‘డిస్కో రాజా’ ఆన్ ది వే.. గెట్ రెడీ మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్..

ఫలితంతో సంబంధం లేకుండా ర‌వితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు త‌గ్గ‌డం లేదు. వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. గతేడాది "ట‌చ్ చేసి చూడు".. "నేల‌ టికెట్టు".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2019, 4:49 PM IST
‘డిస్కో రాజా’ ఆన్ ది వే.. గెట్ రెడీ మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్..
‘డిస్కోరాజా’గా రవితేజ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2019, 4:49 PM IST
ఫలితంతో సంబంధం లేకుండా ర‌వితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు త‌గ్గ‌డం లేదు. వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. గతేడాది "ట‌చ్ చేసి చూడు".. "నేల‌ టికెట్టు".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా. "రాజా ది గ్రేట్"తో రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చి హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ త‌ర్వాత మాత్రం అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పుడు ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ మేరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది ప్రొడక్షన్ హౌజ్.

Ravi Teja Romancing with Nabha Natesh, Payal rajput, Priyanka.. అవును.. నమ్మడానికి కాస్త వింతగా అనిపించినా ఇదే నిజం ఇప్పుడు. అప్పట్లో బన్నీ ఇద్దరమ్మాయిలతో అంటే ఇప్పుడు రవితేజ ముగ్గురమ్మాయిలతో అంటున్నాడు. వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. గతేడాది "ట‌చ్ చేసి చూడు".. "నేల‌టికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాల‌తో వచ్చిన మాస్ రాజా ఒక్క హిట్ కొట్టలేదు. Ravi teja vi anand movie, ravi teja nabha natesh,ravi teja payal rajput,ravi teja priyanka jawalkar,ravi teja vi anand movie ram talluri,Amar Akbar Antony, vi anand,ss thaman,three heroines,nabha natesh,okka kshanam,ekkadiki pothavu chinnavada,nikhil,allu shirish,First Look, Srinu, Vaitla, Mythri Movie Makesr, Tollywood News, రవితేజ విఐ ఆనంద్ సినిమా,రవితేజ నభా నటేష్,రవితేజ పాయల్ రాజ్‌పుత్,రవితేజ ప్రియాంక జవాల్కర్,టాక్సీవాలా ప్రియాంక జవాల్కర్ రవితేజ,రవితేజ, ముగ్గురు హీరోయిన్లు. విఐ ఆనంద్,డిస్కోరాజా, నభా నటేష్, టాలీవుడ్ న్యూస్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీనువైట్ల, థమన్, అమర్ అక్బర్ ఆంటోని, ఫస్ట్ లుక్, ఇలియానా
రవితేజ విఐ ఆనంద్


సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. గుడ్, బ్యాడ్, క్రేజీ అంటూ వచ్చిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయింది. ఇది చూస్తుంటే మళ్లీ ప్రయోగమే చేస్తున్నట్లు అర్థమైపోతుంది. "ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా".. "ఒక్కక్ష‌ణం" లాంటి భిన్న‌మైన సినిమాల తర్వాత విఐ ఆనంద్‌ చేస్తున్న సినిమా ఇది. ఇందులో ఈయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. "నేల‌టికెట్" నిర్మాత రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు సగానికి పైగా శాతం షూటింగ్ పూర్తైపోయింది.

Disco Raja movie release date confirmed and Ravi Teja will come up with an Interesting story pk ఫలితంతో సంబంధం లేకుండా ర‌వితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు త‌గ్గ‌డం లేదు. వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. గతేడాది "ట‌చ్ చేసి చూడు".. "నేల‌ టికెట్టు".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా. ravi teja,ravi teja twitter,disco raja release date,disco raja release date confirmed,Ravi teja vi anand movie,Ravi teja vi anand disco raja movie,Ravi teja vi anand disco raja movie motion poster release,Ravi teja vi anand movie disco raja,ravi teja nabha natesh,ravi teja payal rajput,ravi teja priyanka jawalkar,ravi teja vi anand movie ram talluri,Amar Akbar Antony, vi anand,ss thaman,three heroines,nabha natesh,okka kshanam,ekkadiki pothavu chinnavada,nikhil,allu shirish,First Look, Srinu, Vaitla, Mythri Movie Makesr, Tollywood News, రవితేజ విఐ ఆనంద్ సినిమా,రవితేజ నభా నటేష్,రవితేజ పాయల్ రాజ్‌పుత్,రవితేజ ప్రియాంక జవాల్కర్,టాక్సీవాలా ప్రియాంక జవాల్కర్ రవితేజ,రవితేజ, ముగ్గురు హీరోయిన్లు. విఐ ఆనంద్,డిస్కోరాజా, నభా నటేష్, టాలీవుడ్ న్యూస్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీనువైట్ల, థమన్, అమర్ అక్బర్ ఆంటోని, ఫస్ట్ లుక్, ఇలియానా
రవితేజ డిస్కో రాజా హీరోయిన్ప్ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ న‌భా న‌టేష్.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్.. తాన్యా హోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే త‌న కెరీర్‌లో ఇప్పటి వ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త జోన‌ర్‌లో ఈ చిత్రం ట్రై చేస్తున్నాడు ర‌వితేజ‌. సైన్స్ ఫిక్షన్ కథగా ఇది వస్తుంది. ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు విఐ ఆనంద్. మ‌రోసారి థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫ‌ర్. డిసెంబర్ 20న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. డిస్కో రాజాతో మాస్ రాజా చేయబోయే రచ్చ ఎలా ఉండబోతుందో..?

డిస్కో రాజా మోషన్ పోస్టర్..
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...