Prabhas: ప్రభాస్ గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా..

Happy Birthday Prabhas | ‘బాహుబలి’ సినిమా వరకు తెలుగు తెరకు మాత్రమే పరిమితమైన ప్రభాస్.. ఆ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తాజాగా బ్యాడ్ టాక్‌తో విడుదలైన ‘సాహో’ చిత్రంతో రూ.400 కోట్లు రాబట్టి హీరోగా తన సత్తా ఏందో చూపెట్టాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 23, 2019, 11:28 AM IST
Prabhas: ప్రభాస్ గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా..
ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
‘బాహుబలి’ సినిమా వరకు తెలుగు తెరకు మాత్రమే పరిమితమైన ప్రభాస్.. ఆ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తాజాగా బ్యాడ్ టాక్‌తో విడుదలైన ‘సాహో’ చిత్రంతో రూ.400 కోట్లు రాబట్టి హీరోగా తన సత్తా ఏందో చూపెట్టాడు. తెలుగులో కాస్త నష్టపోయినా ‘సాహో’సినిమా.. ఉత్తరాది ప్రేక్షకులను  మాత్రం ఆకట్టుకుంది. అక్కడ ఈ సినిమా రూ.200 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ఈ రకంగా తన సినిమాలతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన ప్రభాస్ ముందుగా హీరో అవుదామని అనుకోలేదట. ముందుగా తనకు సినిమాలంటే ఇష్టముండేది కాదట. ఒక ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. ఇక ప్రభాస్ కుటుంబంలో వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరు. తండ్రి సూర్య నారాయణ రాజు నిర్మాత. ఇంట్లో ఎపుడు సినిమా వాతావరణమే. ఐనా కలలో కూడా సినిమా హీరో అవుదామని అనుకోలేదట. పెద్దయ్యాక ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నాడు.

do you know facts about young rebel star prabhas,happy birthday prabhas,prabhas birthday,prabhas birthday special video,prabhas,Prabhas twitter.Prabhas instagram,Prabhas facebook,prabhas birthday special,prabhas birthday celebrations,prabhas,prabhas movies,saaho prabhas,prabhas birthday,prabhas interview,#prabhas,prabhas saaho,prabhas birthday special,prabhas craze,prabhas birthday celebrations,prabhas new song,prabhas marriage,prabhas birthday special gift for fans,prabhas and anushka,prabhas birthday date,prabhas birthday song,happy birthday prabhas,prabhas shraddha kapoor,prabhas birthday videos,prabhas interview saaho,shraddha kapoor about prabhas,prabhas birthday videos,prabhas birthday 2019,#happy birthday prabhas,prabhas birthday date,prabhas birthday special whatsapp status,happy birthday prabhas status,prabhas movies,prabhas new movie,happy birthday prabhas best status,prabhas birthday special videos,happ birthday prabhas,tollywood,bollywood,hindi cinema,ప్రభాస్,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,ప్రభాస్ మూవీస్,పుట్టినరోజు ప్రభాస్,ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు,ప్రభాస్ ఇంటర్వ్యూ,ప్రభాస్ సినిమాలు,ప్రభాస్ సామో కలెక్షన్స్,ప్రభాస్ సాహో మూవీ,ప్రభాస్ న్యూ మూవీ
ఈశ్వర్ మూవీ (File Photo)


ఐతే.. స్నేహితులు మాత్రం ఎపుడు ప్రభాస్‌ను సరదాగా ‘హీరో’ అని పిలుచేవాళ్లని చెప్పుకొచ్చాడు. ఇక చదువు పూర్తి అవ్వగానే సడెన్‌గా హీరో అవ్వాలనిపించింది. ఇంట్లో చెబితే... పెదనాన్న సహా అందరు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసారు. యాక్ట్ చేయాలని ఉంటే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖలోని సత్యానంద్ దగ్గర పంపారు. నటనలో శిక్షణ తీసుకుంటున్న టైమ్‌లోనే ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ సినిమా చేద్దామన్నాడు. ముందు ఓకే చేయలేదు. ఆ తర్వాత పెదనాన్న కృష్ణంరాజు జోక్యం చేసుకొని సినిమా చేయమని చెప్పడంతో జయంత్ దర్శకత్వంలో  ‘ఈశ్వర్’ సినిమాలో నటించాను. అలా సినీ రంగంలో అడుగుపెట్టినట్టు ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

do you know facts about young rebel star prabhas,happy birthday prabhas,prabhas birthday,prabhas birthday special video,prabhas,Prabhas twitter.Prabhas instagram,Prabhas facebook,prabhas birthday special,prabhas birthday celebrations,prabhas,prabhas movies,saaho prabhas,prabhas birthday,prabhas interview,#prabhas,prabhas saaho,prabhas birthday special,prabhas craze,prabhas birthday celebrations,prabhas new song,prabhas marriage,prabhas birthday special gift for fans,prabhas and anushka,prabhas birthday date,prabhas birthday song,happy birthday prabhas,prabhas shraddha kapoor,prabhas birthday videos,prabhas interview saaho,shraddha kapoor about prabhas,prabhas birthday videos,prabhas birthday 2019,#happy birthday prabhas,prabhas birthday date,prabhas birthday special whatsapp status,happy birthday prabhas status,prabhas movies,prabhas new movie,happy birthday prabhas best status,prabhas birthday special videos,happ birthday prabhas,tollywood,bollywood,hindi cinema,ప్రభాస్,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,ప్రభాస్ మూవీస్,పుట్టినరోజు ప్రభాస్,ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు,ప్రభాస్ ఇంటర్వ్యూ,ప్రభాస్ సినిమాలు,ప్రభాస్ సామో కలెక్షన్స్,ప్రభాస్ సాహో మూవీ,ప్రభాస్ న్యూ మూవీ
విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ లోగోలో విశ్వామిత్రుడిగా ప్రభాస్ (Eenadu/Source)




మరోవైపు  ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమ దొంగ’ సినిమాను విశ్వామిత్రా క్రియేషన్ బ్యానర్‌లో తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏమైనా చేద్దామనుకున్నాడు. అలా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపించాడు. నేనేంటి ఆ వేషం ఏంటీ అనుకుని నవ్వాను. కానీ రాజమౌళి కన్విన్స్ చేయడంతో విశ్వామిత్రుడి వేషం వేసినట్టు చెప్పుకొచ్చాడు.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...