• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FIDAA BEAUTY SAI PALLAVI CHARGING RECORD REMUNERATION EVEN AFTER FLOPS WITH SUPER CRAZE PK

Sai Pallavi: భాన్సువాడ భానుమతి రేంజ్ వేరబ్బా.. సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Sai Pallavi: భాన్సువాడ భానుమతి రేంజ్ వేరబ్బా.. సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

సాయి పల్లవి (Sai Pallavi/Twitter,)

Sai Pallavi: తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్..

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అమ్మడు క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ సినిమాకు దాదాపు కోటిన్నరకి పైగానే తీసుకుంటుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే గ్లామర్ షో విషయంలో మరోసారి ఓపెన్ అయిపోయింది ఈ భామ. తనకు లిప్ లాక్ సీన్స్ అయినా.. హాట్ సన్నివేశాల్లో నటించడం అన్నా అస్సలు పడదంటుంది. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా తను మాత్రం అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటానని ఇది వరకే చెప్పింది.. ఇప్పుడు చెబుతుంది పల్లవి. కేవలం అలాంటి హాట్ సీన్స్ ఉన్నాయనే కారణంతోనే సరిలేరు నీకెవ్వరుతో పాటు డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలను వదిలేసుకుంది ఈ ఫిదా బ్యూటీ.

Natural beauty Sai Pallavi sensational decision on exposing and directors are in still dilemma pk తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన.. sai pallavi glamour show,sai pallavi new movies,sai pallavi instagram,sai pallavi facebook,sai pallavi twitter,sai pallavi exclusive pics,sai pallavi family photos,fidaa heroine sai pallavi,malar sai pallavi,sai pallavi age,sai pallavi house,sai pallavi movies,sai pallavi lifestyle,sai pallavi interview,premam sai pallavi,heroine,fidaa sai pallavi,sai pallavi speech,sai pallavi new movie,sai pallavi ngk,sai pallavi movies,actress sai pallavi,sai pallavi sister,sai pallavi videos,sai pallavi family details,sai pallavi family background,sai pallavi padi padi leche manasu,sai pallavi hot,sai pallavi dance,sai pallavi navel,sai pallavi hot new,sai pallavi hot show,sai pallavi hot videos,sai pallavi hot navel,sai pallavi hot dance,sai pallavi hot album,sai pallavi hot scenes,sai pallavi hot images,sai pallavi hot photos,sai pallavi hot gallery,సాయి పల్లవి,సాయి పల్లవి హాట్,సాయి పల్లవి సినిమాలు,సాయి పల్లవి ఎక్స్‌పోజింగ్,సాయి పల్లవి గ్లామర్ షో
సాయి పల్లవి Photo: Instagram.com/saipallavi.senthamarai/


ఇక ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్టార్స్‌కు కొంత క్రేజ్ వస్తే యాడ్స్ రావడం కామన్. అలాగే సాయి పల్లవికి కూడా కొన్ని యాడ్స్ చేయాలంటూ వచ్చాయి కొన్ని కంపెనీలు. కోట్లు ఇస్తామని చెప్పినా కూడా అందులో నటించడానికి సాయి పల్లవి నో చెప్పింది. ఓ ఫేస్ క్రీమ్ సంస్థ ఏకంగా 2 కోట్లు ఆఫర్ చేస్తే కూడా చేయనని చెప్పింది ఈ భామ. అంతేకాదు.. ఆ మధ్య పడిపడి లేచే మనసు నిర్మాత పారితోషికంలో 40 లక్షలు బాకీ ఉండటంతో సినిమా విడుదలైన తర్వాత ఇవ్వాలని చూసాడు. అయితే ఫ్లాప్ కావడంతో వద్దని చెప్పింది ఈ బ్యూటీ. అలాంటి మంచి మనసు సాయి పల్లవి సొంతం.

Natural beauty Sai Pallavi sensational decision on exposing and directors are in still dilemma pk తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన.. sai pallavi glamour show,sai pallavi new movies,sai pallavi instagram,sai pallavi facebook,sai pallavi twitter,sai pallavi exclusive pics,sai pallavi family photos,fidaa heroine sai pallavi,malar sai pallavi,sai pallavi age,sai pallavi house,sai pallavi movies,sai pallavi lifestyle,sai pallavi interview,premam sai pallavi,heroine,fidaa sai pallavi,sai pallavi speech,sai pallavi new movie,sai pallavi ngk,sai pallavi movies,actress sai pallavi,sai pallavi sister,sai pallavi videos,sai pallavi family details,sai pallavi family background,sai pallavi padi padi leche manasu,sai pallavi hot,sai pallavi dance,sai pallavi navel,sai pallavi hot new,sai pallavi hot show,sai pallavi hot videos,sai pallavi hot navel,sai pallavi hot dance,sai pallavi hot album,sai pallavi hot scenes,sai pallavi hot images,sai pallavi hot photos,sai pallavi hot gallery,సాయి పల్లవి,సాయి పల్లవి హాట్,సాయి పల్లవి సినిమాలు,సాయి పల్లవి ఎక్స్‌పోజింగ్,సాయి పల్లవి గ్లామర్ షో
డియర్ కామ్రేడ్ సాయి పల్లవి


ఇక తనకు డబ్బు కాదు.. ఆత్మసంతృప్తి ముఖ్యమని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కువ సంపాదిస్తే ఏమైనా ఎక్కువ తింటానా.. ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే.. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటామా ఏంటి అంటుంది ఈ బ్యూటీ. సంతోషంగా, ఆత్మసంతృప్తితో బతికితే చాలు.. తన విలువలు చంపుకుని పని చేయడం నాకు నచ్చదని సంచలన కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

sai pallavi valentines day special gift to her fans here are the details,sai pallavi love story,rowdy babu sai pallavi love story,sai pallavi valentines day,Valentine day,Valentine week,valentine list,valentine day 2020,valentine day list,valentine gift,gift for valentine,valentine special,valentine week 2020,valentine day gift,love story lovers day, Sekhar Kammula,naga chaitanya,sai pallavi,Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula Movie started,vijaya nirmala passes away,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi facebook,naga chaitanya twitter,naga chaitanya instagram,naga chiatanya facebook,naga chaitanya sai pallavi shekhar kammula,sekhar kammula,naga chaitanya movies,director shekar kammula,shekar kammula movies,naga chaitanya full movies,director sekhar kammula,naga chaitanya latest movies,shekar kammula speech,naga chaitanya sai pallavi sekhar kammula new movie,akkineni naga chaitanya,shekar kammula next movie,sekhar kammula movies,director sekhar kammula movies,kammula,shekar kammula naga chaitanya,Sekhar Kammula twitter,Sekhar Kammula instagram,Sekhar Kammula facebook,tollywood,telugu cinema,శేఖర్ కమ్ముల,నాగ చైతన్య అక్కినేని,సాయి పల్లవి,సాయి పల్లవి అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల,శేఖర్ కమ్ముల నాగ చైతన్య,శేఖర్ కమ్ముల సాయి పల్లవి,త్వరలో పట్టాలెక్కనున్న శేఖర్ కమ్ముల నాగ చైతన్య మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,శేఖర్ కమ్ముల నాగ చైతన్య సాయి పల్లవి కొత్త చిత్రం ప్రారంభం,సాయి పల్లవి,సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ,లవ్‌
లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి (Twitter/Photo)


అందుకే యాడ్స్ ఒప్పుకోలేదని చెప్పింది పల్లవి. ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్ స్టోరీ.. రానా దగ్గుబాటితో విరాట పర్వం.. నానితో శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చేస్తుంది ఈ హీరోయిన్. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా సాయి పల్లవి రేంజ్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది. అలాంటి ఇమేజ్ చాలా తక్కువ మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు