హోమ్ /వార్తలు /సినిమా /

డిస్కో రాజా సెన్సార్ టాక్.. రవితేజ హిట్ కొట్టినట్టేనా..?

డిస్కో రాజా సెన్సార్ టాక్.. రవితేజ హిట్ కొట్టినట్టేనా..?

డిస్కో రాజా సెన్సార్ టాక్

డిస్కో రాజా సెన్సార్ టాక్

ఫలితంతో సంబంధం లేకుండా ర‌వితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు త‌గ్గ‌డం లేదు. వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. 2019లో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. దానికి ముందు..

ఫలితంతో సంబంధం లేకుండా ర‌వితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు త‌గ్గ‌డం లేదు. వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. 2019లో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. దానికి ముందు ఏడాది ట‌చ్ చేసి చూడు.. నేల‌ టికెట్టు.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా. రాజా ది గ్రేట్‌తో ఆ మధ్య హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ త‌ర్వాత మాత్రం అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పుడు డిస్కో రాజా సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. ఇక ఇప్పుడు సెన్సార్ పూర్తి అయింది. యాక్షన్ పార్ట్ కాస్త ఎక్కువగా ఉండటంతో యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. టాక్ కూడా బాగానే వచ్చింది.

Disco Raja movie censor talk and Ravi Teja eying on a big success with scientific drama pk ఫలితంతో సంబంధం లేకుండా ర‌వితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు త‌గ్గ‌డం లేదు. వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. 2019లో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. దానికి ముందు.. ravi teja,ravi teja twitter,disco raja censor,disco raja censor talk,disco raja movie censor review,disco raja release date,disco raja release date confirmed,Ravi teja vi anand movie,Ravi teja vi anand disco raja movie,Ravi teja vi anand disco raja movie motion poster release,Ravi teja vi anand movie disco raja,ravi teja nabha natesh,ravi teja payal rajput,ravi teja priyanka jawalkar,ravi teja vi anand movie ram talluri,Amar Akbar Antony, vi anand,ss thaman,three heroines,nabha natesh,okka kshanam,ekkadiki pothavu chinnavada,Tollywood News,రవితేజ విఐ ఆనంద్ సినిమా,రవితేజ నభా నటేష్,రవితేజ పాయల్ రాజ్‌పుత్,డిస్కో రాజా టీజర్,రవితేజ ప్రియాంక జవాల్కర్,టాక్సీవాలా తాన్యా హోప్ రవితేజ,రవితేజ,ముగ్గురు హీరోయిన్లు,విఐ ఆనంద్,డిస్కోరాజా,నభా నటేష్,టాలీవుడ్ న్యూస్,మైత్రీ మూవీ మేకర్స్,శ్రీనువైట్ల,థమన్,అమర్ అక్బర్ ఆంటోని,ఇలియానా
‘డిస్కోరాజా’లో రవితేజ Instagram/raviteja_2628

సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. గుడ్, బ్యాడ్, క్రేజీ అంటూ వచ్చిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయింది. ఇది చూస్తుంటే మళ్లీ ప్రయోగమే చేస్తున్నట్లు అర్థమైపోతుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా.. ఒక్కక్ష‌ణం లాంటి భిన్న‌మైన సినిమాల తర్వాత విఐ ఆనంద్‌ చేస్తున్న సినిమా ఇది. ఇందులో ఈయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. నేల‌టికెట్టు నిర్మాత రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేస్తుంది. పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కథతోనే వస్తుంది డిస్కో రాజా. అందులోనే కామెడీని కూడా మిక్స్ చేసాడు ఈ దర్శకుడు.

Disco Raja movie censor talk and Ravi Teja eying on a big success with scientific drama pk ఫలితంతో సంబంధం లేకుండా ర‌వితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు త‌గ్గ‌డం లేదు. వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. 2019లో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. దానికి ముందు.. ravi teja,ravi teja twitter,disco raja censor,disco raja censor talk,disco raja movie censor review,disco raja release date,disco raja release date confirmed,Ravi teja vi anand movie,Ravi teja vi anand disco raja movie,Ravi teja vi anand disco raja movie motion poster release,Ravi teja vi anand movie disco raja,ravi teja nabha natesh,ravi teja payal rajput,ravi teja priyanka jawalkar,ravi teja vi anand movie ram talluri,Amar Akbar Antony, vi anand,ss thaman,three heroines,nabha natesh,okka kshanam,ekkadiki pothavu chinnavada,Tollywood News,రవితేజ విఐ ఆనంద్ సినిమా,రవితేజ నభా నటేష్,రవితేజ పాయల్ రాజ్‌పుత్,డిస్కో రాజా టీజర్,రవితేజ ప్రియాంక జవాల్కర్,టాక్సీవాలా తాన్యా హోప్ రవితేజ,రవితేజ,ముగ్గురు హీరోయిన్లు,విఐ ఆనంద్,డిస్కోరాజా,నభా నటేష్,టాలీవుడ్ న్యూస్,మైత్రీ మూవీ మేకర్స్,శ్రీనువైట్ల,థమన్,అమర్ అక్బర్ ఆంటోని,ఇలియానా
రవితేజ డిస్కో రాజా హీరోయిన్ప్

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ న‌భా న‌టేష్.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్.. తాన్యా హోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే త‌న కెరీర్‌లో ఇప్పటి వ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త జోన‌ర్‌లో ఈ చిత్రం ట్రై చేస్తున్నాడు ర‌వితేజ‌. తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో రవితేజ నటించాడని తెలుస్తుంది. రవితేజకు ఇదే తొలి సైన్స్ ఫిక్షన్ కథ. ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు విఐ ఆనంద్. మ‌రోసారి థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫ‌ర్. మ‌రి చూడాలిక‌.. డిస్కో రాజాతో మాస్ రాజా చేయబోయే రచ్చ ఎలా ఉండబోతుందో..?

First published:

Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు