బిగ్‌బాస్ షోకు బిగ్ షాక్.. రియాలిటీ షో పై నీలి నీడలు..

ప్రస్తుతం అన్ని భాషల్లో ఎక్కువ పాపులర్ అయిన అతిపెద్ద రియాలిటీ షో ఏదైనా ఉందుంటే.. అది బిగ్‌బాస్ షో అనే చెప్పాలి. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుని నాల్గో సీజన్ కోసం రెడీ అవుతుంది. తాజాగా ఈ షో పై నీలి నీడలు ముసురుకున్నాయి.

news18-telugu
Updated: March 19, 2020, 11:57 AM IST
బిగ్‌బాస్ షోకు బిగ్ షాక్.. రియాలిటీ షో పై నీలి నీడలు..
నాగార్జున: సీజన్ 4 కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. తాజాగా ప్రోమో షూట్ కూడా మొదలు పెట్టారు.
  • Share this:
ప్రస్తుతం అన్ని భాషల్లో ఎక్కువ పాపులర్ అయిన అతిపెద్ద రియాలిటీ షో ఏదైనా ఉందుంటే.. అది బిగ్‌బాస్ షో అనే చెప్పాలి. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుని నాల్గో సీజన్ కోసం రెడీ అవుతుంది. నాల్గో సీజన్ హోస్ట్ కోసం మహేష్ బాబు పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  హిందీలో ఏకంగా 13 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్‌గా బిగ్‌బాస్ 2  షో నడుస్తోంది. తాజాగా ఈ షోను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే షో నిర్వాహకులు ఓ ప్రకటన జారీ చేశారు. అయితే బిగ్‌బాస్‌ షోలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రంజిత్ కుమార్‌ను ఎలిమినేట్ చేయడం వల్ల ఎగిసి పడుతున్న నిరసనల కారణంగా ఈ షోను ఆపేస్తున్నారా ? లేక ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలేత్తిస్తున్న కరోనా వైరస్ కారణంగా నిలిపివేస్తున్నారా అన్న ప్రశ్నలు సామాన్య జనాల్లో వ్యక్తమవుతోంది.due to corona virus effect bigg boss malayalam reality show suspended,bigg boss,bigg boss 3,malayali bigg boss,bigg boss cancel due to coronavirus,malayala bigg boss cancelled,mohan lal bigg boss show,bigg boss 13,bigg boss,bigg boss 13 promo,bigg boss 13 full episode,bigg boss 13 live,bigg boss 13 today,bigg boss season 13,bigg boss 13 today episode,bigg boss 13 weekend ka vaar,bigg boss live,big boss 13,bigg boss 13 promo today,big boss,bigg boss season 13 full episode online,bigg boss 13 weekend ka vaar full episode,bigg boss 5,bigg boss 4,bigg boss 10,bigg boss promo,mahesh babu bigg boss show host,bigg boss show cancelled,tollywood,malluwood,బిగ్‌బాస్,బిగ్‌బాస్ షో పై నీలి నీడలు,బిగ్‌బాస్ రియాలిటీ షో పై నీలి నీడలు,మోహన్ లాల్ బిగ్‌బాస్
మోహన్ లాల్ హోస్ట్‌గా మలయాళ బిగ్‌బాస్ (Twitter/Photo) కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాల షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. మరోవైపు థియేటర్స్ బంద్ కారణంగా ఎన్నో సినిమాలకు కలెక్షన్ల దెబ్బ పడింది. ఈ వైరస్ తాకిడీకి పలు సీరియల్స్, షోలను కూడా రద్దు చేసినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు, టెక్నీషియన్స్‌కు, నటీనటులకు సెలవులు ప్రకటించారు. తాజాగా ఈ సెగ మలయాళ బిగ్‌బాస్‌కు చేరింది.ఇక బిగ్‌బాస్ రియాలిటీ షోలను నిర్వహించేది ఎండెమాల్ షైన్ ఇండియా అనే సంస్థ. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. నెక్ట్స్ ప్రకటన వచ్చే వరకు ఉద్యోగులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాప్, టెక్నికల్ టీమ్ పై సస్పెన్షన్ కొనసాగుతోంది అంటూ పేర్కింది. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగుల భద్రంగా ఉండటమే తమకు ముఖ్యమంటూ ఎండెమాల్ షైన్ ఓ ప్రకటనలో తెలిపింది.due to corona virus effect bigg boss malayalam reality show suspended,bigg boss,bigg boss 3,malayali bigg boss,bigg boss cancel due to coronavirus,malayala bigg boss cancelled,mohan lal bigg boss show,bigg boss 13,bigg boss,bigg boss 13 promo,bigg boss 13 full episode,bigg boss 13 live,bigg boss 13 today,bigg boss season 13,bigg boss 13 today episode,bigg boss 13 weekend ka vaar,bigg boss live,big boss 13,bigg boss 13 promo today,big boss,bigg boss season 13 full episode online,bigg boss 13 weekend ka vaar full episode,bigg boss 5,bigg boss 4,bigg boss 10,bigg boss promo,mahesh babu bigg boss show host,bigg boss show cancelled,tollywood,malluwood,బిగ్‌బాస్,బిగ్‌బాస్ షో పై నీలి నీడలు,బిగ్‌బాస్ రియాలిటీ షో పై నీలి నీడలు,మోహన్ లాల్ బిగ్‌బాస్
బిగ్‌బాస్ హోస్ట్ రంజిత్ కుమార్‌, మోహన్ లాల్ (Twitter/Photo)

 ఇప్పటికే కరోనా ముప్పును నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది ఎండ్‌మాల్ షైన్ అనే కంపెనీ. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఉద్యోగులు కూడా అర్ధం చేసుకోవాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వాళ్లు ఉద్యోగులను తాత్కాలికంగా  సస్పెన్షన్ విధించనట్టు ప్రకటించారు కానీ.. బిగ్‌బాస్ షోను నిలిపివేస్తున్నట్టు మాత్రం ప్రకటించలేదు.due to corona virus effect bigg boss malayalam reality show suspended,bigg boss,bigg boss 3,malayali bigg boss,bigg boss cancel due to coronavirus,malayala bigg boss cancelled,mohan lal bigg boss show,bigg boss 13,bigg boss,bigg boss 13 promo,bigg boss 13 full episode,bigg boss 13 live,bigg boss 13 today,bigg boss season 13,bigg boss 13 today episode,bigg boss 13 weekend ka vaar,bigg boss live,big boss 13,bigg boss 13 promo today,big boss,bigg boss season 13 full episode online,bigg boss 13 weekend ka vaar full episode,bigg boss 5,bigg boss 4,bigg boss 10,bigg boss promo,mahesh babu bigg boss show host,bigg boss show cancelled,tollywood,malluwood,బిగ్‌బాస్,బిగ్‌బాస్ షో పై నీలి నీడలు,బిగ్‌బాస్ రియాలిటీ షో పై నీలి నీడలు,మోహన్ లాల్ బిగ్‌బాస్
బిగ్‌బాస్ షో పై ఎండోమోల్ షైన్ ఇండియా ప్రకటన (Twitter/Photo)అయితే బిగ్‌బాస్ షోను రద్దు చేసే విషయమై మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఎండ్‌మైన్ షైన్ కంపెనీ.  ఈ షో నిర్వహించాలంటే కెమెరా మెన్లు ఇతర సహాకులు అందరు కలిపి ఎక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం. ఒకటి రెండు రోజుల్లో  ఈ షో ఉండేది లేనిది ప్రకటిస్తారట. ఐతే ఈ  షో విషయంలో వివాస్పద సెలబ్రిటీ రంజిత్ కుమార్ అభిమానులు గోల చేస్తున్నారు. బిగ్‌బాస్ షో‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నరంజిత్ కుమార్‌‌ను  ఎలిమినేట్ చేయడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి సమాధానం చెప్పలేక ఈ షోను క్యాన్సిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారని సోషల్ మీడియాలో రంజిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 19, 2020, 11:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading