హోమ్ /వార్తలు /సినిమా /

అజిత్‌ కార్‌ను వెంబడించిన అభిమాని.. త‌లాకు వింత అనుభవం..

దేశంలో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హీరోల‌కు అభిమానులు ఉంటారు కానీ ఒక్క త‌మిళ‌నాట మాత్ర‌మే అభిమానులు కాదు భ‌క్తులు ఉంటారు. అక్క‌డ త‌మ హీరోను ఏమైనా అంటే చంప‌డానికైనా.. చావ‌డానికైనా రెడీగా ఉంటారు. అలాంటి అభిమానం ఒక్క‌ త‌మిళ‌నాట మాత్ర‌మే చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి అనుభవమే అజిత్‌కు ఎదురైంది.

ఇంకా చదవండి ...

దేశంలో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హీరోల‌కు అభిమానులు ఉంటారు కానీ ఒక్క త‌మిళ‌నాట మాత్ర‌మే అభిమానులు కాదు భ‌క్తులు ఉంటారు. అక్క‌డ త‌మ హీరోను ఏమైనా అంటే చంప‌డానికైనా.. చావ‌డానికైనా రెడీగా ఉంటారు. అలాంటి అభిమానం ఒక్క‌ త‌మిళ‌నాట మాత్ర‌మే చూస్తుంటాం. అంత అభిమానం చూర‌గొన్న హీరోలు కూడా అదృష్ట‌వంతులే. అయితే ఒక్కోసారి వాళ్లు మితిమీరిన అభిమానంతో చేసే కొన్ని ప‌నులు చూడ్డానికి కాస్త వింత‌గా అనిపిస్తుంటాయి. ఇప్పుడు అజిత్ అభిమాని కూడా ఒక‌రు ఇదే చేసారు.

Fan chased actor Ajith Kumar car 18 km.. shock to Thala.. దేశంలో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హీరోల‌కు అభిమానులు ఉంటారు కానీ ఒక్క త‌మిళ‌నాట మాత్ర‌మే అభిమానులు కాదు భ‌క్తులు ఉంటారు. అక్క‌డ త‌మ హీరోను ఏమైనా అంటే చంప‌డానికైనా.. చావ‌డానికైనా రెడీగా ఉంటారు. అలాంటి అభిమానం ఒక్క‌ త‌మిళ‌నాట మాత్ర‌మే చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి అనుభవమే అజిత్‌కు ఎదురైంది. ajith kumar fan,fan chased ajith car,fan given shock to ajith kumar,ajith kumar fans,rajinikanth fan selfie,,ajith car chase,ajith viswasam,అజిత్ కుమార్,అజిత్ కుమార్ ఫ్యాన్,అజిత్ కార్ ఛేజ్ చేసిన ఫ్యాన్,అజిత్ కుమార్ కార్ వెంబడించిన అభిమాని,అజిత్ కుమార్ విశ్వాసం,అజిత్ శివ,రజినీకాంత్ కార్ వెండించిన ఫ్యాన్
అజిత్ కుమార్

ఈయ‌న ఈ మ‌ధ్యే విశ్వాసం షూటింగ్ పూర్తి చేసుకుని ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వ‌స్తున్న స‌మ‌యంలో ఆయ‌న కారును ఓ వ్య‌క్తి వెంబ‌డిస్తూ వ‌చ్చాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 18 కిమీ అన్ని ట్రాఫిక్స్ దాటుకుంటూ అజిత్ వెంట ప‌డ్డాడు. అత‌న్ని చూసి గ‌మ‌నించిన అజిత్.. కార్ ఆపి అస‌లు విష‌యం క‌నుక్కున్నాడు. అప్పుడు ఆ కుర్రాడు చెప్పిన స‌మాధానం విని షాక్ అవ్వ‌డం అజిత్ వంతు అయింది. త‌న పేరు గణేష్.. అజిత్ భ‌క్తుడు.. గతంలోనే కొన్నిసార్లు అజిత్ ను చూసినా కూడా ఫోటో దిగే అవ‌కాశం రాలేదు. దాంతో ఇప్పుడు మిస్ కాకూడ‌ద‌ని.. అజిత్ కార్ వెంబ‌డించాడు ఈ కుర్రాడు.

Fan chased actor Ajith Kumar car 18 km.. shock to Thala.. దేశంలో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హీరోల‌కు అభిమానులు ఉంటారు కానీ ఒక్క త‌మిళ‌నాట మాత్ర‌మే అభిమానులు కాదు భ‌క్తులు ఉంటారు. అక్క‌డ త‌మ హీరోను ఏమైనా అంటే చంప‌డానికైనా.. చావ‌డానికైనా రెడీగా ఉంటారు. అలాంటి అభిమానం ఒక్క‌ త‌మిళ‌నాట మాత్ర‌మే చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి అనుభవమే అజిత్‌కు ఎదురైంది. ajith kumar fan,fan chased ajith car,fan given shock to ajith kumar,ajith kumar fans,rajinikanth fan selfie,,ajith car chase,ajith viswasam,అజిత్ కుమార్,అజిత్ కుమార్ ఫ్యాన్,అజిత్ కార్ ఛేజ్ చేసిన ఫ్యాన్,అజిత్ కుమార్ కార్ వెంబడించిన అభిమాని,అజిత్ కుమార్ విశ్వాసం,అజిత్ శివ,రజినీకాంత్ కార్ వెండించిన ఫ్యాన్
శివ అజిత్ ఫైల్ ఫోటో

గ‌ణేష్ చెప్పిన స‌మాధానంతో ఖంగు తిన్న అజిత్.. ఇంకెప్పుడూ అలా చేయొద్ద‌ని బుద్ధి చెప్పి ఫోటో దిగి పంపించాడు. అయితే ఇలా ఓ హీరో కోసం రోడ్డుపై అంత వేగంగా బైక్ న‌డ‌ప‌డం ఎంత ప్ర‌మాదం అంటూ కాస్త స్వీట్ వార్నింగ్ ఇచ్చాడ‌ని ఆ అభిమాని చెప్పాడు. ఈ క్ర‌మంలో ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే అప్పుడు మా గుండె ఆగిపోయేంత ప‌ని అవుతుంది.. ఇంకెప్పుడు ఇలాంటి ప‌నులు చేయొద్దంటూ ఆ అభిమానికి స‌ర్దిచెప్పి పంపించాడు అజిత్.

Fan chased actor Ajith Kumar car 18 km.. shock to Thala.. దేశంలో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హీరోల‌కు అభిమానులు ఉంటారు కానీ ఒక్క త‌మిళ‌నాట మాత్ర‌మే అభిమానులు కాదు భ‌క్తులు ఉంటారు. అక్క‌డ త‌మ హీరోను ఏమైనా అంటే చంప‌డానికైనా.. చావ‌డానికైనా రెడీగా ఉంటారు. అలాంటి అభిమానం ఒక్క‌ త‌మిళ‌నాట మాత్ర‌మే చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి అనుభవమే అజిత్‌కు ఎదురైంది. ajith kumar fan,fan chased ajith car,fan given shock to ajith kumar,ajith kumar fans,rajinikanth fan selfie,,ajith car chase,ajith viswasam,అజిత్ కుమార్,అజిత్ కుమార్ ఫ్యాన్,అజిత్ కార్ ఛేజ్ చేసిన ఫ్యాన్,అజిత్ కుమార్ కార్ వెంబడించిన అభిమాని,అజిత్ కుమార్ విశ్వాసం,అజిత్ శివ,రజినీకాంత్ కార్ వెండించిన ఫ్యాన్
రజినీ అజిత్ ఫ్యాన్స్

ఇలాంటి ఘ‌ట‌నే గ‌తంలో ర‌జినీకాంత్ విషయంలోనూ జ‌రిగింది. అప్పుడు కూడా ఓ కుర్రాడు ర‌జినీ కార్ వెంట‌ప‌డితే.. అద్దం దించి ట్రాఫిక్‌లోనే అత‌డికి సెల్ఫీ ఇచ్చాడు ర‌జినీ. ఇప్పుడు అజిత్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈయ‌న శివ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాసం సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. మొత్తానికి కొన్నిసార్లు అమాయ‌క‌త్వంతో కూడిన అభిమానంతో ఫ్యాన్స్ చేసే ప‌నులు క్రేజీగా అనిపించినా కూడా ప్ర‌మాదాల‌కు కూడా దారి తీస్తుంటాయి. అది వాళ్లు కూడా అర్థం చేసుకుంటే అంద‌రికీ మంచిదేమో..?

First published:

Tags: Ajith, Tamil Cinema

ఉత్తమ కథలు