Home /News /movies /

DISCO SHANTI SENSATIONAL COMMENTS ON REAL STAR SRIHARI ASSETS AND SHOCKING STATEMENTS ON TELUGU INDUSTRY PK

శ్రీహరి ఆస్తులపై డిస్కో శాంతి సంచలన వ్యాఖ్యలు.. రియల్ స్టార్ చనిపోయాక..

శ్రీహరి డిస్కో శాంతి

శ్రీహరి డిస్కో శాంతి

రియల్ స్టార్ శ్రీహరి మ‌ర‌ణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు అత‌డి అభిమానులు. ఆయ‌న చ‌నిపోయి కూడా ఆరేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ జ‌యంతి, వ‌ర్ధంతుల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటూ ఆయ‌న్నే స్మ‌రించుకుంటూ ఉంటారు.

రియల్ స్టార్ శ్రీహరి మ‌ర‌ణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు అత‌డి అభిమానులు. ఆయ‌న చ‌నిపోయి కూడా ఆరేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ జ‌యంతి, వ‌ర్ధంతుల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటూ ఆయ‌న్నే స్మ‌రించుకుంటూ ఉంటారు. శ్రీ‌హ‌రి ఉన్న‌పుడు చాలా మందికి సాయం చేసాడు. ఓ ఊరినే ద‌త్త‌త తీసుకుని న‌డిపించాడు. అలాంటి వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత శ్రీ‌హ‌రి భార్య డిస్కో శాంతి ప‌డిన వేద‌న గురించి మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. అయితే ఆయ‌న మ‌ర‌ణించిన త‌ర్వాత మీడియాలో వ‌చ్చిన కొన్ని క‌థ‌నాలు త‌న‌కు మ‌న‌శ్శాంతి లేకుండా చేసాయంటుంది డిస్కో శాంతి.
Disco Shanti Sensational comments on Real Star Srihari assets and Shocking Statements on telugu industry pk.. రియల్ స్టార్ శ్రీహరి మ‌ర‌ణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు అత‌డి అభిమానులు. ఆయ‌న చ‌నిపోయి కూడా ఆరేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ జ‌యంతి, వ‌ర్ధంతుల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటూ ఆయ‌న్నే స్మ‌రించుకుంటూ ఉంటారు. srihari death,disco shanti,disco shanti srihari,srihari assets,meghansh raaj dhooth movie,srihari,disco shanti interview,srihari wife disco shanthi,disco shanthi,srihari movies,disco shanthi about srihari,srihari wife disco shanti,actress disco shanti,srihari disco santhi,srihari son,hero srihari,srihari son meghamsh,shanti srihari speech,srihari wife,disco shanti latest interview,disco shanthi family,disco shanti exclusive interview,sri hari wife disco shanti,actor srihari,srihari death,telugu cinema,శ్రీహరి,రియల్ స్టార్ శ్రీహరి,రాజ్ ధూత్ సినిమా,శ్రీహరి ఆస్తులపై డిస్కో శాంతి సంచలనం,డిస్కో శాంతి శ్రీహరి,శ్రీహరి మరణం,తెలుగు సినిమా
శ్రీహరి కుటుంబం

త‌న భ‌ర్త ఏకంగా 500 కోట్లు సంపాదించి పెట్టి వెళ్లిపోయాడు అంటూ కొన్ని మీడియా సంస్థ‌లు రాసిన స్టోరీస్ చూసి బాధ ప‌డ్డాన‌ని చెప్పింది ఈమె. నిజంగానే శ్రీ‌హ‌రి తనకు 500 కోట్ల ఆస్తులను ఇచ్చాడ‌ని నిరూపిస్తే.. అందులో 300 కోట్లు వాళ్ల‌కే ఇచ్చేస్తానంటూ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చింది ఈమె. త‌న భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత తమ కుటుంబం ఎలాంటి లోటు లేకుండా బ‌త‌క‌డానికి కార‌ణం తన ఆస్తులను తాకట్టు పెట్ట‌డ‌మే అని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది డిస్కో శాంతి.
Disco Shanti Sensational comments on Real Star Srihari assets and Shocking Statements on telugu industry pk.. రియల్ స్టార్ శ్రీహరి మ‌ర‌ణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు అత‌డి అభిమానులు. ఆయ‌న చ‌నిపోయి కూడా ఆరేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ జ‌యంతి, వ‌ర్ధంతుల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటూ ఆయ‌న్నే స్మ‌రించుకుంటూ ఉంటారు. srihari death,disco shanti,disco shanti srihari,srihari assets,meghansh raaj dhooth movie,srihari,disco shanti interview,srihari wife disco shanthi,disco shanthi,srihari movies,disco shanthi about srihari,srihari wife disco shanti,actress disco shanti,srihari disco santhi,srihari son,hero srihari,srihari son meghamsh,shanti srihari speech,srihari wife,disco shanti latest interview,disco shanthi family,disco shanti exclusive interview,sri hari wife disco shanti,actor srihari,srihari death,telugu cinema,శ్రీహరి,రియల్ స్టార్ శ్రీహరి,రాజ్ ధూత్ సినిమా,శ్రీహరి ఆస్తులపై డిస్కో శాంతి సంచలనం,డిస్కో శాంతి శ్రీహరి,శ్రీహరి మరణం,తెలుగు సినిమా
శ్రీహరి ఫైల్ ఫోటో

కానీ ఆ విష‌యం తెలియ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుకుంటున్నారంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్రస్తుతం శ్రీ‌హ‌రి కొడుకు మేఘాంష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈయ‌న రాజ్ దూత్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. కొడుకు బాగా సెటిలై.. మంచి హీరోగా స్థిర‌ప‌డితే తాను సుఖ‌ప‌డాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారు డిస్కో శాంతి. బాగున్న‌పుడు మాత్ర‌మే అంతా ఇక్క‌డ బంధువులని.. ప‌రిస్థితులు బాలేన‌పుడు ఇండస్ట్రీలో ఎవరు ఎవర్నీ పట్టించుకోరనీ చెప్పింది శాంతి.
Disco Shanti Sensational comments on Real Star Srihari assets and Shocking Statements on telugu industry pk.. రియల్ స్టార్ శ్రీహరి మ‌ర‌ణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు అత‌డి అభిమానులు. ఆయ‌న చ‌నిపోయి కూడా ఆరేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ జ‌యంతి, వ‌ర్ధంతుల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటూ ఆయ‌న్నే స్మ‌రించుకుంటూ ఉంటారు. srihari death,disco shanti,disco shanti srihari,srihari assets,meghansh raaj dhooth movie,srihari,disco shanti interview,srihari wife disco shanthi,disco shanthi,srihari movies,disco shanthi about srihari,srihari wife disco shanti,actress disco shanti,srihari disco santhi,srihari son,hero srihari,srihari son meghamsh,shanti srihari speech,srihari wife,disco shanti latest interview,disco shanthi family,disco shanti exclusive interview,sri hari wife disco shanti,actor srihari,srihari death,telugu cinema,శ్రీహరి,రియల్ స్టార్ శ్రీహరి,రాజ్ ధూత్ సినిమా,శ్రీహరి ఆస్తులపై డిస్కో శాంతి సంచలనం,డిస్కో శాంతి శ్రీహరి,శ్రీహరి మరణం,తెలుగు సినిమా
మేఘాంష్ శ్రీహరి

శ్రీహరి చనిపోయిన త‌ర్వాత కూడా త‌న పిల్ల‌లు ఎలాంటి లోటు లేకుండా ఉండాల‌ని.. త‌ను కొన్ని పొలాల‌ను కూడా అమ్మేసిన విష‌యాన్ని చెప్పింది డిస్కో శాంతి. ముందు నుంచి శ్రీ‌హ‌రి అనుకున్న‌ట్లుగానే త‌న చిన్న కొడుకు మేఘాంశ్‌ను హీరోగా.. పెద్ద కొడుకు శశాంక్‌ను దర్శకుడుగా సెటిల్ చేస్తానంటుంది శాంతి. మ‌రి ఆమె కోరిక‌ను కొడుకులు ఎంత‌వ‌రు నెర‌వేరుస్తారో చూడాలిక‌.
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు