ఓరి దేవుడో 100 కోట్ల క్లబ్‌లో ‘ఎఫ్2’.. కలెక్షన్లు మామూలుగా కుమ్మట్లేదుగా..

విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు విడుద‌లైన 12 రోజుల త‌ర్వాత ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 62 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 23, 2019, 9:25 PM IST
ఓరి దేవుడో 100 కోట్ల క్లబ్‌లో ‘ఎఫ్2’.. కలెక్షన్లు మామూలుగా కుమ్మట్లేదుగా..
వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్2’
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 23, 2019, 9:25 PM IST
విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు విడుద‌లైన 12 రోజుల త‌ర్వాత ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 62 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. వెంకటేశ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి అంచ‌నాలు నిల‌బెడుతూ రోజురోజుకీ కలెక్ష‌న్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. రెండో వారం కూడా మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో దుమ్ము దులిపేసింది ఈ చిత్రం.

Venkatesh, Varun Tej F2 movie entered into 100 crore club in style kp.. విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు విడుద‌లైన 12 రోజుల త‌ర్వాత ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 62 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. f2 collections,f2 100 crore collections,f2 collections 100 crore club,f2 ww collections,f2 movie ww collections,venkatesh varun tej f2 collections,telugu cinema,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 100 కోట్లు,ఎఫ్2 100 కోట్ల వసూళ్లు,వెంకటేశ్ వరుణ్ తేజ్ ఎఫ్2 100 కోట్లు,తెలుగు సినిమా
‘ఎఫ్ 2’ టీమ్

దానికితోడు సంక్రాంతి సినిమాల‌న్నీ కూడా ఒకేసారి మూకుమ్మ‌డిగా చేతులెత్తేయ‌డం కూడా ఎఫ్2 సినిమాకు క‌లిసొచ్చింది. దాంతో ఈ సినిమా మ‌రింత పండ‌గ చేసుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకు క‌నీసం 4 కోట్ల‌కు పైగానే షేర్ వ‌సూలు చేస్తుందంటే ఈ సినిమా దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది.

Venkatesh, Varun Tej F2 movie entered into 100 crore club in style kp.. విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు విడుద‌లైన 12 రోజుల త‌ర్వాత ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 62 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. f2 collections,f2 100 crore collections,f2 collections 100 crore club,f2 ww collections,f2 movie ww collections,venkatesh varun tej f2 collections,telugu cinema,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 100 కోట్లు,ఎఫ్2 100 కోట్ల వసూళ్లు,వెంకటేశ్ వరుణ్ తేజ్ ఎఫ్2 100 కోట్లు,తెలుగు సినిమా
ఎఫ్2 పోస్టర్
గ‌తేడాది మూడు సినిమాల‌తో పెద్ద‌గా అంచ‌నాలు అందుకోని దిల్ రాజుకు ఈ సినిమా లాభాల పంట పండిస్తుంది. ఇప్ప‌టికీ రెండో వారం కూడా ‘ఎఫ్2’ దుమ్ము దులిపేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే 50 కోట్ల షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది ‘ఎఫ్2’. మొత్తానికి ఫుల్ ర‌న్ పూర్త‌య్యే స‌రికి ఈజీగా 75 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదే గానీ జ‌రిగింది అంటే మాత్రం వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ అద్భుతం చేసిన‌ట్లే.
First published: January 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...