PK సాయంతో ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఆ సూపర్ స్టార్..

పీకే అంటే మన పవన్ కల్యాణ్ కాదండీ బాబూ.. ఆయనే ఓడిపోయాడు మళ్లీ ఆయన సాయంతో ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసారనే అనుమానాలు వచ్చేస్తాయి మళ్లీ. ఇక్కడ పీకే అంటే ప్రశాంత్ కిశోర్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 10:12 PM IST
PK సాయంతో ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఆ సూపర్ స్టార్..
ప్రశాంత్ కిషోర్
  • Share this:
పీకే అంటే మన పవన్ కల్యాణ్ కాదండీ బాబూ.. ఆయనే ఓడిపోయాడు మళ్లీ ఆయన సాయంతో ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసారనే అనుమానాలు వచ్చేస్తాయి. ఇక్కడ పీకే అంటే ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్లకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల వ్యూహ రచనల్లో చాణుక్యుడిగా పేరుంది ఈయనకు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల ముందు నాటి ప్రతిపక్ష వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ కిశోర్... వైసీపీ భారీ మెజార్టీతో గెలవడంలో కీలక భూమిక పోషించారు. ఆ పార్టీ ఎన్నికల హామీలైన నవరత్నాలతో పాటు అభ్యర్థుల ఎంపిక వరకు ప్రశాంత్ కిశోర్ కీలక భూమిక పోషించారు.

Election strategist Prashant Kishor planning to bring Thalapathy Vijay into tamil nadu politics pk పీకే అంటే మన పవన్ కల్యాణ్ కాదండీ బాబూ.. ఆయనే ఓడిపోయాడు మళ్లీ ఆయన సాయంతో ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసారనే అనుమానాలు వచ్చేస్తాయి మళ్లీ. ఇక్కడ పీకే అంటే ప్రశాంత్ కిశోర్.. vijay,vijay twitter,vijay prashant kishor,thalapathy vijay,prashant kishor comments on thalapathy vijay,thalapathy,vijay,sarkar thalapathy vijay,thalapathy vijay entry,thalapathy vijay speech,prashant kishor,sarkar audio launch thalapathy vijay speech,prashant kishor comments on kamal hassan,thalapathy vijay into politics,thalapathy vijay vs rajinikanth,prashanth kishor rajini meet,thalapathy vijay vs thala ajith kumar,tamil cinema,ప్రశాంత్ కిషోర్,విజయ్ ప్రశాంత్ కిషోర్,విజయ్ ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు,తమిళ్ సినిమా
ప్రశాంత్ కిశోర్‌తో జగన్


దానికిముందే 2014 ఎన్నికల సమయంలో కూడా మోదీ కోసం చాలా వ్యూహాలను రచించారు ప్రశాంత్ కిషోర్. తాజాగా ఆయన తమిళనాడులో కోలీవుడ్ హీరో కమల్ హాసన్‌ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యహరిస్తున్నారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు అక్కడ్నుంచి బయటికి వచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌కు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతుంది.

Election strategist Prashant Kishor planning to bring Thalapathy Vijay into tamil nadu politics pk పీకే అంటే మన పవన్ కల్యాణ్ కాదండీ బాబూ.. ఆయనే ఓడిపోయాడు మళ్లీ ఆయన సాయంతో ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసారనే అనుమానాలు వచ్చేస్తాయి మళ్లీ. ఇక్కడ పీకే అంటే ప్రశాంత్ కిశోర్.. vijay,vijay twitter,vijay prashant kishor,thalapathy vijay,prashant kishor comments on thalapathy vijay,thalapathy,vijay,sarkar thalapathy vijay,thalapathy vijay entry,thalapathy vijay speech,prashant kishor,sarkar audio launch thalapathy vijay speech,prashant kishor comments on kamal hassan,thalapathy vijay into politics,thalapathy vijay vs rajinikanth,prashanth kishor rajini meet,thalapathy vijay vs thala ajith kumar,tamil cinema,ప్రశాంత్ కిషోర్,విజయ్ ప్రశాంత్ కిషోర్,విజయ్ ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు,తమిళ్ సినిమా
ప్రశాంత్ కిశోర్, కమల్ హాసన్




పార్టీ విధానం విషయంలో ప్రశాంత్‌ కిషోర్‌ నిర్ణయాలను కమల్ విభేదించడమే అందుకు కారణం అని తెలుస్తుంది. దాంతో ఆ పార్టీతో ఒప్పందం రద్దు కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్న రజినీకాంత్ కోసం పని చేయడానికి ఆయనతో ప్రత్యేకంగా ముంబైలో భేటీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ మధ్యే ఓ సర్వేలో రజినీకాంత్ కంటే ప్రజలు మరో సూపర్ స్టార్ విజయ్ వైపే మొగ్గు చూపిస్తున్నారంటూ పీకే సర్వేలో తేలిందని తెలుస్తుంది.

Election strategist Prashant Kishor planning to bring Thalapathy Vijay into tamil nadu politics pk పీకే అంటే మన పవన్ కల్యాణ్ కాదండీ బాబూ.. ఆయనే ఓడిపోయాడు మళ్లీ ఆయన సాయంతో ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసారనే అనుమానాలు వచ్చేస్తాయి మళ్లీ. ఇక్కడ పీకే అంటే ప్రశాంత్ కిశోర్.. vijay,vijay twitter,vijay prashant kishor,thalapathy vijay,prashant kishor comments on thalapathy vijay,thalapathy,vijay,sarkar thalapathy vijay,thalapathy vijay entry,thalapathy vijay speech,prashant kishor,sarkar audio launch thalapathy vijay speech,prashant kishor comments on kamal hassan,thalapathy vijay into politics,thalapathy vijay vs rajinikanth,prashanth kishor rajini meet,thalapathy vijay vs thala ajith kumar,tamil cinema,ప్రశాంత్ కిషోర్,విజయ్ ప్రశాంత్ కిషోర్,విజయ్ ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు,తమిళ్ సినిమా
ప్రశాంత్ కిషోర్ విజయ్


ఇదే విషయాన్ని ఆ స్టార్ హీరోకు ఆయన స్వయంగా కలిసి వివరించాడని.. త్వరగా రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా మీరే ముఖ్యమంత్రి అవుతారని విజయ్‌కు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ విజయ్ మాత్రం చాలా రోజులుగా పాలిటిక్స్‌లోకి వస్తానని చెబుతున్నా కూడా ఎప్పుడొస్తాడనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ఏపీలో వైఎస్ జగన్ సీఎం కావడంలో కీలక పాత్ర పోషించిన పీకే... తమిళనాడులో మరో పొలిటికల్ స్టార్‌ను తయారు చేస్తాడమో చూడాలి.
First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...