‘గబ్బర్ సింగ్’ రికార్డ్‌పై కన్నేసిన ‘F2’.. ‘గీతగోవిందం’ కూడా..

విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు రెండు వారాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్బులో ఎప్పుడో అడుగుపెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 65 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 112 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 26, 2019, 4:42 PM IST
‘గబ్బర్ సింగ్’ రికార్డ్‌పై కన్నేసిన ‘F2’.. ‘గీతగోవిందం’ కూడా..
ఎఫ్2 మూవీ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 26, 2019, 4:42 PM IST
విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు రెండు వారాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్బులో ఎప్పుడో అడుగుపెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 65 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 112 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. వెంకటేశ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి అంచ‌నాలు నిల‌బెడుతూ రోజురోజుకీ కలెక్ష‌న్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. రెండో వారం కూడా మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో దుమ్ము దులిపేసింది ఈ చిత్రం.

F2 movie 2 weeks WW collctions.. Running towards 150 crore club kp.. విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు రెండు వారాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్బులో ఎప్పుడో అడుగుపెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 65 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 112 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. f2 two weeks ww collections,f2 movie 2 weeks collections,f2 collections,f2 new scenes add,f2 5 new scenes,dil raju master plan new scenes,f2 collections,f2 100 crore collections,f2 collections 100 crore club,f2 ww collections,f2 movie ww collections,venkatesh varun tej f2 collections,telugu cinema,ఎఫ్2 రెండు వారాల కలెక్షన్లు,ఎఫ్2 కొత్త సీన్లు,ఎఫ్2 న్యూ సీన్స్,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 100 కోట్లు,ఎఫ్2 100 కోట్ల వసూళ్లు,వెంకటేశ్ వరుణ్ తేజ్ ఎఫ్2 100 కోట్లు,తెలుగు సినిమా
‘ఎఫ్ 2’ మూవీ పోస్టర్


రెండో వారంలోనే ఈ చిత్రం దాదాపు 30 కోట్లు షేర్ తీసుకొచ్చిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. మూడో వారం కూడా కుమ్మేయాల‌ని కొత్త సీన్లు కూడా జ‌త చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దానికి తోడు సంక్రాంతి సినిమాల‌న్నీ కూడా ఒకేసారి మూకుమ్మ‌డిగా చేతులెత్తేయ‌డం కూడా ఎఫ్2 సినిమాకు క‌లిసొచ్చింది. దాంతో ఈ సినిమా మ‌రింత పండ‌గ చేసుకుంటుంది. ఇప్ప‌టికీ రోజుకు క‌నీసం 4 కోట్ల‌కు పైగానే షేర్ వ‌సూలు చేస్తుందంటే ఈ సినిమా దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మూడో వారం కూడా థియేట‌ర్స్ అన్నీ హౌజ్ ఫుల్స్ అయిపోయాయి.

F2 movie 2 weeks WW collctions.. Running towards 150 crore club kp.. విడుద‌లైన రోజు నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతుంది ‘ఎఫ్2’. ఇక ఇప్పుడు రెండు వారాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్బులో ఎప్పుడో అడుగుపెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు 65 కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ చిత్రం 112 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. f2 two weeks ww collections,f2 movie 2 weeks collections,f2 collections,f2 new scenes add,f2 5 new scenes,dil raju master plan new scenes,f2 collections,f2 100 crore collections,f2 collections 100 crore club,f2 ww collections,f2 movie ww collections,venkatesh varun tej f2 collections,telugu cinema,ఎఫ్2 రెండు వారాల కలెక్షన్లు,ఎఫ్2 కొత్త సీన్లు,ఎఫ్2 న్యూ సీన్స్,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 100 కోట్లు,ఎఫ్2 100 కోట్ల వసూళ్లు,వెంకటేశ్ వరుణ్ తేజ్ ఎఫ్2 100 కోట్లు,తెలుగు సినిమా
ఎఫ్2 వర్కింగ్ స్టిల్




గ‌తేడాది మూడు సినిమాల‌తో పెద్ద‌గా అంచ‌నాలు అందుకోని దిల్ రాజుకు ఈ సినిమా లాభాల పంట పండిస్తుంది. ఇప్ప‌టికీ రెండో వారం కూడా ‘ఎఫ్2’ దుమ్ము దులిపేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే 50 కోట్ల షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది ‘ఎఫ్2’. మొత్తానికి ఫుల్ ర‌న్ పూర్త‌య్యే స‌రికి ఈజీగా 80 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. దానికితోడు ఇప్పుడు విడుద‌లైన అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా కూడా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. దాంతో ఇప్పట్లో ఎఫ్2కు తిరుగులేదు.
First published: January 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...