పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్..పవన్ కోసం రంగంలోకి దిగాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 6, 2019, 7:31 AM IST
పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్
  • Share this:
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘జల్సా’ సినిమా కోసం పనిచేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అత్తారింటికీ దారేది’ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అందరీ అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూడు సినిమాలే కాకుండా.. పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తీన్మార్’ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు సమకూర్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాకు త్రివిక్రమ్  కథను అందించాడు.

Pawan Kalyan taken a sensational decision over his re entry and Dil Raju get tensed with power star pk పవన్‌ కల్యాణ్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కావడం లేదు. అసలు ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనేది ఇప్పుడు కంగారు పుట్టిస్తుంది. నిర్మాతలు కూడా ఈయన సినిమాలు చేస్తున్నాడంటూ.. pawan kalyan,trivikram srinivas,pawan kalyan trivikram,pawan kalyan trivikram pink remake,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,trivikram twitter,trivikram instagram,trivikram facebook,trivikram dialogues,pawan kalyan,pawan kalyan pink remake,pink remake pawan kalyan,pawan kalyan dil raju,jansenani,janasenani pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan krish movie,balakrishna krish pawan kalyan,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,pawan kalyan movies,krish,director krish,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan and krish movie news,pawan kalyan videos,director krish about pawan kalyan,pawan kalyan 25,pawan kalyan songs,pawan kalyan craze,pawan kalyan in krish marriage,pawan kalyan new movie,pawan kalyan next movie,krish wants to direct pawan kalyan,pawan,pawan kalyan tv show,pawan kalyan fans,pawan kalyan,pawan kalyan speech,pawan kalyan janasena,pawan kalyan about,pawan kalyan updates,pawan kalyan news today,pawan kalyan news,pawan kalyan craze,pawan kalyan voice,roja on pawan kalyan,pawan kalyan latest,roja vs pawan kalyan,pawan kalyan movies,pawan kalyan meeting,kcr about pawan kalyan,pawan kalyan son akira,pawan kalyan back pain,power star pawan kalyan,pawan kalyan jsp latest,పవన్ కళ్యాణ్,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,జనసేన పవన్ కళ్యాణ్,జనసేనాని,జనసేనాని పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ క్రిష్,పవన్ కళ్యాణ్ క్రిష్ బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్,పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ సినిమాకు డైలాగులు రాస్తున్న త్రివిక్రమ్,
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్


మధ్యలో చాలా మంది త్రివిక్రమ్‌‌ను తమ సినిమాలకు మాటలు అందించమని కోరినా ఏ సినిమాలకు మాటలు రాయలేదు. తాజాగా పవన్ కళ్యాణ్.. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ తెలుగు రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాయనున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్‌.. ‘పింక్’ రీమేక్‌కు సంబంధించి డైలాగ్ వెర్షన్ పూర్తి చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

First published: November 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com