Home /News /movies /

Disha patani: హాటు పోజుతో ఖజురహో శిల్పంలా దిశాపటాని

Disha patani: హాటు పోజుతో ఖజురహో శిల్పంలా దిశాపటాని

Disha Patani Hot Bikini photo looks like khajuraho statue and goes viral

Disha Patani Hot Bikini photo looks like khajuraho statue and goes viral

Disha Patani - Hot Bikini Stills: తెలుగు సినిమా లోఫర్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన దిశా పటాని హాటు ఫోజులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా దిశా పటాని పోస్ట్ చేసిన బికినీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది.

    బాలీవుడ్ హీరోయిన్ దిశా ప‌టాని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయ‌న‌క్క‌ర్లేదు. కేవ‌లం సినిమాల‌తోనే కాదు.. హాటు ఫోజుల‌తో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంటుంది. ప్రేమికుడు టైగ‌ర్ ష్రాఫ్‌తో రీసెంట్‌గా మాల్దీవుల్లో హ‌ల్‌చ‌ల్ చేసింది ఈ అమ్మ‌డు. అందాల‌ను విందు చేయ‌డంలో ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించ‌దు దిశాప‌టాని. రీసెంట్‌గా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో దిశా ప‌టాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో.. మ‌రోసారి నెటిజన్స్‌కు నిద్ర ప‌ట్ట‌నీయ‌డం లేదు. ఫొటో చూసిన వారంద‌రూ శృంగారం శిల్పం ఖ‌జుర‌హోలో ఉన్న‌ట్లు ఉంద‌ని అంటున్నారు.

    బ్లూ కలర్ బికినీలో బీచ్ పక్కన ఉన్న చెట్టుకు అనుకుని ఉన్న దిశాపటాని లుక్ హాటు హాటుగా సెగలు పుట్టిస్తుందని కుర్రకారు అనుకుంటున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ రాధే చిత్రంలో నటిస్తుంది. ఇది ఈ ఏడాది ఈద్ సంద‌ర్భంగా విడుద‌ల‌వుతుంది. అలాగే కేటీనా ఏక్‌విల‌న్ 2 చిత్రాల్లోనూ ది శాప‌టాని న‌టిస్తుంది. అంతే కాకుండా అల్లు అర్జున్ ‘పుష్ప‌’ సినిమాలోనూ ఐటెమ్ సాంగ్‌లోనూ న‌టిస్తుందని అంటున్నారు.











    View this post on Instagram







    4px; flex-grow: 0; height: 14px; width: 144px;">


    A post shared by disha patani (paatni) (@dishapatani)







    నిజానికి దిశా ప‌టాని టాలీవుడ్ మూవీ ‘లోఫ‌ర్‌’తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. త‌ర్వాత తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ బాలీవుడ్ సినిమాల‌కే దిశా ప‌టాని ప్రాధాన్యం ఇచ్చింది. సినిమాల‌తో బిజీగా ఉన్న దిశా ప‌టాని.. హాటు ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇప్పుడు ఆమెను సోష‌ల్ మీడియాలో న‌ల‌బై మిలియ‌న్ పైగా ఫాలో వ‌ర్స్ ఫాలో అవుతున్నారు.
    Published by:Anil
    First published:

    Tags: Bollywood heroine, Disha Patani, Hot heroines

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు