Home /News /movies /

ELECTION COMMISSION OF INDIA ORDERS TO CANNOT RELEASES POLITICAL BIOPIC MOVIES DURING LOK SABHA POLLS TA

వెండితెరపై పొలిటికల్ సినిమాలపై ఈసీ ఆంక్షలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్..రాజకీయ నాయకులపై తీసిన బయోపిక్‌ల విడుదలకు బ్రేక్ వేసింది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌‌ను సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు విడుదల చేయకూడదని ఆంక్షలు విధించింది.

ఇంకా చదవండి ...
    లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్..రాజకీయ నాయకులపై తీసిన బయోపిక్‌ల విడుదలకు బ్రేక్ వేసింది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌‌ను సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు విడుదల చేయకూడదని ఆంక్షలు విధించింది.మరోవైపు ఏపీలో ఎన్నికలు ముగిసేంత వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను విడుదల చేయకూడదని ఆంక్షలు విధించింది. ఇంకోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమ ప్రస్థానంపై తెరకెక్కిన ‘ఉద్యమ సింహం’సినిమాను ఎన్నికల కమిషన్‌తో తలనొప్పులు ఎందుకు అనుకోని ఈ  సినిమాను యూట్యూట్‌లో విడుదల చేసారు ఈ చిత్ర దర్శక, నిర్మాతలు.

    Election commission of india orders to cannot releases political biopic movies during lok sabha polls,లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్..రాజకీయ నాయకులపై తీసిన బయోపిక్‌ల విడుదలకు బ్రేక్ వేసింది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్‌‌ను సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు విడుదల చేయకూడదని ఆంక్షలు విధించింది.pm modi biopic,pm narendra modi biopic,elections commission of india stops pm narendra modi biopic,ec stops pm narendra modi biopic,kcr biopic udyama simham lakshmis ntr lakshmi's ntr biopic election commission of india pm narendra modi,pm narendra modi biopic,pm narendra modi vivek oberoi,election commission of india,congress,bjp pm modi,censor board,bollywood,hindi cinema,పీఎం నరేంద్ర మోడీ,పీఎం నరేంద్ర మోడీ బయోపిక్,పీఎం నరేంద్ర మోడీ సినిమా ఈసీ నిషేధం,పీఎం నరేంద్ర మోడీ సినిమా కు ఈసీ షాక్,కేసీఆర్ ఉద్యమ సింహం లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్,ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీఎం నరేంద్ర మోడీ,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా
    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ


    ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ విషయానికొస్తే...దేశ వ్యాప్తంగా మే 19 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటి వరకు ఈ సినిమా విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన వాల్ పోస్టర్స్‌పై నిషేధం విధించింది. అంతేకాదు బయోపిక్ లపై ఎలక్షన్ కమిషన్ ఆదేశాల అమలుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షక కమిటీని అమల్లోకి వస్తాయని ఈసీ స్పష్టం చేసింది.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Bjp, Chandrababu naidu, CM KCR, Congress, Election Commission of India, Lakshmis NTR, Lok Sabha Election 2019, Narendra modi, Pm modi, Tdp, Telangana Lok Sabha Elections 2019, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు