హోమ్ /వార్తలు /సినిమా /

విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా..

విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా..

కోలీవుడ్ యాక్షన్ హీరో కమ్ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం సెక్రటరీ అయిన  విశాల్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్న సంగతి తెలసిందే కదా.

  కోలీవుడ్ యాక్షన్ హీరో కమ్ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం సెక్రటరీ అయిన  విశాల్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్న సంగతి తెలసిందే కదా. ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాతే చేసుకుంటానన్న విశాల్..అనుకున్నట్టే ఈ భవన నిర్మాణ దశలోనే ఉండగానే ఈ ఇయర్ మూడు ముళ్ల బంధంతో ఒకింటివాడు కాబోతున్నాడు.

  గతకొన్నేళ్లుగా హీరో విశాల్..ఒకప్పటి తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురుతో లవ్ ఎఫైర్ నడిపిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమను శరత్ కుమార్ అంగీకరించలేదు అది వేరే సంగతి అనుకో. ఇపుడు పెళ్లిచేసుకోబోతున్న అనీషాతో కూడా విశాల్ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నాడు. ఇపుడు ఆ ప్రేమ బంధాన్ని పెళ్లితో ముగింపు పలకనున్నారు.

  త్వరలోనే అనీషాతో విశాల్ ఎంగేజ్మెంట్ జరగనుంది. అనీషా తల్లి తండ్రులు హైదరాబాద్‌కు చెందిన విజయ్ రెడ్డి, పద్మజ దంపతులు. ఎంగేజ్‌మెంట్ రోజునే వీరి పెళ్లి డేట్ అనౌన్స్ చేయనున్నారు.

  ఇవి కూడా చదవండి 

  తెలుగులో వస్తోన్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’

  సినిమా థియేటర్‌లో రజనీకాంత్ అభిమాని పెళ్లి

  ‘మ‌హానాయ‌కుడు’ ఎలా ఉండ‌బోతుంది.. వివాదాలుంటాయా.. ఉండవా..?

  First published:

  Tags: Kollywood, Vishal

  ఉత్తమ కథలు