శంక‌ర్ మ‌రో సంచ‌ల‌నం.. ‘భార‌తీయుడు 2’లో స‌ల్మాన్..

నిజంగానా.. భార‌తీయుడు 2లో స‌ల్మాన్ కూడా ఉన్నాడా..? అజ‌య్ దేవ్‌గ‌న్ అన్నారు ఇప్పుడు శంక‌ర్ కానీ స‌ల్మాన్ ఖాన్ ద‌గ్గ‌రికి వ‌స్తున్నాడా అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అదే సమయంలో శంకర్ సినిమాలో సల్మాన్ ఉన్నది కూడా నిజమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన రజినీ 2.0 విడుదల పనులతో పాటు కమల్ సినిమాపై కూడా కన్నేసి ఉంచాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 11, 2018, 1:18 PM IST
శంక‌ర్ మ‌రో సంచ‌ల‌నం.. ‘భార‌తీయుడు 2’లో స‌ల్మాన్..
’భారతీయుడు2’గా కమల్ హాసన్
  • Share this:
నిజంగానా.. "భార‌తీయుడు 2"లో స‌ల్మాన్ కూడా ఉన్నాడా..? అజ‌య్ దేవ్‌గ‌న్ అన్నారు ఇప్పుడు శంక‌ర్ కానీ స‌ల్మాన్ ఖాన్ ద‌గ్గ‌రికి వ‌స్తున్నాడా అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అదే సమయంలో శంకర్ సినిమాలో సల్మాన్ ఉన్నది కూడా నిజమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈయ‌న "2.0" రిలీజ్ టెన్ష‌న్ లోనే ఉన్నాడు. ఈ చిత్రం నవంబర్ 29న విడుదల కానుంది. ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్‌తోనే బిజీగా ఉన్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. దాంతో పాటే త‌న త‌ర్వాతి సినిమా "భారతీయుడు 2"పై కూడా దృష్టి పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు.

Dulquer Salmaan Key role in Shankar Indian 2.. నిజంగానా.. భార‌తీయుడు 2లో స‌ల్మాన్ కూడా ఉన్నాడా..? అజ‌య్ దేవ్‌గ‌న్ అన్నారు ఇప్పుడు శంక‌ర్ కానీ స‌ల్మాన్ ఖాన్ ద‌గ్గ‌రికి వ‌స్తున్నాడా అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అదే సమయంలో శంకర్ సినిమాలో సల్మాన్ ఉన్నది కూడా నిజమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన రజినీ 2.0 విడుదల పనులతో పాటు కమల్ సినిమాపై కూడా కన్నేసి ఉంచాడు. dulquer salmaan indian 2,dulquer salmaan kamal haasan,dulquer salmaan shankar,kamal haasan indian 2,dulquer salmaan ajay devgan,దుల్కర్ సల్మాన్ కమల్ హాసన్,దుల్కర్ సల్మాన్ ఇండియన్ 2, శంకర్ ఇండియన్ 2,శంకర్ భారతీయుడు 2,శంకర్ కమల్ హాసన్,శంకర్ దుల్కర్ సల్మాన్,లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2,
ఇండియన్ 2 దుల్కర్ సల్మాన్


ఇక ఇప్పుడు ఇందులో న‌టీన‌టులు కూడా ఒక్కొక్క‌రుగా ఫైన‌ల్ అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంపై క‌మ‌ల్ హాస‌న్ కూడా అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చారు. రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నా కూడా "ఇండియ‌న్ 2" త్వ‌ర‌గానే పూర్తి చేస్తానంటున్నాడు. ఇందులో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు మ‌రో హీరో కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ముందు ఈ పాత్ర కోసం అజ‌య్ దేవ‌గ‌న్‌ను తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ని క‌మ‌ల్ చెప్పాడు. కానీ ఇప్పుడు దుల్క‌ర్ స‌ల్మాన్ వ‌చ్చాడు.. మ‌ళ‌యాలంలో వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు శంక‌ర్ సినిమాలో న‌టించ‌బోతున్నాడ‌ని తెఉల‌స్తుంది.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. జనవరిలో ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు శంక‌ర్. దుల్క‌ర్ స‌ల్మాన్ పాత్ర ఎలా ఉంటుంది.. ఉండ‌బోతుంది అనేది ఆస‌క్తిక‌రంగా ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు దుల్క‌ర్ పాత్ర‌పై క్లారిటీ అయితే రాలేదు. కానీ క‌చ్చితంగా స‌ల్మాన్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లోనే న‌టించ‌బోతున్నాడ‌నే వార్త‌లు అయితే బాగానే వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. స‌ల్మాన్ పాత్ర‌ను శంక‌ర్ ఎలా డిజైన్ చేస్తాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: November 11, 2018, 1:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading