Home /News /movies /

DR RAJASEKHAR KALKI MOVIE COMMARCIAL TRAILER IS RELEASING WITH MAHESH BABU MAHARSHI MOVIE PK

మ‌హేశ్ బాబు ‘మ‌హ‌ర్షి’ థియేట‌ర్స్‌లోనే రాజ‌శేఖ‌ర్ ‘క‌ల్కి’ అవ‌తారం..

కల్కి మహర్షి సినిమా ఫోటోస్

కల్కి మహర్షి సినిమా ఫోటోస్

మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమాను ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోలంతా వాడేసుకుంటున్నారు. ఆయ‌న సినిమాతో పాటే త‌మ సినిమా ట్రైల‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ సీత సినిమాతో పాటు ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ క‌ల్కి సినిమా ట్రైల‌ర్ కూడా మ‌హ‌ర్షితో పాటే విడుద‌ల చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమాను ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోలంతా వాడేసుకుంటున్నారు. ఆయ‌న సినిమాతో పాటే త‌మ సినిమా ట్రైల‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ సీత సినిమాతో పాటు ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ క‌ల్కి సినిమా ట్రైల‌ర్ కూడా మ‌హ‌ర్షితో పాటే విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యంపై అఫీషియ‌ల్ ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. గ‌రుడ‌వేగ సినిమాతో తానున్నాన‌ని నిరూపించుకున్న రాజశేఖర్.. ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు.

Dr Rajasekhar Kalki movie Commarcial trailer is releasing with Mahesh Babu Maharshi movie pk.. మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమాను ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోలంతా వాడేసుకుంటున్నారు. ఆయ‌న సినిమాతో పాటే త‌మ సినిమా ట్రైల‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ సీత సినిమాతో పాటు ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ క‌ల్కి సినిమా ట్రైల‌ర్ కూడా మ‌హ‌ర్షితో పాటే విడుద‌ల చేస్తున్నారు.Rajasekhar Kalki movie,Rajasekhar Kalki movie trailer,Rajasekhar Kalki movie trailer release date,Rajasekhar movies,Kalki movie trailer,kalki trailer maharshi movie,maharshi movie release date,mahesh babu Rajasekhar,telugu cinema,మహర్షి,కల్కి సినిమా మహర్షి,కల్కి ట్రైలర్ మహర్షి,తెలుగు సినిమా
కల్కిగా రాజశేఖర్


అ.. లాంటి ప్రయోగాత్మక సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క‌ల్కి సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వేగంగా జ‌రుగుతున్నాయి.

Dr Rajasekhar Kalki movie Commarcial trailer is releasing with Mahesh Babu Maharshi movie pk.. మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమాను ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోలంతా వాడేసుకుంటున్నారు. ఆయ‌న సినిమాతో పాటే త‌మ సినిమా ట్రైల‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ సీత సినిమాతో పాటు ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ క‌ల్కి సినిమా ట్రైల‌ర్ కూడా మ‌హ‌ర్షితో పాటే విడుద‌ల చేస్తున్నారు.Rajasekhar Kalki movie,Rajasekhar Kalki movie trailer,Rajasekhar Kalki movie trailer release date,Rajasekhar movies,Kalki movie trailer,kalki trailer maharshi movie,maharshi movie release date,mahesh babu Rajasekhar,telugu cinema,మహర్షి,కల్కి సినిమా మహర్షి,కల్కి ట్రైలర్ మహర్షి,తెలుగు సినిమా
Kalki Poster


మే 9న విడుదలవుతున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు 'మహర్షి' సినిమాతో ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. క‌ల్కి టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైల‌ర్‌తో మ‌రిన్ని సంచ‌ల‌నాలు సృష్టించాల‌ని చూస్తున్నాడు రాజ‌శేఖ‌ర్. అదాశ‌ర్మ‌, నందిత శ్వేత ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే క‌ల్కి సినిమా విడుద‌ల కానుంది. 1983 నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది ఈ చిత్రం.
First published:

Tags: Maharshi Movie Review, Mahesh babu, Rajshekhar, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు