Home /News /movies /

EXCEPT VIJAYASHANTI REMAINING ALL INCLUDING MAHESH BABU WILL DO COMEDY IN SARILERU NEEKEVVARU SAYS ANIL RAVIPUDI PK

విజయశాంతికి మినహాయింపు.. అందర్నీ వాడేసిన అనిల్ రావిపూడి..

‘సరిలేరు నీకెవ్వరు’ సెట్‌లో మహేష్,విజయశాంతి, ప్రకాష్ రాజ్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి (Twitter/Photo)

‘సరిలేరు నీకెవ్వరు’ సెట్‌లో మహేష్,విజయశాంతి, ప్రకాష్ రాజ్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి (Twitter/Photo)

అంటే నన్ను గట్టిగా వాడేయాలని ఫిక్సైపోయారన్నమాట అంటూ దూకుడు సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం బిగ్ లీగ్‌లోకి..

అంటే నన్ను గట్టిగా వాడేయాలని ఫిక్సైపోయారన్నమాట అంటూ దూకుడు సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం బిగ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు చిన్న హీరోలతోనే తన ప్రయాణం సాగించిన అనిల్.. టాప్ స్టార్‌తో తొలిసారి సినిమా చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అంటూ సంక్రాంతికి వస్తున్నాడు ఈ దర్శకుడు. మొన్నటి వరకు ఈ సినిమాపై అంచనాలు అలా ఇలా ఉన్నాయి కానీ టీజర్ వచ్చిన తర్వాత రేంజ్ మారిపోయింది. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయికి వెళ్లిపోయాయి.

Except Vijayashanti remaining all including Mahesh babu will do comedy in Sarileru Neekevvaru says Anil Ravipudi pk అంటే నన్ను గట్టిగా వాడేయాలని ఫిక్సైపోయారన్నమాట అంటూ దూకుడు సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం బిగ్ లీగ్‌లోకి.. vijayashanti,vijayashanthi twitter,vijayashanti re entry,vijayashanthi play professor,vijayashanti twitter,vijayashanti role,anil ravipudi twitter,anil ravipudi mahesh babu movie twitter,sarileru neekevvaru twitter,vijayashanti role sarileru neekevvaru,vijayashanti negative role,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti re entry,vijayashanti mahesh babu,vijayashanti mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu anil ravipudi rashmika mandanna,telugu cinema,విజయశాంతి,విజయశాంతి మహేష్ బాబు,విజయశాంతి మహేష్ బాబు అనిల్ రావిపూడి,విజయశాంతి ట్విట్టర్,విజయశాంతి సినిమాలు,విజయశాంతి రీ ఎంట్రీ,విజయశాంతి ప్రొఫెసర్ పాత్ర,
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో నటిగా విజయశాంతి రీ ఎంట్రీ


మరోసారి అనిల్ తన మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈయన బలమే కామెడీ.. తన సినిమాల్లో సీరియస్ సీన్స్ చాలా తక్కువగా ఉంటాయంటున్నాడు అనిల్. దానికి తగ్గట్లే పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాల్లో కామెడీతో కడుపులు చెక్కలు చేయించాడు ఈ దర్శకుడు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఇదే ఉండబోతుందని టీజర్‌తోనే చెప్పేసాడు ఈ దర్శకుడు. ఇందులో ఒక్క విజయశాంతి తప్ప అంతా కామెడీ చేస్తారని చెబుతున్నాడు అనిల్. ముఖ్యంగా మహేష్ బాబులోని కామెడీ టైమింగ్ మరోసారి ఇందులో చూస్తారని.. ప్రేక్షకులు కడుపులు చెక్కలైపోవడం ఖాయమంటున్నాడు ఈయన. ఇక ప్రకాశ్ రాజ్ సైతం అదే తరహా పాత్రలో నటిస్తున్నాడు.

Except Vijayashanti remaining all including Mahesh babu will do comedy in Sarileru Neekevvaru says Anil Ravipudi pk అంటే నన్ను గట్టిగా వాడేయాలని ఫిక్సైపోయారన్నమాట అంటూ దూకుడు సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం బిగ్ లీగ్‌లోకి.. vijayashanti,vijayashanthi twitter,vijayashanti re entry,vijayashanthi play professor,vijayashanti twitter,vijayashanti role,anil ravipudi twitter,anil ravipudi mahesh babu movie twitter,sarileru neekevvaru twitter,vijayashanti role sarileru neekevvaru,vijayashanti negative role,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti,vijayashanthi twitter,vijayashanti twitter,vijayashanti movies,vijayashanti remuneration,vijayashanti huge remuneration,vijayashanti mahesh babu movie,vijayashanti anil ravipudi sarileru neekevvaru,vijayashanti re entry,vijayashanti mahesh babu,vijayashanti mahesh babu anil ravipudi,mahesh babu anil ravipudi movie,mahesh babu anil ravipudi rashmika mandanna,telugu cinema,విజయశాంతి,విజయశాంతి మహేష్ బాబు,విజయశాంతి మహేష్ బాబు అనిల్ రావిపూడి,విజయశాంతి ట్విట్టర్,విజయశాంతి సినిమాలు,విజయశాంతి రీ ఎంట్రీ,విజయశాంతి ప్రొఫెసర్ పాత్ర,
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)


టీజర్‌లో ఈయన చెప్పిన మొగుడు డైలాగ్ అదిరిపోయింది. అజయ్ పాత్రలో కూడా కావాల్సినంత కామెడీ చేయించాడని తెలుస్తుంది. ఇక రష్మిక మందన్న పాత్ర సైతం కామెడీ కోణంలోనే సాగనుంది. ఇదిలా ఉంటే ఒక్క విజయశాంతి మాత్రమే సీరియస్ రోల్ చేసిందంటున్నాడు అనిల్ రావిపూడి. ఆమెకు మాత్రమే కామెడీ పాత్ర నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో అతి కీలకమైన పాత్రలో విజయశాంతి నటిస్తుంది. 12 ఏళ్ళ తర్వాత ఈమె నటిస్తున్న సినిమా ఇది. మొత్తానికి మరి అనిల్ రావిపూడి చెబుతున్న దాన్నిబట్టి చూస్తుంటే జనవరి 11న థియేటర్స్‌లో ప్రేక్షకులు నవ్వినవ్వి చచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
First published:

Tags: Mahesh babu, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood, Vijayashanti

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు