Fashion Trends: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్... డిజైనర్ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీస్

Fashion Trends: ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ఒకప్పటి డ్రెస్సులు ఇప్పుడు వేసుకుంటే... ఓల్డ్ ఫ్యాషన్ అనేస్తారు. అందువల్ల ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకోవాలి. తాజా ట్రెండ్స్‌పై ఓ లుక్ వేద్దాం.

news18-telugu
Updated: December 1, 2020, 2:57 PM IST
Fashion Trends: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్... డిజైనర్ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీస్
లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్... డిజైనర్ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీస్ (all images from instagram accounts)
  • Share this:
Fashion Trends : ఫ్యాషన్ ప్రపంచం అందంగా ఉండటమే కాదు... ఎప్పటికప్పుడు మారిపోతూ... బోర్ కొట్టకుండా చేస్తుంది. కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా మనకు ఎలాగైతే ఆనందంగా ఉంటుందో... కొత్త ట్రెండ్ ఫ్యాషన్ డ్రెసెస్ తయారుచేసినప్పుడు కూడా... ఫ్యాషన్ డిజైనర్లు ఇలాగే ఆనందపడతారు. మిగతా దేశాల్ని ఫాలో అవ్వకుండా... ఇండియాలో ఫ్యాషన్ డిజైనర్లు... ఇండియన్ స్టైల్స్‌లో ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్‌ కోసం తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఫలితంగా ఇండియాలో వస్తున్న ఫ్యాషన్ ట్రెండింగ్ మార్పులు... ప్రపంచ దేశాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. మరి ఈ ఫ్యాషన్ వరల్డ్‌లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ఎలాంటి డిజైన్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు? ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు వారి కోసం ఎలాంటి సరికొత్త ట్రెండింగ్ కాస్ట్యూమ్స్ రెడీ చేస్తున్నారు? ఇలాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తోంది తెలుగున్యూస్18.కామ్. న్యూ లుక్స్‌లో సెలబ్రిటీ దివాస్... మెస్మరైజ్ చెయ్యడమే కాదు... ఫ్యాషన్ స్టైల్స్‌తో అందర్నీ అలరిస్తున్నారు. మరి ఆ లేటెస్ట్ స్టైల్స్ ఏంటో మీరూ తెలుసుకోండి. ఫాలో అయిపోండి.

ఫరెవర్ న్యూ ఇండియా ఔట్‌ఫిట్‌లో తేజశ్వీ ప్రకాష్















View this post on Instagram






A post shared by Anahita (@officialanahita)






నవ్య మారోతు కాస్ట్యూమ్‌లో బన్నీ వాక్స్








View this post on Instagram






A post shared by Bunny Vox 💫 (@bunnyvox)






ఐవా సిల్క్స్ ఔట్‌ఫిట్‌లో అనికా సురేంద్రన్




ల్లెనో డీ గ్రేషియా ఔట్‌ఫిట్‌లో నందితా శ్వేత




ఫరెవర్ 21 ఇన్ టాప్స్‌తో స్నిగ్ధ














View this post on Instagram






A post shared by Anita Dongre (@anitadongre)



















View this post on Instagram






A post shared by Avika Gor (@avikagor)



















View this post on Instagram






A post shared by Prevasu Couture (@prevasu)






షేడ్స్ ఆఫ్ ఇండియా ఔట్‌ఫిట్‌లో హన్సికా మోత్వానీ








View this post on Instagram






A post shared by Hansika Motwani (@ihansika)













View this post on Instagram






A post shared by Rakul Singh (@rakulpreet)





















తన్యా గౌరీ కాస్ట్యూమ్‌లో మోడల్








View this post on Instagram






A post shared by Tanya Ghavri (@tanghavri)









కలువా జ్యువెలరీతో భానుశ్రీ








View this post on Instagram






A post shared by Bhanu shree (@iam_bhanusri)









జివెన్స్ ఔట్‌ఫిట్‌లో గోపికా రమేష్



ఇలా మన సెలబ్రిటీలు... ఎప్పటికప్పుడు కొత్త టెండీ లుక్స్‌లో కనిపిస్తూ... ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఈ లుక్స్ అదిరిపోతుంటే... అభిమానులు కూడా వీటిని ఫాలో అవుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: December 1, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading