FilmFare 2019 Awards.. బాలీవుడ్ 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ విడుదల..

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2019

Filmfare | తాజాగా హిందీ చిత్ర సీమకు సంబంధించి 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నామిషనేషన్ విడుదల చేసింది. ఈ వేడుకను మార్చి 23న ఘనంగా నిర్వహించనున్నారు.

  • Share this:
ప్రతి యేడాది చిత్ర పరిశ్రమలో అత్యుత్మ ప్రదర్వన కనపరిచిని వారకి కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే కదా. మన దేశంలో అవార్డ్స్‌కు ఒక స్టేటస్ తీసుకొచ్చిన ఘనత ఫిల్మ్‌ఫేర్ వాళ్లది. గత 63 ఏళ్ల నుంచి ఫిల్మ్‌ఫేర్ వాళ్లు ప్రతి యేడాది ఈ అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా హిందీ చిత్ర సీమకు సంబంధించి 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నామిషనేషన్ విడుదల చేసింది. ఈ వేడుకను మార్చి 23న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులందరూ హాజరు కానున్నారు. 2018లో విడుదలైన చిత్రాల్లో బెస్ట్ చిత్రాల కేటగిరిలో ‘పద్మావత్’, ‘ప్యాడ్‌మాన్’, ‘సంజు’, ‘స్త్రీ’, ‘అందదున్’ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ చిత్రాలతో పాటు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్టోరీ సహా పలు విభాగాల్లో ఎవరెవరు రేసులో ఉన్నారో ఈ లిస్టులో ఉన్నారు.

బెస్ట్ ఫిల్మ్

అందాధున్

బదాయి హో

పద్మావత్

రాజి

స్త్రీ

సంజు

బెస్ట్ డైరెక్టర్

అమర్ కౌషక్ (స్త్రీ)

అమిత్ శర్మ (బదాయి హో)

మేఘనా గుల్జార్ (రాజి)

రాజ్ కుమరా హిరానీ (సంజు)

సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)

శ్రీరామ్ రాఘవ ( అందాధున్)

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్

అందాధున్ (శ్రీరామ్ రాఘవ)

బదాయి హో ( అమిత్ శర్మ)

మాంటో (నందిత దాస్)

పటాకా (విశాల్ భరద్వాజ్)

రాజి (మేఘనా గుల్జార్)

థంబడ్ ( రాహి అనిల్ బర్వే)

 

బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ (మేల్ ) పాపులర్

అక్షయ్ కుమార్ (ప్యాడ్ మ్యాన్)

ఆయుష్మాన్ ఖురానా ( అందాధున్)

రాజ్ కుమార్ రావ్ (స్త్రీ)

రణ్‌బీర్ కపూర్ (సంజు)

రణ్‌వీర్ సింగ్ (పద్మావత్)

షారుఖ్ ఖాన్ (జీరో)

బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్

ఆయుష్మాన్ ఖురానా (అందాధున్ )

నవాజుద్దీన్ సిద్ది ఖీ ( మాంటో)

రణ్‌బీర్ కపూర్ (సంజు)

రణ్‌వీర్ సింగ్ (పద్మావత్)

వరుణ్ ధావన్ (అక్టోబర్)

వినీత్ కుమార్ సింగ్ (మక్కాబాజ్)

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (ఫీమేల్) పాపులర్

ఆలియా భట్ (రాజి)

దీపికా పదుకొణే (పద్మావత్ )

రాణి ముఖర్జీ (హిచ్కీ)

టుబు (అందాధున్)

బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ (ఫీమేల్)

అనుష్క శర్మ ( సూయి ధాగా )

ఆలియా భట్ ( రాజి)

నీనా గుప్తా ( బదాయి హో)

రాధిక మేడమ్ (పటాకా)

టబు (అందాధున్)

తాప్సీ పన్ను (ముల్క్)

 

Best Actor In A Supporting Role (Male)

Aparshakti Khurana (Stree)

Gajraj Rao (Badhaai Ho)

Jim Sarbh (Padmaavat)

Manoj Pahwa (Mulk)

Pankaj Tripathi (Stree)

Vicky Kaushal (Sanju)

 

Best Actor In A Supporting Role (Female)

Gitanjali Rao (October)

Katrina Kaif (Zero)

Shikha Talsania (Veere Di Wedding)

Swara Bhaskar (Veere Di Wedding)

Surekha Sikhri (Badhaai Ho)

Yamini Das (Sui Dhaaga: Made In India)

 

Best Music Album

Dhadak – Ajay-Atul

Manmarziyaan - Amit Trivedi

Raazi - Shankar Ehsaan Loy

Sonu Ke Titu Ki Sweety – Rochak Kohli, Yo Yo Honey Singh, Amaal Malik, Guru Randhawa, Zack Knight, Saurabh-Vaibhav and Rajat Nagpal

Padmaavat - Sanjay Leela Bhansali

Zero - Ajay-Atul

 

Best Lyrics

Ae Watan - Gulzar (Raazi)

Binte Dil - A.M Turaz (Padmaavat)

Dilbaro - Gulzar (Raazi)

Kar Har Maidaan Fateh - Shekhar Astitva (Sanju)

Mera Naam Tu - Irshad Kamil (Zero)

Tera Yaar Hoon Main - Kumaar (Sonu Ke Titu Ki Sweety)

 

Best Playback Singer (Male)

Abhay Jodhpurkar - Mera Naam Tu (Zero)

Arijit Singh - Tera Yaar Hoon Main (Sonu Ke Titu Ki Sweety)

Arijit Singh - Aye Watan (Raazi)

Arijit Singh - Binte Dil (Padmaavat)

Baadshah - Tareefan (Veere Di Wedding)

Shankar Mahadevan - Dilbaro (Raazi)

 

Best Playback Singer (Female)

Harshdeep Kaur, Vibha Saraf - Dilbaro (Raazi)

Jonita Gandhi - Ahista (Laila Majnu)

Ronkini Gupta - Chaav Laga (Sui Dhaaga: Made In India)

Shreya Ghoshal - Ghoomar (Padmaavat)

Sunidhi Chauhan - Ae Watan (Raazi)

Sunidhi Chauhan - Manwaa (October)

Writing and Technical Categories

 

Best Original Story

Badhaai Ho - Akshat Ghildial and Shantanu Srivastava

Mukkabaaz - Anudeep Singh

Mulk - Anubhav Sinha

Stree - Raj and DK

Sui Dhaaga: Made In India - Sharat Katariya

 

Best Screenplay

Andhadhun - Sriram Raghavan, Arijit Biswas, Pooja Ladha Surti, Yogesh Chandekar, Hemanth Rao

Badhaai Ho - Akshat Ghildial

Manto - Nandita Das

Mulk - Anubhav Sinha

Raazi - Bhavani Iyer and Meghna Gulzar

Stree - Raj and DK

 

Best Dialogue

Badhaai Ho - Akshat Ghildial

Manto - Nandita Das

Mulk - Anubhav Sinha

Pataakha - Vishal Bhardwaj

Stree - Sumit Aroraa

Sui Dhaaga: Made In India - Sharat Katariya

 

Best Editing

Andhadhun - Pooja Ladha Surti

Mulk - Ballu Saluja

Raazi - Nitin Baid

Stree - Hemanti Sarkar

Tumbbad - Sanyukta Kaza

Best Action

Baaghi 2 - Ahmed Khan, Kecha Khampadkee, Ram Chella, Lakshman Chella and Shamshir Khan

Bhavesh Joshi Superhero - Cyril Raffaelli, Sebastian Seveau and Vikram Dahiya

Mukkabaaz - Vikram Dahiya and Sunil Rodriguez

Padmaavat - Sham Kaushal

Simmba - Sunil Rodrigues

Best Background Score

Andhadhun - Daniel B. George

Manmarziyan - Amit Trivedi

October - Shantanu Moitra

Raazi - Shankar Ehsaan Loy and Tubby

Tumbbad - Jesper Kyd

Best Choreography

Balma (Pataakha) - Shabina Khan

Ghoomar (Padmaavat) - Kruti Mahesh Midya

Khalibali (Padmaavat) - Ganesh Acharya

Mere Naam Tu (Zero) - Remo

Main Badhiya tu bhi ( Sanju) – Ganesh Acharya

Best Cinematography

Bhavesh Joshi Superhero - Siddharth Diwan

Manto - Kartik Vijay

October - Avik Mukhopadhyay

Padmaavat - Sudeep Chatterjee

Pataakha - Ranjan Palit

Tumbbad - Pankaj Kumar

Best Costume

Gold - Payal Saluja

Manto - Sheetal Sharma

Padmaavat - Ajay, Maxima Basu, Harpreet Rimple, Chandrakant Sonawane

Pataakha - Karishma Sharma

Tumbbad - Smriti Chauhan, Sachin Lovalekar

Best Production Design

Badhaai Ho – Ratheesh UK

Manto - Rita Ghosh

Omertà - Neil Chowdhury

Padmaavat - Subrata Chakraborty and Amit Ray

Stree - Madhusudan

Tumbbad - Nitin Zihani Choudhary, Rakesh Yadav

Best Sound Design

Andhadhun - Madhu Apsara and Ajay Kumar

Gali Guleiyan - Robert Kellough

October - Dipankar Jojo Chaki

Padmaavat - Biswdeep Dipak Chatterjee

Pari - Anish John

Tumbbad - Kunal Sharma

Best VFX

Padmavaat - NYVFXWala

Pari - Red Chillies VFX

Tumbbad - Filmgate Films AB

Zero – Red Chillies VFX

 

 
First published: