ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ఆపింది ఎవరు.. దర్శకుడు తేజ సంచలన నిజాలు..

తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2019, 8:39 AM IST
ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ఆపింది ఎవరు.. దర్శకుడు తేజ సంచలన నిజాలు..
తేజ ఉదయ్ కిరణ్ ఫోటోస్
  • Share this:
తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్.

Director Teja sensational comments on hero Uday Kiran biopic and says why he stopped this movie pk.. తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. uday kiran,uday kiran biopic,uday kiran biopic teja,uday kiran biopic,uday kiran,uday kiran movies,actor uday kiran biopic,tollywood actor uday kiran biopic,teja about uday kiran,director teja direct to uday kiran biopic,teja about to direct tollywood actor uday kiran biopic,director teja is ready to take uday kiran's biopic,director teja,uday kiran chiranjeevi,teja decision on uday kiran,uday kiran wife,teja uday kiran,uday kiran Death anniversary,uday kiran 5th Death anniversary,uday kiran movies,uday kiran chitram,uday kiran nuvvu nenu,telugu cinema,uday kiran chiranjeevi,ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా,ఉదయ్ కిరణ్ బయోపిక్,తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్,ఉదయ్ కిరణ్ వర్ధంతి,ఉదయ్ కిరణ్ 5వ వర్ధంతి,ఉదయ్ కిరణ్ చిత్రం,ఉదయ్ కిరణ్ నువ్వు నేను,ఉదయ్ కిరణ్ చిరంజీవి,తెలుగు సినిమా
ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో

ఈయ‌న‌ దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుడు చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులో నంది అవార్డు అందుకున్న నటుడు ఈయనే. అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు.

Director Teja sensational comments on hero Uday Kiran biopic and says why he stopped this movie pk.. తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. uday kiran,uday kiran biopic,uday kiran biopic teja,uday kiran biopic,uday kiran,uday kiran movies,actor uday kiran biopic,tollywood actor uday kiran biopic,teja about uday kiran,director teja direct to uday kiran biopic,teja about to direct tollywood actor uday kiran biopic,director teja is ready to take uday kiran's biopic,director teja,uday kiran chiranjeevi,teja decision on uday kiran,uday kiran wife,teja uday kiran,uday kiran Death anniversary,uday kiran 5th Death anniversary,uday kiran movies,uday kiran chitram,uday kiran nuvvu nenu,telugu cinema,uday kiran chiranjeevi,ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా,ఉదయ్ కిరణ్ బయోపిక్,తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్,ఉదయ్ కిరణ్ వర్ధంతి,ఉదయ్ కిరణ్ 5వ వర్ధంతి,ఉదయ్ కిరణ్ చిత్రం,ఉదయ్ కిరణ్ నువ్వు నేను,ఉదయ్ కిరణ్ చిరంజీవి,తెలుగు సినిమా
ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో
వచ్చిన చాన్సులు నిలబడక... కొత్త అవకాశాలు రాక ఎటూ కాకుండా పోయింది ఉదయ్ కిరణ్ కెరియర్. ఎందుకు అలా అయిపోయింది అంటే ఇండస్ట్రీలో అందరూ ఒకరి పేరు చెబుతారు. కానీ దానికి సాక్ష్యాలు లేవు.. మొత్తానికి ఏదైనా సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా వాలిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Director Teja sensational comments on hero Uday Kiran biopic and says why he stopped this movie pk.. తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. uday kiran,uday kiran biopic,uday kiran biopic teja,uday kiran biopic,uday kiran,uday kiran movies,actor uday kiran biopic,tollywood actor uday kiran biopic,teja about uday kiran,director teja direct to uday kiran biopic,teja about to direct tollywood actor uday kiran biopic,director teja is ready to take uday kiran's biopic,director teja,uday kiran chiranjeevi,teja decision on uday kiran,uday kiran wife,teja uday kiran,uday kiran Death anniversary,uday kiran 5th Death anniversary,uday kiran movies,uday kiran chitram,uday kiran nuvvu nenu,telugu cinema,uday kiran chiranjeevi,ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా,ఉదయ్ కిరణ్ బయోపిక్,తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్,ఉదయ్ కిరణ్ వర్ధంతి,ఉదయ్ కిరణ్ 5వ వర్ధంతి,ఉదయ్ కిరణ్ చిత్రం,ఉదయ్ కిరణ్ నువ్వు నేను,ఉదయ్ కిరణ్ చిరంజీవి,తెలుగు సినిమా
ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో

ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓ యువ హీరోను చిధిమేశారు అంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది కూడా. ఈయన దూరమై 5 ఏళ్లు గడుస్తున్నా.. ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఉదయ్ కిరణ్ అలాగే ఉండిపోయాడు. ఇక ఇప్పుడు ఈయ‌న బ‌యోపిక్ గురించి తేజ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు.
Director Teja sensational comments on hero Uday Kiran biopic and says why he stopped this movie pk.. తెలుగులో ఇప్పుడు బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. మెల్ల‌గా ఒక్కొక్క‌రి జీవితాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య బాగా జ‌రిగింది. uday kiran,uday kiran biopic,uday kiran biopic teja,uday kiran biopic,uday kiran,uday kiran movies,actor uday kiran biopic,tollywood actor uday kiran biopic,teja about uday kiran,director teja direct to uday kiran biopic,teja about to direct tollywood actor uday kiran biopic,director teja is ready to take uday kiran's biopic,director teja,uday kiran chiranjeevi,teja decision on uday kiran,uday kiran wife,teja uday kiran,uday kiran Death anniversary,uday kiran 5th Death anniversary,uday kiran movies,uday kiran chitram,uday kiran nuvvu nenu,telugu cinema,uday kiran chiranjeevi,ఉదయ్ కిరణ్,ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా,ఉదయ్ కిరణ్ బయోపిక్,తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్,ఉదయ్ కిరణ్ వర్ధంతి,ఉదయ్ కిరణ్ 5వ వర్ధంతి,ఉదయ్ కిరణ్ చిత్రం,ఉదయ్ కిరణ్ నువ్వు నేను,ఉదయ్ కిరణ్ చిరంజీవి,తెలుగు సినిమా
ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో

ఉద‌య్ గురించి త‌న‌కు అన్ని విష‌యాలు తెలుసు.. కానీ ఇప్పుడు బ‌యోపిక్ చేసి ఏం లాభం.. అత‌డి జీవితంపై సినిమా చేసి తాను డబ్బులు సంపాదించుకోవాలా.. ఈ ఆలోచ‌న వ‌చ్చి తాను ఈ బ‌యోపిక్ చేయ‌డం లేద‌ని చెప్పాడు తేజ‌. ఉదయ్ కిరణ్ జీవితంపై సినిమా చేస్తే ఇప్పుడు వ‌చ్చే కుర్ర హీరోల‌కు అదో గుణ‌పాఠంగా మిగిలిపోతుంద‌ని.. కానీ ప్రేక్ష‌కుల‌కు వినోదం మాత్ర‌మే ఇవ్వాలి.. పాఠం చెప్ప‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే ఉద‌య్ బ‌యోపిక్ చేయ‌డం లేద‌ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు తేజ‌.
First published: July 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>