పరుచూరి బ్రదర్స్ ఇంట విషాదం.. శోక సంద్రంలో టాలీవుడ్‌..

భారతీయ చిత్ర పరిశ్రమలో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందకు బాలీవుడ్. టాలీవుడ్ అనే సంబంధమే లేదు. ఈ రోజు ఉదయం ప్రముఖ రచయత దర్శకుడు పరుచూరి బ్రదర్స్‌లో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

news18-telugu
Updated: August 7, 2020, 10:45 AM IST
పరుచూరి బ్రదర్స్ ఇంట విషాదం.. శోక సంద్రంలో టాలీవుడ్‌..
పరుచూరి బ్రదర్స్ ఇంట విషాదం (File/Photo)
  • Share this:
భారతీయ చిత్ర పరిశ్రమలో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందకు బాలీవుడ్. టాలీవుడ్ అనే సంబంధమే లేదు. ఈ రోజు ఉదయం ప్రముఖ రచయత దర్శకుడు పరుచూరి బ్రదర్స్‌లో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైనా పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయ లక్ష్మి గుండెపోటుతో కన్నుమూసారు. ఆమె వయసు 74 సంవత్సరాలు.  ఆమె మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు విషయానికొస్తే..ఈయన తన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి తెలుగులో దాదాపు 300లకు పైగా చిత్రాలకు కథ, మాటలు అందించారు. తెలుగులో మూడు తరాల హీరోలతో పని చేసిన ఘనత పరుచూరి బ్రదర్స్ సొంతం.

పరచూరి వెంకటేశ్వరరావు భార్య విజయ లక్ష్మి కన్నుమూత (File/Photo)


ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి నుంచి రామ్  చరణ్ వరకు దాదాపు పనవ్ కళ్యాన్ మినహా అందరి హీరోలతో పనిచేసారు.  అంతేకాదు పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. చివరగా వీళ్లు చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి కథ సహాకారం అందించారు. స్వతహాగా స్టేజ్ ఆర్టిస్టులైన పరుచూరి బ్రదర్స్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 7, 2020, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading