హోమ్ /వార్తలు /movies /

Sudheer- Rashmi Gautam: జబర్దస్త్ సాక్షిగా.. సుధీర్ రష్మిల పెళ్లి కన్ఫర్మ్..!

Sudheer- Rashmi Gautam: జబర్దస్త్ సాక్షిగా.. సుధీర్ రష్మిల పెళ్లి కన్ఫర్మ్..!

తెలుగు బుల్లితెరపై రొమాంటిక్ క‌పుల్ అన‌గానే.. సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), రష్మి గౌతమ్(Rashmi Gautam) పేర్లు అంద‌రికీ గుర్తొస్తాయి. బుల్లితెర‌పై వారిద్ద‌రిని షారూక్- కాజ‌ల్ జోడీగా చాలా మంది అభివ‌ర్ణిస్తూ ఉంటారు. వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి.

ఇంకా చదవండి ...

    Sudheer- Rashmi Gautam: తెలుగు బుల్లితెరపై రొమాంటిక్ క‌పుల్ అన‌గానే.. సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ పేర్లు అంద‌రికీ గుర్తొస్తాయి. బుల్లితెర‌పై వారిద్ద‌రిని షారూక్- కాజ‌ల్ జోడీగా చాలా మంది అభివ‌ర్ణిస్తూ ఉంటారు. వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీ కూడా వీరిద్ద‌రితో ఇప్ప‌టికే చాలా షోలు చేసి విజ‌యం సాధించింది. అలాగే వీరిద్ద‌రిపై కూడా చాలా మంది క‌మెడియ‌న్లు స్కిట్లు చేసి విజ‌యం సాధించారు. అంతేనా వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటే చూడాల‌ని చాలా మంది అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే షోలు, ప్రోగామ్‌ల‌ను ప‌క్క‌న‌పెడితే.. తామిద్దరం మంచి స్నేహితుల‌మ‌ని వీరు ఇప్ప‌టికే చాలా సార్లు చెబుతూ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వీక్ష‌కుల‌కు మాత్రం ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇక ర‌ష్మిని త‌న ల‌క్కీ ప‌ర్స‌న్‌గా చెప్పుకొనే సుధీర్.. ఆమెపై చాలాసార్లే ప్రేమ‌ను చూపించాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంట‌న్నది ఇప్ప‌టికీ స‌స్పెన్‌. ఇదంతా ప‌క్క‌న‌పెడితే జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌గా మ‌రోసారి వీరిద్ద‌రి పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.

    స్కిట్‌లో సుధీర్ పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ఉండ‌గా.. జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జి రోజా మ‌రోసారి.. సుధీర్, ర‌ష్మి ద‌గ్గ‌ర పెళ్లి ప్ర‌స్తావ‌న‌ను తీసుకొచ్చారు. మీరు ఎప్పుడు చేసుకుంటారు.? వ‌చ్చేందుకు మేము రెడీగా ఉన్నాము అని రోజా అన‌గా.. ఇంకా టైమ్ ఉంద‌ని సుధీర్ అన్నాడు. దానికి రోజా ఇంకెప్పుడు ఇప్ప‌టికే ముదిరిన బెండ‌కాయ‌లా ఉన్నావ‌ని అన‌డం.. ర‌ష్మి న‌వ్వ‌డం.. వారిద్ద‌రి మ‌ధ్య బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేయ‌డం చూపించారు.

    అయితే ఇన్ని రోజులు పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు ఈ ఇద్ద‌రు కాస్త ఖండిస్తూ ఉండ‌గా.. ఇప్పుడు మాత్రం కాస్త సానుకూలంగా ఉండ‌టంతో.. నిజంగానే వీరిద్ద‌రు పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా..? అన్న అనుమానాలు మొద‌లవుతున్నాయి. కాగా ఇటీవ‌ల ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లిన‌ ర‌ష్మికి ఇదే ప్ర‌శ్న ఎదురుకాగా.. ప్ర‌స్తుతం తాను కెరీర్‌ని చూసుకుంటాన‌ని ఆమె చెప్పిన విష‌యం తెలిసిందే.

    First published:

    ఉత్తమ కథలు