Home /News /movies /

EXTRA JABARDASTH ANCHOR RASHMI GAUTHAM STRONG COUNTER TO ONE OF HER FOLLOWER IN SOCIAL MEDIA TA

అభిమానిపై ఘాటుగా రియాక్ట్ అయిన రష్మీ గౌతమ్... ఏ విషయంలో తెలుసా..

రష్మి గౌతమ్ ట్విట్టర్ ఫోటోస్

రష్మి గౌతమ్ ట్విట్టర్ ఫోటోస్

ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో మాట్లాడ‌టం.. వాళ్ల‌తో అన్ని విష‌యాలు పంచుకోవ‌డం ఈ భామ‌కు ముందు నుంచి కూడా ఉన్న అల‌వాటు. ప్ర‌తీ విష‌యాన్ని ప‌బ్లిక్‌గానే ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది ర‌ష్మి. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

    ఎక్స్‌ట్రా జబర్థస్త్ యాంకర్‌గా ఉంటూనే సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంది. ఆ మధ్య పుల్వామా ఎటాక్‌పై ఈ రకంగానే స్పందించింది.

    ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో మాట్లాడ‌టం.. వాళ్ల‌తో అన్ని విష‌యాలు పంచుకోవ‌డం ఈ భామ‌కు ముందు నుంచి కూడా ఉన్న అల‌వాటు. ప్ర‌తీ విష‌యాన్ని ప‌బ్లిక్‌గానే ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది ర‌ష్మి. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌.తాజాగా ఈ భామ ఇద్దరు పిల్లలకు తల్లి అయిన..భోపాల్‌కు చెందిన 49 ఏళ్ల యోగితా రఘువంశీ గురించి ట్విట్టర్‌లో షేర్ చేసారు. రష్మి చేసిన ఈ ట్వీట్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ..ఎన్నో ఏళ్లుగా పెద్ద పెద్ద లారీలను నడిపిస్తోన్న మగాళ్లు ఎప్పటి నుంచో ఈ ఫీల్డులో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ పని కేవలం ఒక లేడీ చేయడం వల్ల పెద్ద గొప్పేముందని వ్యాఖ్యానించగా..దానికి రష్మి తనదైన శైలిలో ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ముఖ్యంగా మహిళలకు మన దేశంలో సరైన టాయిలెట్ వసతి లేదు. మహిళలు పీరియడ్స్ వంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఒక మహిళ ట్రక్కు నడిపించడం పెద్ద అఛీవ్‌మెంటే అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.



    jabardasth anchor rashmi gautham strong counter to one of her follower in social media,ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో మాట్లాడ‌టం.. వాళ్ల‌తో అన్ని విష‌యాలు పంచుకోవ‌డం ఈ భామ‌కు ముందు నుంచి కూడా ఉన్న అల‌వాటు. ప్ర‌తీ విష‌యాన్ని ప‌బ్లిక్‌గానే ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది ర‌ష్మి. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌.jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautam twitter,Rashmi gautam instagram,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో
    రష్మీ గౌతమ్ ట్విట్టర్ ఫోటో







    ఇక రష్మి చేసిన కామెంట్స్‌పై  సదరు నెటిజన్ స్పందిస్తూ.. అది బయోలాజిక్ సమస్య. అందుకే వారి కోసం సానిటరీ పాడ్స్ ఉన్నాయి. ఇప్పటికీ మగాళ్ల కోసం సానిటరీ ప్యాడ్స్ డిజైన్ చేయబడలేదు. ఆ విషయంలో లేడీస్ కంటే పురుషులకే ఎక్కువ ఇబ్బంది. ఇలాంటి కఠినమైన ఉద్యోగాలు పురుషులు చేసినా, మహిళలు చేసినా గ్రేటే. ఇద్దరికీ కాంప్లిమెట్ ఇవ్వండి అంటూ కోరాడు.

    jabardasth anchor rashmi gautham strong counter to one of her follower in social media,ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో మాట్లాడ‌టం.. వాళ్ల‌తో అన్ని విష‌యాలు పంచుకోవ‌డం ఈ భామ‌కు ముందు నుంచి కూడా ఉన్న అల‌వాటు. ప్ర‌తీ విష‌యాన్ని ప‌బ్లిక్‌గానే ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది ర‌ష్మి. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌.jabardasth anchor Rashmi gautam,jabardasth comedy show,rahsmi gautam fires on a fan,rashmi gautham fires on one of her follower,rashmi gautam twitter,Rashmi gautam instagram,rashmi gautham sensational comments on jabardasth programme,rashmi gautham extra jabardasth,rashmi gautam car accident,rashmi gautam Car accident issue,rashmi gautham controversial comments,rashmi gautam accident,jabardasth anchor Rashmi gautam hot,rashmi gautham age,rashmi gautham size,rashmi gautam hot videos,jabardasth comedy show anchor rashmi gautam,roja,nagababu,mla roja,narsapuram nagababu,janasena,andhra pradesh news,andhra pradesh politics,telugu cinema,tollywood,rashmi gautham father phone number,jabardasth khatarnak comedy show,jabardasth anchor rashmi gautam,rashmi gautam hot photos,rashmi gautam hot videos,jabardasth rashmi gautam,rashmi gautam saves dog life,rashmi gautam dog hospital,రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్,రష్మీ గౌతమ్ కార్ యాక్సిడెంట్,రష్మీ గౌతమ్ యాక్సిడెంట్,జబర్థస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు,జబర్థస్త్ పెద్దలకు మాత్రమే రష్మీ గౌతమ్ సంచలనం,జబర్దస్త్ కామెడీ షో, తెలుగు సినిమా,రష్మీ గౌతమ్ ట్విట్టర్,రష్మి గౌతమ్ హాట్ వీడియోస్,రష్మి గౌతమ్ హాట్ ఫోటోస్,నాగబాబు,రోజా,,రష్మి గౌతమ్,జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్,అభిమానిపై ఫైర్ అయిన రష్మి గౌతమ్,గౌతమ్ హాట్ ఫోటోస్,జబర్దస్త్ కామెడీ షో
    రష్మీ గౌతమ్ ఇన్‌స్టా ఫోటోలు


    దానికి రష్మి స్పందిస్తూ సానిటరీ పాడ్స్ ఉన్నంత మాత్రానా మహిళల సమస్యలు తొలిగినట్టు కాదని వ్యాఖ్యానించింది. అంత సానుకూల పరిస్థితులు లేకున్న మహిళలు ఈ జాబ్‌లోకి రావడం ఎంకరేజ్ చేయాల్సిందే అంటూ వ్యాఖ్యానించింది. రష్మీకి సదరు నెటిజన్ కౌంటర్ ఇస్తూ..మహిళలకు సానిటరీ పాడ్స్ కనిపిట్టే పురుషులు. మహిళల విషయంలో చిన్నచూపు ఉంటే జరిగేదా  ? ఆడవారైనా మగవారైనా సమానంగా చూడండి అంటూ సదురు వ్యక్తి రష్మితో వాదనకు దిగాడు. దాదాపు సదరు నెటిజన్, రష్మి మధ్య చాలా సేపు వాదన జరిగింది. దీంతో రష్మి ఈ వాదనకు ముగింపు పలికింది. మరోవైపు ఆడవాళ్లతో మగవాళ్లు మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఇపుడీ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Jabardasth comedy show, Janasena party, MLA Roja, Nagababu, Narsapuram S01p09, Pawan kalyan, Rashmi Gautam, Telugu Cinema, Tolllywood, Ys jagan mohan reddy, Ysrcp

    తదుపరి వార్తలు