శివ సినిమా వెనక గొర్రెల కాపర్లు, రౌడీల హస్తం.. తేజ సంచలన వ్యాఖ్యలు..

దర్శకుడు తేజ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలే ఆయనేంటో చెప్తాయి. విజయాలు, అపజయాలు పక్కనబెడితే తేజ అనేవాడు దర్శకత్వంలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ జీనియస్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 16, 2019, 3:32 PM IST
శివ సినిమా వెనక గొర్రెల కాపర్లు, రౌడీల హస్తం.. తేజ సంచలన వ్యాఖ్యలు..
శివ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తేజ
  • Share this:
దర్శకుడు తేజ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలే ఆయనేంటో చెప్తాయి. విజయాలు, అపజయాలు పక్కనబెడితే తేజ అనేవాడు దర్శకత్వంలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ జీనియస్. పూర్తిగా సినిమా నాలెడ్జ్ ఉన్న దర్శకుడు. సినిమాటోగ్రఫర్‌గా బాలీవుడ్‌లో కూడా చక్రం తిప్పాడు తేజ. ఆ తర్వాత చిత్రం సినిమాతో దర్శకుడిగా మారి నువ్వు నేను, జయం అంటూ సంచలనాలు సృష్టించాడు. 15 ఏళ్ల పాటు విజయం కోసం చూసి నేనేరాజు నేనేమంత్రి అంటూ మరో విజయం అందుకున్నాడు ఈయన.

Director Teja says interesting facts behind path breaking Ram Gopal Varma Shiva movie pk దర్శకుడు తేజ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలే ఆయనేంటో చెప్తాయి. విజయాలు, అపజయాలు పక్కనబెడితే తేజ అనేవాడు దర్శకత్వంలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ జీనియస్. teja,teja director,teja twitter,director teja twitter,teja movies,teja ram gopal varma,director teja movies,teja shiva movie,teja opened about shiva movie,telugu cinema,దర్శకుడు తేజ,దర్శకుడు తేజ శివ సినిమా,శివ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన తేజ,తేజ రామ్ గోపాల్ వర్మ,తెలుగు సినిమా
శివ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తేజ

ఇలాంటి దర్శకుడు ఇప్పుడు ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో తెలుగు సినిమా గతిని మార్చేసిన శివ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ చిత్రానికి తేజ అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కాకుండా అసిస్టెంట్ కెమెరా మెన్‌గానూ వర్క్ చేసాడు. ఇక ఆ సందర్భంలో తనకు ఎదురైన ఆసక్తికరమైన సంఘటనల గురించి చెప్పాడు తేజ. ఈ చిత్రంలో ఉన్న రౌడీలు నిజంగానే రౌడీలని.. వాళ్ళు న్యాచురల్ యాక్టర్స్ అని చెప్పాడు తేజ. రోజుకు తమకు 10 మంది కావాల్సిన టైమ్‌లో ఏదో ఓ గొడవలో వాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఉండటం.. తాను వెళ్లి బెయిల్ మీద విడిపించుకురావడం అలవాటైపోయిందని చెప్పాడు తేజ.

Director Teja says interesting facts behind path breaking Ram Gopal Varma Shiva movie pk దర్శకుడు తేజ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలే ఆయనేంటో చెప్తాయి. విజయాలు, అపజయాలు పక్కనబెడితే తేజ అనేవాడు దర్శకత్వంలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ జీనియస్. teja,teja director,teja twitter,director teja twitter,teja movies,teja ram gopal varma,director teja movies,teja shiva movie,teja opened about shiva movie,telugu cinema,దర్శకుడు తేజ,దర్శకుడు తేజ శివ సినిమా,శివ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన తేజ,తేజ రామ్ గోపాల్ వర్మ,తెలుగు సినిమా
శివ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తేజ

ఓ సారి లెన్స్‌లోకి కొట్టమని కెమెరా మెన్ గోపాల్ రెడ్డి చెబితే అక్కడున్న రౌడీ నేరుగా కెమెరాకు కొట్టాడని.. అప్పుడు పెద్ద గొడవ అయిపోయిందని చెప్పాడు తేజ. ఆ తర్వాత గొర్రెలు మేపుకునే వాళ్లను తీసుకొచ్చి తాము లైట్ మెన్స్ చేసామని.. వాళ్లతోనే సినిమా అంతా పూర్తి చేసామని చెప్పాడు తేజ.

Director Teja says interesting facts behind path breaking Ram Gopal Varma Shiva movie pk దర్శకుడు తేజ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలే ఆయనేంటో చెప్తాయి. విజయాలు, అపజయాలు పక్కనబెడితే తేజ అనేవాడు దర్శకత్వంలోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ జీనియస్. teja,teja director,teja twitter,director teja twitter,teja movies,teja ram gopal varma,director teja movies,teja shiva movie,teja opened about shiva movie,telugu cinema,దర్శకుడు తేజ,దర్శకుడు తేజ శివ సినిమా,శివ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన తేజ,తేజ రామ్ గోపాల్ వర్మ,తెలుగు సినిమా
శివ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తేజ

శివ సమయంలో తాము చాలా కష్టాలు పడ్డామని.. ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధించిందంటే అందులో రౌడీలు, గొర్రెల కాపర్ల కృషి కూడా ఉందని చెప్పాడు తేజ. నటుడిగా ఎదగాలంటే ఫోకస్ కావాలని.. ఎంతమందిలో ఉన్నా కూడా దృష్టి కారెక్టర్ మీద పెట్టినపుడే సక్సెస్ అవుతారని చెప్పాడు ఈ దర్శకుడు. మొత్తానికి చరిత్ర సృష్టించిన శివ సినిమా గురించి అంతకంటే చారిత్రక విషయాలు బయటికి చెప్పాడు ఈ సీనియర్ దర్శకుడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 16, 2019, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading