ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ సంచలనం.. భజన చేస్తే బయోపిక్ చూడరు..

ఎపుడైతే నందమూరి బాలకృష్ణ..తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథను సినిమాగా తెరకెక్కించాలనుకున్నాడో..ముందుగా బాలయ్యకు అనుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్‌గా ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ..తాను బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 19, 2019, 2:27 PM IST
ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ సంచలనం.. భజన చేస్తే బయోపిక్ చూడరు..
ఎన్టీఆర్ బయోపిక్‌పై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
  • Share this:
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దివంగత ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్‌గా మారారు. ఇప్పటికే ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ..ఆయన జీవితాన్న రెండు భాగాలుగా తెరకెక్కించాడు. అందులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతికి విడుదలైన కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఇపుడు ఎన్టీఆర్ జీవితంలో రాజకీయ జీవితం నేపథ్యంలో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎపుడైతే నందమూరి బాలకృష్ణ..తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథను సినిమాగా తెరకెక్కించాలనుకున్నాడో..ముందుగా బాలయ్యకు అనుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్‌గా ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ..తాను బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించాడు.

Balakrishna started NTR Biopic Movies ..Ram Gopal Varma Finishing Touch With His Lakshmi's NTR Movie, lakshmis NTR Trailer, Lakshmis NTR Trailer Talk, Lakshmi's NTR Trailer Review, Balakrishna NTR Kathanayakudu, Balakrishna NTR Mahanayakudu, NTR Balakrishna Ram Gopal Varma Laxmis NTR, NTR true STORY, Mohan Babu, Bala krishna, Chandra Babu Naidu, N. T. Rama Rao, Lakshmi Parvathi, Valentine Day, Ram Gopal Varma Lakshmis NTR Trailer Talk, RGV Ram gopal Varma Lakshmis NTR Trailer, Telugu Cinema News, Tollywood News, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల, రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల, ఎన్టీఆర్ కథానాయకుడు, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ, ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బాలయ్య, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్
మహా నాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ

ఒకవేళ గాంధీజీ బయోపిక్ తీస్తే..ఆయన్ని బ్రిటిష్ వాళ్లు సౌత్ ఆఫ్రికాలో ట్రైయిన్‌ లోంచి గెంటేసిన సంఘటన మొదలుకొని స్వాతంత్ర్యం పోరాటం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఘట్టాన్ని తీసుకోవాలి. ఆయన జీవితంలో సినిమాటిక్ డ్రామా మొత్తం ఆ పీరియడ్‌లోనే ఉంది. అదీ కాకుండా ఆయన ఎక్కడ పుట్టాడు..ఎలా పెరిగాడనేది చూపిస్తే ఎవరు ఇంట్రెస్ట్‌గా చూడరు.

Director Ram Gopal Varma Sensational Comments On Balakrishna's NTR Movie, ఎపుడైతే నందమూరి బాలకృష్ణ..తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథను సినిమాగా తెరకెక్కించాలనుకున్నాడో..ముందుగా బాలయ్యకు అనుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్‌గా ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ..తాను బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించాడు. NTR Mahanayakudu, NTR Mahanayakudu Movie Review, Balakrishna NTR Mahanayakudu Ram Gopal Varma Lakshmis NTR, Ram Gopal Varma Sensational Comments On Balakrishna NTR Biopic, lakshmis NTR Trailer, Lakshmis NTR Trailer Talk, Lakshmi's NTR Trailer Review, Balakrishna NTR Kathanayakudu, Balakrishna NTR Mahanayakudu, NTR Balakrishna Ram Gopal Varma Laxmis NTR, NTR true STORY, Mohan Babu, Bala krishna, Chandra Babu Naidu, N. T. Rama Rao, Lakshmi Parvathi, Ram Gopal Varma Lakshmis NTR Trailer Talk, RGV Ram gopal Varma Lakshmis NTR Trailer, Telugu Cinema News, Tollywood News, ఎన్టీఆర్ బయోపిక్‌పై వర్మ సంచలనం, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు బయోపిక్స్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు, ఎన్టీఆర్ బయోపిక్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల, రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల, ఆర్జీవి, ఎన్టీఆర్ కథానాయకుడు, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ, ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బాలయ్య, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ సంచలనం.. భజన చేస్తే బయోపిక్ చూడరు..
లక్ష్మీస్ ఎన్టీఆర్ వర్మ

అలాగే ఎన్టీఆర్ జీవితం రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కీలకదశకు చేరుకుంది. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో ఎంట్రీ ఇవ్వడం ఇంకా కీలకం. అవి ఒదిలేసి సినిమాల్లో ఎలా రాణించాడనేది అంత ఆసక్తిగా ఉండదని వర్మ అభిప్రాయ పడ్డాడు. అందుకే బాలయ్య తెరకెక్కించే ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి పక్కకు తప్పుకున్నట్టు వివరించాడు.

Director Ram Gopal Varma Sensational Comments On Balakrishna's NTR Movie, ఎపుడైతే నందమూరి బాలకృష్ణ..తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథను సినిమాగా తెరకెక్కించాలనుకున్నాడో..ముందుగా బాలయ్యకు అనుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్‌గా ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ..తాను బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించాడు. NTR Mahanayakudu, NTR Mahanayakudu Movie Review, Balakrishna NTR Mahanayakudu Ram Gopal Varma Lakshmis NTR, Ram Gopal Varma Sensational Comments On Balakrishna NTR Biopic, lakshmis NTR Trailer, Lakshmis NTR Trailer Talk, Lakshmi's NTR Trailer Review, Balakrishna NTR Kathanayakudu, Balakrishna NTR Mahanayakudu, NTR Balakrishna Ram Gopal Varma Laxmis NTR, NTR true STORY, Mohan Babu, Bala krishna, Chandra Babu Naidu, N. T. Rama Rao, Lakshmi Parvathi, Ram Gopal Varma Lakshmis NTR Trailer Talk, RGV Ram gopal Varma Lakshmis NTR Trailer, Telugu Cinema News, Tollywood News, ఎన్టీఆర్ బయోపిక్‌పై వర్మ సంచలనం, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు బయోపిక్స్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు, ఎన్టీఆర్ బయోపిక్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల, రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల, ఆర్జీవి, ఎన్టీఆర్ కథానాయకుడు, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ, ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బాలయ్య, తెలుగు సినిమా న్యూస్, టాలీవుడ్ న్యూస్ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ సంచలనం.. భజన చేస్తే బయోపిక్ చూడరు..
బాలకృష్ణ, ఆర్జీవి
మొత్తానికి వర్మ చెప్పినట్టే..ఎన్టీఆర్ సినీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా బాగున్నా..ఎమోషనల్ డ్రామా మిస్సవ్వడంతో ఈ సినిమా ఫ్లాపైంది. మరి వివాదాలతో పాటు రాజకీయాలు పుష్కలంగా ఉన్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా అన్న రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు ప్రేక్షకాదరణ పొందుతుందా లేదా అనేది చూడాలి.ఇవి కూడా చదవండి 

లక్ష్మీస్ వీరగ్రంథం‘లో లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి?

#HappyBirthDay: కళాతపస్వీ కే.విశ్వనాథ్..

నవ్వుల కాట్రవల్లి ‘ఆలీ’ వచ్చి అపుడే 40 ఏళ్లు అవుతుందా..

First published: February 19, 2019, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading