హోమ్ /వార్తలు /సినిమా /

సెక్స్ నాకు అసలు సమస్యే కాదు.. నిర్మాత ఏక్తా క‌పూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఏక్తా కపూర్.. బాలీవుడ్ సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా అడ‌ల్ట్ సీన్స్ ఉంటే చాల‌నుకునే నిర్మాత ఈమె.

ఏక్తా కపూర్.. బాలీవుడ్ సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా అడ‌ల్ట్ సీన్స్ ఉంటే చాల‌నుకునే నిర్మాత ఈమె. హాలీవుడ్ సినిమాల్లో మాత్ర‌మే చూడొచ్చేమో అనుకునే సెక్స్ సీన్స్ అన్నింటినీ బాలీవుడ్ వ‌ర‌కు తీసుకొచ్చింది ఈ లేడీ ప్రొడ్యూస‌ర్. ఇక ఇప్పుడు సెక్స్ కంటెంట్ బ్యాన్ చేయాలి.. దీనివ‌ల్ల యువ‌త‌తో పాటు అంద‌రూ చెడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగుతుందని చాలా మంది గ‌గ్గోలు పెడుతున్నారు.

Ekta Kapoor Sensational Comments on Sex Content and adult web series says that sex is not a probelm for her pk.. ఏక్తా కపూర్.. బాలీవుడ్ సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా అడ‌ల్ట్ సీన్స్ ఉంటే చాల‌నుకునే నిర్మాత ఈమె. ekta kapoor,,ekta kapoor twitter,ekta kapoor instagram,ekta kapoor sex comments,ekta kapoor comments on sex and adult content,ekta kapoor web series,alt balaji new series 2019,alt balaji adult web series,alt balaji web series,ekta kapoor adult movies,ekta kapoor interview,ekta kapoor bold web series,ekta kapoor hot dresses,ekta kapoor comments on sex,ekta kapoor on adult scens,ekta kapoor comments on bold scenes,ekta kapoor movies,ekta kapoor adult shows,ekta kapoor fatherekta kapoor xxx web series,ekta kapoor latest videos,ekta kapoor gandi baat 2 web series,ekta kapoor gandi baat web series,hindi cinema,ఏక్తా కపూర్,ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు,ఏక్తా కపూర్ సెక్స్ కంటెంట్,సెక్స్ కంటెంట్‌పై ఏక్తా కపూర్ వ్యాఖ్యలు,ఆల్ట్ బాలాజీ వెబ్ సిరీస్,హిందీ సినిమా
ఏక్తా కపూర్ ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరీస్

దీనిపై కోర్టు కూడా సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. మ‌రీ ఎక్కువ‌గా ఉండే సెక్స్ కంటెంట్ అప్ లోడ్ చేయ‌డం కూడా నేర‌మే అని తేల్చేసింది. అలాంటి స‌న్నివేశాలున్న‌ వెబ్ సిరీస్‌లు సైతం బ్యాన్ చేయొచ్చ‌ని కోర్ట్ తీర్పు ఇచ్చేస‌రికి అస‌లు సంచ‌ల‌నాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యంపై ఇప్పుడు ఏక్తా క‌పూర్ నోరు విప్పింది. ఈమె ఆల్ట్ బాలాజీ మీడియా నుంచే చాలా వ‌ర‌కు అడ‌ల్డ్ వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. అవి సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి.

Ekta Kapoor Sensational Comments on Sex Content and adult web series says that sex is not a probelm for her pk.. ఏక్తా కపూర్.. బాలీవుడ్ సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా అడ‌ల్ట్ సీన్స్ ఉంటే చాల‌నుకునే నిర్మాత ఈమె. ekta kapoor,,ekta kapoor twitter,ekta kapoor instagram,ekta kapoor sex comments,ekta kapoor comments on sex and adult content,ekta kapoor web series,alt balaji new series 2019,alt balaji adult web series,alt balaji web series,ekta kapoor adult movies,ekta kapoor interview,ekta kapoor bold web series,ekta kapoor hot dresses,ekta kapoor comments on sex,ekta kapoor on adult scens,ekta kapoor comments on bold scenes,ekta kapoor movies,ekta kapoor adult shows,ekta kapoor fatherekta kapoor xxx web series,ekta kapoor latest videos,ekta kapoor gandi baat 2 web series,ekta kapoor gandi baat web series,hindi cinema,ఏక్తా కపూర్,ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు,ఏక్తా కపూర్ సెక్స్ కంటెంట్,సెక్స్ కంటెంట్‌పై ఏక్తా కపూర్ వ్యాఖ్యలు,ఆల్ట్ బాలాజీ వెబ్ సిరీస్,హిందీ సినిమా
ఏక్తా కపూర్ గందీ బాత్ 2 వెబ్ సిరీస్

అందులో ఉన్న సెక్స్ కంటెంట్ యువ‌త‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయిప్పుడు. పెద్దలకు మాత్రమే ఉన్న కంటెంట్‌ను నిషేధిస్తే ప‌రిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తుంది ఏక్తా క‌పూర్. త‌న వ‌ర‌కు సెక్స్ అనే ప‌దంతో ఎలాంటి స‌మ‌స్య లేద‌ని చెబుతుంది ఈ నిర్మాత‌. పైగా సెక్స్ ఒక్క‌టే అన్నింటికీ స‌మ‌స్య అవుతుంద‌నుకోవ‌డం నిజంగానే అవివేకం అంటుంది ఈ బోల్డ్ ప్రొడ్యూస‌ర్. అయినా సెక్స్ సినిమాల్లో న‌టించే వాళ్ల‌కు.. చూసే వాళ్ల‌కు లేని ఇబ్బంది మీకెందుకు అంటూ ప్ర‌శ్నిస్తుంది ఏక్తా.

Ekta Kapoor Sensational Comments on Sex Content and adult web series says that sex is not a probelm for her pk.. ఏక్తా కపూర్.. బాలీవుడ్ సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా అడ‌ల్ట్ సీన్స్ ఉంటే చాల‌నుకునే నిర్మాత ఈమె. ekta kapoor,,ekta kapoor twitter,ekta kapoor instagram,ekta kapoor sex comments,ekta kapoor comments on sex and adult content,ekta kapoor web series,alt balaji new series 2019,alt balaji adult web series,alt balaji web series,ekta kapoor adult movies,ekta kapoor interview,ekta kapoor bold web series,ekta kapoor hot dresses,ekta kapoor comments on sex,ekta kapoor on adult scens,ekta kapoor comments on bold scenes,ekta kapoor movies,ekta kapoor adult shows,ekta kapoor fatherekta kapoor xxx web series,ekta kapoor latest videos,ekta kapoor gandi baat 2 web series,ekta kapoor gandi baat web series,hindi cinema,ఏక్తా కపూర్,ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు,ఏక్తా కపూర్ సెక్స్ కంటెంట్,సెక్స్ కంటెంట్‌పై ఏక్తా కపూర్ వ్యాఖ్యలు,ఆల్ట్ బాలాజీ వెబ్ సిరీస్,హిందీ సినిమా
ఏక్తా కపూర్ ఫైల్ ఫోటో

ప్ర‌తీ విష‌యంలో మంచి చెడు రెండూ ఉంటాయ‌ని.. అలాంటి వాటిని తీసుకోవ‌డంలోనే మ‌న విజ్ఞ‌త తెలుస్తుంద‌ని చెబుతుంది ఏక్తా క‌పూర్. పైగా మన సమాజంలో దేన్నైనా బ్యాన్ చేస్తే దానిపై ఇంకా మోజు పెరిగిపోతుంద‌ని చెబుతుంది ఏక్తా. అప్పుడు సెక్స్ కంటెంట్ కోసం మ‌రింత పిచ్చెక్కిపోతార‌ని చెబుతుంది ఈమె. అయినా పెళ్లి చేసుకున్న వాళ్ల‌లో కూడా గొడ‌వ‌లు వ‌స్తున్నాయి క‌దా.. అది సెక్స్ వ‌ల్ల వ‌స్తున్నాయా అంటూ ప్ర‌శ్నిస్తుంది ఏక్తా క‌పూర్.

Ekta Kapoor Sensational Comments on Sex Content and adult web series says that sex is not a probelm for her pk.. ఏక్తా కపూర్.. బాలీవుడ్ సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా అడ‌ల్ట్ సీన్స్ ఉంటే చాల‌నుకునే నిర్మాత ఈమె. ekta kapoor,,ekta kapoor twitter,ekta kapoor instagram,ekta kapoor sex comments,ekta kapoor comments on sex and adult content,ekta kapoor web series,alt balaji new series 2019,alt balaji adult web series,alt balaji web series,ekta kapoor adult movies,ekta kapoor interview,ekta kapoor bold web series,ekta kapoor hot dresses,ekta kapoor comments on sex,ekta kapoor on adult scens,ekta kapoor comments on bold scenes,ekta kapoor movies,ekta kapoor adult shows,ekta kapoor fatherekta kapoor xxx web series,ekta kapoor latest videos,ekta kapoor gandi baat 2 web series,ekta kapoor gandi baat web series,hindi cinema,ఏక్తా కపూర్,ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు,ఏక్తా కపూర్ సెక్స్ కంటెంట్,సెక్స్ కంటెంట్‌పై ఏక్తా కపూర్ వ్యాఖ్యలు,ఆల్ట్ బాలాజీ వెబ్ సిరీస్,హిందీ సినిమా
ఏక్తా కపూర్ ఫైల్ ఫోటో

త‌మ వెబ్ సిరీస్‌లు అన్నీ అర్బ‌న్ ఆడియ‌న్స్, మాస్ ఆడియ‌న్స్ కోస‌మే అని చెబుతుంది ఏక్తా. మొత్తానికి సెక్స్ కంటెంట్ ఒక్క‌టే అన్ని స‌మ‌స్య‌లు తీసుకొస్తుంద‌ని.. దాన్ని బ్యాన్ చేయాల‌నుకుంటే మాత్రం అది ఇంకా ఇంకా తీవ్ర ప్ర‌భావం చూపిస్తుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ఏక్తా క‌పూర్. మ‌రి దీనిపై మిగిలిన నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

First published:

Tags: Bollywood, Ekta Kapoor, Telugu Cinema

ఉత్తమ కథలు