Home /News /movies /

Actor Divi: అతి చేస్తున్నట్టు లేదా పాప అంటూ బిగ్ బాస్ బ్యూటీపై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?

Actor Divi: అతి చేస్తున్నట్టు లేదా పాప అంటూ బిగ్ బాస్ బ్యూటీపై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?

Actor Divi: స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ ఫోర్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ దివి గురించి అందరికి తెలిసిందే. తన అందంతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ ముందు పలు సినిమాలో నటించగా

    Actor Divi: స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ ఫోర్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ దివి గురించి అందరికి తెలిసిందే. తన అందంతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ ముందు పలు సినిమాలో నటించగా.. ఈమె ఎవరు అని కూడా ఎవరు ఆరా తీరలేదు. కానీ బిగ్ బాస్ తర్వాత దివి అంటే ఓ సెలబ్రేటిగా మారింది. ఇక యువతను మాత్రం తన అందంతో బంది చేసిందనే చెప్పవచ్చు.

    ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈమె మహేష్ బాబు నటించిన సినిమా లో సైడ్ ఆర్టిస్ట్ గా నటించగా.. అప్పటి వరకు ఎవరికీ తెలియకపోగా.. బిగ్ బాస్ తర్వాత ఆమె కనిపించే పాత్ర గురించి సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేశారు. ఇక ఈ బ్యూటీ తన సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లంటూ.. బాగా బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె ప్రోటీన్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకోబడింది.

    View this post on Instagram

    A post shared by Divi Vadthya (@actordivi)

    అంతేకాకుండా ఆమె తీసుకునే ఆహారంలో ఎక్కువ సీ ఫుడ్ ఉండేలా చూసుకుంటుందట‌. ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో ని షేర్ చేయగా.. అందులో లో ప్రోటీన్స్ గురించి ఓ యాడ్ చేసింది. ఇక అందులో ఆమె ఫిష్ గురించి తన వంట మనిషితో కాస్త ఓవర్ గా రియాక్ట్ అవడంతో.. అది ప్రోటీన్స్ నుండి తీసుకొచ్చిన పాపగారు అనడంతో.. తనకు ప్రోటీన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉందంటూ కాస్త ప్రోటీన్ నాన్ వెజ్ మార్ట్ గురించి అడ్వర్టైజ్ ఇచ్చింది. ఇక ఇది చూసిన నెటిజనులు దివి పాప కాస్త ఓవర్గా చేస్తుందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

    Published by:Navya Reddy
    First published:

    Tags: Actor Divi, Actress divi, Bigg Boss, Fans trolling, Instagram, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు