Fashion Trends : ఫ్యాషన్ ప్రపంచం అందంగా ఉండటమే కాదు... ఎప్పటికప్పుడు మారిపోతూ... బోర్ కొట్టకుండా చేస్తుంది. కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా మనకు ఎలాగైతే ఆనందంగా ఉంటుందో... కొత్త ట్రెండ్ ఫ్యాషన్ డ్రెసెస్ తయారుచేసినప్పుడు కూడా... ఫ్యాషన్ డిజైనర్లు ఇలాగే ఆనందపడతారు. మిగతా దేశాల్ని ఫాలో అవ్వకుండా... ఇండియాలో ఫ్యాషన్ డిజైనర్లు... ఇండియన్ స్టైల్స్‌లో ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ కోసం తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఫలితంగా ఇండియాలో వస్తున్న ఫ్యాషన్ ట్రెండింగ్ మార్పులు... ప్రపంచ దేశాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. మరి ఈ ఫ్యాషన్ వరల్డ్‌లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ఎలాంటి డిజైన్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు? ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు వారి కోసం ఎలాంటి సరికొత్త ట్రెండింగ్ కాస్ట్యూమ్స్ రెడీ చేస్తున్నారు? ఇలాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తోంది తెలుగున్యూస్18.కామ్. న్యూ లుక్స్‌లో సెలబ్రిటీ దివాస్... మెస్మరైజ్ చెయ్యడమే కాదు... ఫ్యాషన్ స్టైల్స్‌తో అందర్నీ అలరిస్తున్నారు. మరి ఆ లేటెస్ట్ స్టైల్స్ ఏంటో మీరూ తెలుసుకోండి. ఫాలో అయిపోండి.
vanrajzaveri రింగుతో సమంత అక్కినేని
xsinchx ఔట్ఫిట్లో మాళవికా నాయర్
asos ఔట్ఫిట్లో అదితి బదాతోకి
clov_____ by ఔట్ఫిట్లో అర్తనా బిను
paris de boutique శారీలో హనీ రోజ్
urbanic official ఔట్ఫిట్లో స్ని్గ్ధ
vinnykhuranaofficial ఔట్ఫిట్లో రీమ్ సమీర్
ఇలా మన సెలబ్రిటీలు... ఎప్పటికప్పుడు కొత్త టెండీ లుక్స్‌లో కనిపిస్తూ... ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఈ లుక్స్ అదిరిపోతుంటే... అభిమానులు కూడా వీటిని ఫాలో అవుతున్నారు.
Published by:Krishna Kumar N
First published:December 23, 2020, 15:03 IST