జబర్దస్త్ జడ్జ్‌గా ఎమ్మెల్యేగా ఏపీఐఐసీ చైర్మన్‌గా రోజా సంపాదన ఎంతో తెలుసా..

సినిమాల్లో హీరోయిన్‌గా పీక్  స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. ఒకవైపు రాజకీయాల్లోకి ఉంటూనే మరోవైపు సినిమాలు, జబర్థస్త్ వంటి కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. జబర్ధస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్‌‌కు రోజా..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 7, 2019, 12:09 PM IST
జబర్దస్త్ జడ్జ్‌గా ఎమ్మెల్యేగా ఏపీఐఐసీ చైర్మన్‌గా  రోజా సంపాదన ఎంతో తెలుసా..
వైసీపీ ఎమ్మెల్యే నటి జబర్దస్త్ జడ్జ్ రోజా (File Photo)
  • Share this:
సినిమాల్లో హీరోయిన్‌గా పీక్  స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది.  ఆ తర్వాత వై.యస్.జగన్ నేతృత్వంలోని  వైయస్ఆర్‌సీపీలో జాయిన్ అయింది. గత ఎన్నికల్లో నగరి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది.ఒకవైపు రాజకీయాల్లోకి ఉంటూనే మరోవైపు సినిమాలు, జబర్థస్త్ వంటి కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. జబర్ధస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్‌‌కు రోజా రూ.1.5 లక్షల తీసుకొనేది. కానీ రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత  నుంచి రూ.2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.

jabardasth judge cum ysrcp mla apiic chairman roja re entry to movies with big banner,roja re entry,roja re entry to movies,roja sensational decision,jabardasth comedy show,jabardasth judge roja,mla roja,apiic chair person,ycp mla roja,roja,mla roja speech,nagari mla roja,rk roja,roja speech,mla rk roja,mla roja latest speech,roja mla,mla roja fires on chandrababu,roja speech in assembly,mla,roja mla nagari,roja latest news,roja assembly,ys jagan,rk roja takes oath as mla,mla roja dharna,mla roja spekar,jabardasth roja,mla roja celebrations,mla roja comments,mla roja news,mla roja press meet,ysrcp mla roja,రోజా,నగరి ఎమ్మెల్యే,వైసీపీ ఎమ్మెల్యే,జబర్దస్త్ రోజా,జబర్ధస్త్ కామెడీ షో,రోజా నాగబాబు,సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న రోజా,రోజా సంచలన నిర్ణయం,సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న రోజా,
రోజా (File Photo)


ఇక ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రోజాకు నెలకు రూ.3.82 లక్షల జీతభత్యాలు అందుకుంటోంది. రూ.2 లక్షలు జీతంగా ప్రభుత్వం నిర్ణయించింది. వాహన సౌకర్యానికి రూ. 60,000 వేలు..కేటాయించింది. అధికార క్వార్టర్స్ లో నివాసం లేని యెడల వసతి సౌకర్యానికి రూ. 50,000 వేలు కూడా మంజూరు చేసింది. మొబైల్ ఫోన్ చార్జీలకు రూ. 2,000 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు చెల్లించేందుకు 70,000 వేలు కేటాయించింది సర్కార్. ఇక ఎమ్మెల్యేగా వచ్చే జీతం అదనం.  ఈ రకంగా చూసుకున్న రాజకీయ నాయకురాలిగా దాదాపు నెలకు రూ.5.5 లక్షలకు పైగానే సంపాదిస్తోంది. జబర్దస్త్ షోలు కలుపుకుంటే.. నెలకు ఎంత లేదన్న రూ. 25లక్షలు అటు ఇటూగానే  సంపాదిస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  ఈ రకంగా రోజా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు.. రెండు చేతులు కాదు... నాలుగు చేతులు బాగనే సంపాదించుకుంటుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 7, 2019, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading