ ఎక్స్ ప్రెష‌న్స్ కూడా పెట్ట‌డం రాదు అంటూ ఈయ‌న్ని బాగానే ట్రోల్ చేసేవాళ్లు. కానీ ఒక్క సినిమాతో ఈయ‌న అంద‌రి నోళ్లు మూయించేసాడు. అదే రంగ‌స్థ‌లం.. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ ను 360 డిగ్రీస్ లో మార్చేసిన సినిమా ఇది. ఇందులో ఆయ‌న న‌ట‌న చూసి అంతా నోరెళ్ల‌బెట్టుకున్నారు. ఇలాంటి న‌టుడిపైనా మ‌నం ఇన్నాళ్లూ నోరు పారేసుకున్నది అంటూ ముక్కున వేలేసుకున్నారు. అందుకే రంగ‌స్థ‌లం.. 2018.. రెండూ రామ్ చ‌ర‌ణ్ కు చాలా ప్ర‌త్యేకంగా నిలిచిపోయాయి.

#FlashBack2018: 2018 Most Special For Ram Charan, Vijay Devarakonda.. ఒక్కో ఏడాది ఒక్కొక్క‌రికి అలా గుర్తుండిపోతుంది. ఈ ఏడాది కూడా కొంద‌రి కెరీర్స్ లో అలా చిర‌స్థాయిగా మిగిలిపోయింది. కెరీర్ ప‌రంగా వాళ్ల‌ను ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘ‌న‌త 2018 తీసుకొచ్చింది. అలాంటి స్టార్స్ కొంద‌రు 2018లో ఉన్నారు. మ‌రి వాళ్లెవ‌రో చూద్దాం.. #FlashBack2018,#FlashBack2018 Most Special stars,2018 special Ram Charan, Vijay Devarakonda,ram charan rangasthalam,rangasthalam movie records,geetha govindam movie collection,geetha govindam records,vijay devarakonda geetha govindam,keerthi suresh mahanati,mahanati collections,sumanth 25th movie,pawan kalyan 25th movie,pawan kalyan agnathavasi movie,PSPK 25th movie,gopichand 25th movie pantham,telugu cinema,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి,పవన్ కళ్యాణ్ 25వ సినిమా,విజయ్ దేరవకొండ గీతగోవిందం,విజయ్ దేవరకొండ టాక్సీవాలా,రామ్ చరణ్ రంగస్థలం,రంగస్థలం రికార్డ్స్,తెలుగు సినిమా,కీర్తిసురేష్ మహానటి,మహానటి విజయం,తెలుగు సినిమా
చరణ్ ఫేస్‌బుక్ ఫోటో




విజ‌య్ దేవ‌ర‌కొండ‌:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కూడా 2018 చాలా ప్ర‌త్యేకం. అర్జున్ రెడ్డితో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నా కూడా ఈయ‌న అడ‌ల్ట్ సినిమాతో స్టార్ అయ్యాడు.. ఏదో గాలివాటంలే అని తీసిపారేసారు విజ‌య్ స్టామినాను. కానీ అది గాలివాటం కాదు.. తుఫాన్ ముందుంది అని నిరూపించిన ఏడాది 2018. ఈ ఏడాది ఆయ‌న న‌టించిన గీత‌గోవిందం సినిమా ఏకంగా 130 కోట్లు వ‌సూలు చేసింది. ఇక చ‌చ్చిపోయింద‌నుకున్న టాక్సీవాలా నాలుగు నెల‌లు వాయిదా ప‌డి విడుద‌లై 22 కోట్లు వ‌సూలు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. మ‌హాన‌టిలో భాగం అయ్యాడు. నోటాతో త‌మిళ్ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్లాడు. ఇక ఫోర్బ్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు. ఇలా 2018లో చాలా ఘ‌న‌త‌లు సాధించాడు విజ‌య్. అందుకే ఈయ‌న‌కు ఇది ప్ర‌త్యేక ఏడాది.

#FlashBack2018: 2018 Most Special For Ram Charan, Vijay Devarakonda.. ఒక్కో ఏడాది ఒక్కొక్క‌రికి అలా గుర్తుండిపోతుంది. ఈ ఏడాది కూడా కొంద‌రి కెరీర్స్ లో అలా చిర‌స్థాయిగా మిగిలిపోయింది. కెరీర్ ప‌రంగా వాళ్ల‌ను ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘ‌న‌త 2018 తీసుకొచ్చింది. అలాంటి స్టార్స్ కొంద‌రు 2018లో ఉన్నారు. మ‌రి వాళ్లెవ‌రో చూద్దాం.. #FlashBack2018,#FlashBack2018 Most Special stars,2018 special Ram Charan, Vijay Devarakonda,ram charan rangasthalam,rangasthalam movie records,geetha govindam movie collection,geetha govindam records,vijay devarakonda geetha govindam,keerthi suresh mahanati,mahanati collections,sumanth 25th movie,pawan kalyan 25th movie,pawan kalyan agnathavasi movie,PSPK 25th movie,gopichand 25th movie pantham,telugu cinema,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి,పవన్ కళ్యాణ్ 25వ సినిమా,విజయ్ దేరవకొండ గీతగోవిందం,విజయ్ దేవరకొండ టాక్సీవాలా,రామ్ చరణ్ రంగస్థలం,రంగస్థలం రికార్డ్స్,తెలుగు సినిమా,కీర్తిసురేష్ మహానటి,మహానటి విజయం,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ ఫైల్ ఫోటో
Loading...
కీర్తిసురేష్:
కీర్తిసురేష్ కూడా త‌న జీవితంలో 2018ని మ‌రిచిపోదు. ఎందుకంటే ఈ ఏడాది ఆమె జీవితాన్ని మార్చేసిన‌.. న‌టిగా గౌర‌వాన్ని పెంచిన మ‌హాన‌టి సినిమా విడుద‌లైంది. సావిత్రి లాంటి మ‌హాన‌టి పాత్ర‌లో న‌టించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ అది త‌న‌కు చిన్న విష‌య‌మే అన్నంత‌గా మాయ చేసింది ఈ భామ‌. నాగ్ అశ్విన్ రాసుకున్న క‌థ‌కు ప్రాణం పోసింది. కీర్తిసురేష్ కు న‌టిగా ఆకాశ‌మంతా ఇమేజ్ తీసుకొచ్చింది మ‌హాన‌టి.

#FlashBack2018: 2018 Most Special For Ram Charan, Vijay Devarakonda.. ఒక్కో ఏడాది ఒక్కొక్క‌రికి అలా గుర్తుండిపోతుంది. ఈ ఏడాది కూడా కొంద‌రి కెరీర్స్ లో అలా చిర‌స్థాయిగా మిగిలిపోయింది. కెరీర్ ప‌రంగా వాళ్ల‌ను ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘ‌న‌త 2018 తీసుకొచ్చింది. అలాంటి స్టార్స్ కొంద‌రు 2018లో ఉన్నారు. మ‌రి వాళ్లెవ‌రో చూద్దాం.. #FlashBack2018,#FlashBack2018 Most Special stars,2018 special Ram Charan, Vijay Devarakonda,ram charan rangasthalam,rangasthalam movie records,geetha govindam movie collection,geetha govindam records,vijay devarakonda geetha govindam,keerthi suresh mahanati,mahanati collections,sumanth 25th movie,pawan kalyan 25th movie,pawan kalyan agnathavasi movie,PSPK 25th movie,gopichand 25th movie pantham,telugu cinema,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి,పవన్ కళ్యాణ్ 25వ సినిమా,విజయ్ దేరవకొండ గీతగోవిందం,విజయ్ దేవరకొండ టాక్సీవాలా,రామ్ చరణ్ రంగస్థలం,రంగస్థలం రికార్డ్స్,తెలుగు సినిమా,కీర్తిసురేష్ మహానటి,మహానటి విజయం,తెలుగు సినిమా
కీర్తిసురేష్ మహానటి సినిమా


ఎస్ఎస్ థ‌మ‌న్:
ఈయ‌న‌కు ఎందుకు 2018 ప్ర‌త్యేకం అనుకుంటున్నారా..? ఈ ఏడాది సంగీత ద‌ర్శ‌కుడిగా 100 సినిమాలు పూర్తి చేసుకున్నాడు థ‌మ‌న్. ప‌దేళ్ల కాలంలోనే ఈ ఘ‌న‌త సాధించాడు ఈయ‌న‌. అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ ఈయ‌న‌కు 100వ సినిమా. 2009లో ర‌వితేజ కిక్ తోనే కెరీర్ ఆరంభించిన ఈయ‌న.. ఎన్టీఆర్ సినిమాతో 100 సినిమాల మైలురాయి అందుకున్నాడు. అమ‌ర్ అక్బర్ ఆంటోనీతో 101 అంటూ మ‌ళ్లీ కొత్త‌లెక్క మొద‌లుపెట్టాడు థ‌మ‌న్.

#FlashBack2018: 2018 Most Special For Ram Charan, Vijay Devarakonda.. ఒక్కో ఏడాది ఒక్కొక్క‌రికి అలా గుర్తుండిపోతుంది. ఈ ఏడాది కూడా కొంద‌రి కెరీర్స్ లో అలా చిర‌స్థాయిగా మిగిలిపోయింది. కెరీర్ ప‌రంగా వాళ్ల‌ను ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకెళ్లిన ఘ‌న‌త 2018 తీసుకొచ్చింది. అలాంటి స్టార్స్ కొంద‌రు 2018లో ఉన్నారు. మ‌రి వాళ్లెవ‌రో చూద్దాం.. #FlashBack2018,#FlashBack2018 Most Special stars,2018 special Ram Charan, Vijay Devarakonda,ram charan rangasthalam,rangasthalam movie records,geetha govindam movie collection,geetha govindam records,vijay devarakonda geetha govindam,keerthi suresh mahanati,mahanati collections,sumanth 25th movie,pawan kalyan 25th movie,pawan kalyan agnathavasi movie,PSPK 25th movie,gopichand 25th movie pantham,telugu cinema,పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి,పవన్ కళ్యాణ్ 25వ సినిమా,విజయ్ దేరవకొండ గీతగోవిందం,విజయ్ దేవరకొండ టాక్సీవాలా,రామ్ చరణ్ రంగస్థలం,రంగస్థలం రికార్డ్స్,తెలుగు సినిమా,కీర్తిసురేష్ మహానటి,మహానటి విజయం,తెలుగు సినిమా
థమన్ ఫేస్ బుక్ ఫోటో


వీళ్ళ‌తో పాటు మ‌రో ముగ్గురు హీరోల‌కు కూడా 2018 ప్ర‌త్యేకంగా నిలిచింది. వాళ్లు న‌టులుగా 25వ సినిమా మైలురాయిని ఈ ఏడాదే అందుకున్నార‌. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈయ‌న 25వ సినిమా అజ్ఞాత‌వాసి ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైంది. సినిమా డిజాస్ట‌ర్ అయినా కూడా ఈ సినిమాతో న‌టుడిగా పాతిక సినిమాల మైలురాయి అందుకున్నాడు. ఇక సుమంత్ కూడా సుబ్ర‌మ‌ణ్య‌పురంతో 25వ సినిమా మైల్ స్టోన్ చేరుకున్నాడు. గోపీచంద్ పంతం సినిమాతో 25 సినిమాలు పూర్తి చేసాడు. అయితే అజ్ఞాత‌వాసి మాదిరే ఇవి కూడా ఫ్లాప్ అయ్యాయి. మొత్తానికి 2018 వీళ్లంద‌రికీ ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది.

తేజస్వి మదివాడా ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్..


ఇవి కూడా చదవండి..

No 1 Yaari: రానాతో ర‌చ్చ చేసిన వెంక‌టేష్.. నెం 1 యారీ ప్రోమో అదుర్స్..


ఎన్టీఆర్‌కు ‘వెన్నుపోటు’ పొడుస్తున్న రామ్ గోపాల్ వర్మ..


#FlashBack2018: 2018 స‌ర్‌ప్రైజింగ్ స్టార్స్ ఎవ‌రో తెలుసా..?

First published: December 31, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...