రాజ‌మౌళి ఇంటి నుంచి తొలి హీరో వ‌స్తున్నాడోచ్.. ఎవ‌రో తెలుసా..?

ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు ఉన్నారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల త‌న‌యులు కూడా ఇప్పుడు హీరోల‌వుతున్నారు. ఇంత చేసినా కూడా స్టార్ వ్యాల్యూ ఆకాశ‌మంత ఉన్న రాజ‌మౌళి కుటుంబం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టులు రాలేదు. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీర‌బోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 17, 2019, 6:07 PM IST
రాజ‌మౌళి ఇంటి నుంచి తొలి హీరో వ‌స్తున్నాడోచ్.. ఎవ‌రో తెలుసా..?
సింహా కోడూరి రాజమౌళి
  • Share this:
ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు ఉన్నారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల త‌న‌యులు కూడా ఇప్పుడు హీరోల‌వుతున్నారు. ఇంత చేసినా కూడా స్టార్ వ్యాల్యూ ఆకాశ‌మంత ఉన్న రాజ‌మౌళి కుటుంబం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టులు రాలేదు. ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి దర్శకులు వచ్చారు.. రచయితలు, గాయకులు ఇలా అంతా టెక్నీషియన్లే వ‌చ్చారు. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీర‌బోతుంది. హీరో లేడ‌నే లోటును భ‌ర్తీ చేయ‌డానికి ఆ కుటుంబం నుంచి కూడా ఓ వార‌సుడు వ‌చ్చేస్తున్నాడు. త్వరలోనే ఈయన సినిమా కూడా మొదలు కానుంది.

First Hero coming from SS Rajamouli Family.. Keeravani Son Simha Koduri to Debut as Actor pk.. ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు ఉన్నారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల త‌న‌యులు కూడా ఇప్పుడు హీరోల‌వుతున్నారు. ఇంత చేసినా కూడా స్టార్ వ్యాల్యూ ఆకాశ‌మంత ఉన్న రాజ‌మౌళి కుటుంబం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టులు రాలేదు. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీర‌బోతుంది. rajamouli,rajamouli family,keeravani son simha koduri,keeravani son simha koduri as hero,kalabhairava music director,simha koduri mythri movie makers,mythri movie makers mathu vadalara,rajamouli brothers son simha koduri,telugu cinema,రాజమౌళి కుటుంబం నుంచి తొలి హీరో,హీరో అవుతున్న కీరవాణి కొడుకు సింహా,సింహా కోడూరి మైత్రి మూవీ మేకర్స్,మైత్రి మూవీ మేకర్స్ మత్తు వదలరా సినిమా,సింహా కోడూరి హీరో
కీరవాణి సింహా కోడూరి

అంతా అనుకుంటున్న‌ట్లు కార్తికేయ కానీ హీరో అవుతున్నాడా ఏంటి అనుకోవ‌ద్దు.. అక్క‌డ మ‌రో హీరో కూడా ఉన్నాడు. ఆయ‌నే సింహా.. సింహా కోడూరి. ఈ పేరు పెద్ద‌గా వినుండ‌రు.. ఎందుకంటే ఆ ఛాన్స్ కూడా లేదు. కీర‌వాణి చిన్న కొడుకు ఈయ‌న‌. పెద్ద త‌న‌యుడు కాల‌భైర‌వ ఇప్ప‌టికే గాయ‌కుడిగా సెటిల్ అయిపోయాడు. వ‌ర‌స‌గా సూప‌ర్ హిట్ సాంగ్స్ పాడుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయ‌న త‌మ్ముడు సింహా మాత్రం డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో చేరి.. సుకుమార్ ద‌గ్గ‌ర రంగ‌స్థ‌లం సినిమాకు కూడా ప‌ని చేసాడు.

First Hero coming from SS Rajamouli Family.. Keeravani Son Simha Koduri to Debut as Actor pk.. ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు ఉన్నారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల త‌న‌యులు కూడా ఇప్పుడు హీరోల‌వుతున్నారు. ఇంత చేసినా కూడా స్టార్ వ్యాల్యూ ఆకాశ‌మంత ఉన్న రాజ‌మౌళి కుటుంబం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టులు రాలేదు. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీర‌బోతుంది. rajamouli,rajamouli family,keeravani son simha koduri,keeravani son simha koduri as hero,kalabhairava music director,simha koduri mythri movie makers,mythri movie makers mathu vadalara,rajamouli brothers son simha koduri,telugu cinema,రాజమౌళి కుటుంబం నుంచి తొలి హీరో,హీరో అవుతున్న కీరవాణి కొడుకు సింహా,సింహా కోడూరి మైత్రి మూవీ మేకర్స్,మైత్రి మూవీ మేకర్స్ మత్తు వదలరా సినిమా,సింహా కోడూరి హీరో
కాలభైరవ సింహా కోడూరి

డైరెక్ష‌న్ త‌ర్వాత ఇప్పుడు హీరో అవుతున్నాడు. ఈయ‌న్ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నది కూడా ఎవ‌రో చిన్న సంస్థ కాదు.. మైత్రి మూవీ మేక‌ర్స్. ఈ సినిమాకు మ‌త్తు వ‌ద‌ల‌రా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసార‌ని తెలుస్తుంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రానికి కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇదే ఏడాది సింహా సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. రాజ‌మౌళి కుటుంబం నుంచి రాబోయే తొలి హీరో ఎలా ఉండ‌బోతున్నాడో..?

ఇవి కూడా చదంవండి..

న‌య‌న‌తార‌ ఆ హీరోను ఎంత మాటనేసింది.. లోకల్ అబ్బాయిలు నచ్చరట..

జూనియ‌ర్ ఎన్టీఆర్ విల‌న్ పైర‌సీ.. ఎవ‌డొస్తాడో చూస్తానంటూ వార్నింగ్..

రజినీకాంత్ హ్యాండిచ్చాడుగా.. రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు..స్వర భాస్కర్ హాట్ ఫోటోషూట్..
First published: February 17, 2019, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading