కాజల్ అగర్వాల్ పెళ్లిపై ఇంట్లో గొడవలు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్..

అమ్మాయిల‌కు పాతికేళ్లు వ‌స్తేనే ఆగ‌ని ప్ర‌శ్న పెళ్ళెప్పుడు. అలాంటిది 35 కు చేరువ అవుతుంటే కూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది స‌మాజం..? అందుకే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 3:21 PM IST
కాజల్ అగర్వాల్ పెళ్లిపై ఇంట్లో గొడవలు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్..
కాజల్ అగర్వాల్ Instagram
  • Share this:
అమ్మాయిల‌కు పాతికేళ్లు వ‌స్తేనే ఆగ‌ని ప్ర‌శ్న పెళ్ళెప్పుడు. అలాంటిది 35 కు చేరువ అవుతుంటే కూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది స‌మాజం..? అందుకే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు కూడా ఈ తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఈమె వ‌య‌సు కూడా 35 కి చేరువైంది. దాంతో పెళ్లెప్పుడూ అనే ప్ర‌శ్న ఈమెను కూడా బాగానే వేధిస్తుంది. దానికి స‌మాధానం చెప్ప‌డానికి కాజ‌ల్ కూడా పెద్ద‌గా ఆలోచించ‌డం లేదు. మ‌న‌సులో మాట నేరుగానే చెప్పేస్తుంది. సాధార‌ణంగా ఎవ‌రైనా హీరోయిన్‌ను పెళ్లెప్పుడు అని అడిగితే.. అబ్బే నాక‌ప్పుడే పెళ్లేంటి.. ఇప్పుడు కాదు త‌ర్వాత చెప్తాను అంటుంది.
Disputes in Kajal Aggarwal family over her marriage issue with a mumbai based businessman pk అమ్మాయిల‌కు పాతికేళ్లు వ‌స్తేనే ఆగ‌ని ప్ర‌శ్న పెళ్ళెప్పుడు. అలాంటిది 35 కు చేరువ అవుతుంటే కూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది స‌మాజం..? అందుకే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal prabhas love story,kajal aggarwal marriage with businessman,kajal aggarwal marriage,kajal aggarwal marriage photos,kajal agarwal married,kajal agarwal marriage fixed,kajal aggarwal twitter,kajal agarwal marriage photos family,kajal aggarwal instagram,kajal aggarwal movies,kajal aggarwal photos,telugu cinema,కాజల్ అగర్వాల్ పెళ్లి,కాజల్ అగర్వాల్ పెళ్లి ముచ్చట్లు,కాజల్ పెళ్లి,కాజల్ అగర్వాల్,బిజినెస్ మ్యాన్‌తో కాజల్ పెళ్లి,కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్ ప్రియుడు,కాజల్ అగర్వాల్ ప్రేమ,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటోస్

కాజల్ మాత్రం నేను పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అయితే దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి అడ్డు ప‌డిన‌ట్లు పెళ్లికి ఒప్పుకున్నా న‌చ్చిన వ‌రుడు దొర‌క‌డం లేదంటుంది కాజ‌ల్. ఇప్పుడు త‌న‌కు కూడా పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ అబ్బాయి దొరకడం లేదు ఏం చేయాలి చెప్పండి అంటుంది చంద‌మామ‌. అందుకే పెళ్లిని కొన్నాళ్లు వాయిదా వేసాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. మంచి అబ్బాయి.. త‌న‌ను అర్థం చేసుకునే అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడే పెళ్లి అని క్లారిటీ ఇచ్చేసింది కాజ‌ల్.
Disputes in Kajal Aggarwal family over her marriage issue with a mumbai based businessman pk అమ్మాయిల‌కు పాతికేళ్లు వ‌స్తేనే ఆగ‌ని ప్ర‌శ్న పెళ్ళెప్పుడు. అలాంటిది 35 కు చేరువ అవుతుంటే కూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది స‌మాజం..? అందుకే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal prabhas love story,kajal aggarwal marriage with businessman,kajal aggarwal marriage,kajal aggarwal marriage photos,kajal agarwal married,kajal agarwal marriage fixed,kajal aggarwal twitter,kajal agarwal marriage photos family,kajal aggarwal instagram,kajal aggarwal movies,kajal aggarwal photos,telugu cinema,కాజల్ అగర్వాల్ పెళ్లి,కాజల్ అగర్వాల్ పెళ్లి ముచ్చట్లు,కాజల్ పెళ్లి,కాజల్ అగర్వాల్,బిజినెస్ మ్యాన్‌తో కాజల్ పెళ్లి,కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్ ప్రియుడు,కాజల్ అగర్వాల్ ప్రేమ,తెలుగు సినిమా
కాజల్(Instagram/kajalaggarwalofficial)

ఇప్పటికి ఆ వరుడు దొరికాడని ప్రచారం జరుగుతుంది. ఈమెకు ఓ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. ఈ మధ్యే పెళ్లి గురించి అడిగినపుడు తన ఇంట్లో ఈ ప్రశ్న అడగాలని.. తనను కాదని చెప్పింది కాజల్. తండ్రి కూడా మంచి అబ్బాయి కోసం వేచి చూస్తున్నాడని చెప్పింది. తాను అయితే ప్ర‌స్తుతానికి సింగిల్ అని.. మంచి అబ్బాయి దొరికితే పెళ్లికి సిద్ధ‌మంటూనే చాలా తెలివిగా ఇప్ప‌ట్లో కాదు అంటూ క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసింది. అయితే ఆ బిజినెస్ మ్యాన్ విషయంలోనే ప్రస్తుతం కాజల్ ఇంట్లో వివాదాలు రేగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. కాజల్ పెళ్లి విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.
Disputes in Kajal Aggarwal family over her marriage issue with a mumbai based businessman pk అమ్మాయిల‌కు పాతికేళ్లు వ‌స్తేనే ఆగ‌ని ప్ర‌శ్న పెళ్ళెప్పుడు. అలాంటిది 35 కు చేరువ అవుతుంటే కూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది స‌మాజం..? అందుకే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal prabhas love story,kajal aggarwal marriage with businessman,kajal aggarwal marriage,kajal aggarwal marriage photos,kajal agarwal married,kajal agarwal marriage fixed,kajal aggarwal twitter,kajal agarwal marriage photos family,kajal aggarwal instagram,kajal aggarwal movies,kajal aggarwal photos,telugu cinema,కాజల్ అగర్వాల్ పెళ్లి,కాజల్ అగర్వాల్ పెళ్లి ముచ్చట్లు,కాజల్ పెళ్లి,కాజల్ అగర్వాల్,బిజినెస్ మ్యాన్‌తో కాజల్ పెళ్లి,కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్ ప్రియుడు,కాజల్ అగర్వాల్ ప్రేమ,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ Instagram/kajalaggarwalofficial/

ఆమె తల్లి ఈ పెళ్లి విషయంలో కాజల్‌తో గొడవ పడిందని.. అందుకే ఆమె హైదరాబాద్‌లో సొంతగా ఫ్లాట్ తీసుకుని కనీసం కూతురు దగ్గరికి కూడా రావట్లేదని తెలుస్తుంది. కాజల్ ప్రస్తుతం తమిళనాట కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. దాంతో మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత పెళ్లిపై కాజల్ ఓపెన్ అవుతుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
Disputes in Kajal Aggarwal family over her marriage issue with a mumbai based businessman pk అమ్మాయిల‌కు పాతికేళ్లు వ‌స్తేనే ఆగ‌ని ప్ర‌శ్న పెళ్ళెప్పుడు. అలాంటిది 35 కు చేరువ అవుతుంటే కూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది స‌మాజం..? అందుకే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు.. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal prabhas love story,kajal aggarwal marriage with businessman,kajal aggarwal marriage,kajal aggarwal marriage photos,kajal agarwal married,kajal agarwal marriage fixed,kajal aggarwal twitter,kajal agarwal marriage photos family,kajal aggarwal instagram,kajal aggarwal movies,kajal aggarwal photos,telugu cinema,కాజల్ అగర్వాల్ పెళ్లి,కాజల్ అగర్వాల్ పెళ్లి ముచ్చట్లు,కాజల్ పెళ్లి,కాజల్ అగర్వాల్,బిజినెస్ మ్యాన్‌తో కాజల్ పెళ్లి,కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్ ప్రియుడు,కాజల్ అగర్వాల్ ప్రేమ,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Twitter)

మొన్న‌టి వ‌ర‌కు వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన ఈ భామ‌.. ఇప్పుడు కుర్ర హీరోల చుట్టూ తిరుగుతుంది. కచ్చితంగా 2020లో కాజల్ పెళ్లి కూతురు అవుతుందని సన్నిహిత వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే కాజల్ చెల్లి నిషాకు పెళ్లై.. తల్లి కూడా అయిపోయింది. దాంతో కాజల్‌పై కూడా ఒత్తిడి పెరిగిపోతుంది. బిజినెస్ మ్యాన్‌తో ఏడడుగులు నడుస్తుందని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: December 8, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading