47 ఏళ్ల వయస్సులో ముచ్చటగా రెండో సారి పెళ్లి చేసుకున్న హాలివుడ్ నటుడు రాక్...

డ్వేన్ జాన్సన్ 47ఏళ్ల వయస్సులో తన ప్రియురాలు లారెన్ హాషియాన్ ను పెళ్లిచేసుకున్నాడు. రెజ్లింగ్ పోటీల్లో స్టార్ గా పేరొందిన డ్వేన్ జాన్సన్ ను అభిమానులు ముద్దుగా రాక్ అని పిలుచుకుంటారు. ఆగస్టు 18న జాన్సన్ రహస్యంగా లారెన్ ను హవాయ్ దీవుల్లో పెళ్లి చేసుకున్నాడు. కాగా రాక్ ప్రస్తుతం ప్రియురాలు లారెన్ ను రెండో వివాహం చేసుకున్నాడు.

news18-telugu
Updated: August 19, 2019, 9:56 PM IST
47 ఏళ్ల వయస్సులో ముచ్చటగా రెండో సారి పెళ్లి  చేసుకున్న హాలివుడ్ నటుడు రాక్...
డ్వేన్ జాన్సన్ పెళ్లి ఫోటో
  • Share this:
హాలివుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 47ఏళ్ల వయస్సులో తన ప్రియురాలు లారెన్ హాషియాన్ ను పెళ్లిచేసుకున్నాడు. రెజ్లింగ్ పోటీల్లో స్టార్ గా పేరొందిన డ్వేన్ జాన్సన్ ను అభిమానులు ముద్దుగా రాక్ అని పిలుచుకుంటారు. ఆగస్టు 18న జాన్సన్ రహస్యంగా లారెన్ ను హవాయ్ దీవుల్లో పెళ్లి చేసుకున్నాడు. కాగా రాక్ ప్రస్తుతం ప్రియురాలు లారెన్ ను రెండో వివాహం చేసుకున్నాడు. అంతకు మునుపు రాక్ మొదటి భార్య డానీ గార్సియా నుంచి 2007లో విడాకులు పొందారు. ఇదిలా ఉంటే నటుడు రాక్‌కు ఇప్పటికే 18 సంవత్సరాల కూతురు ఉంది. స్కార్పియన్ కింగ్, ది మమ్మీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో డ్వేన్ జాన్సన్ తన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. హాలివుడ్ బాహుబలిగా పేరొందిన డ్వేన్ జాన్సన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.

 

View this post on Instagram
 

We do. August 18th, 2019. Hawaii. Pōmaikaʻi (blessed) @laurenhashianofficial❤️ @hhgarcia41📸


A post shared by therock (@therock) on
First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>