‘బాషా’ ద‌ర్శ‌కుడితో క్రిష్.. ఆ రాజుల‌ చరిత్రపై ఫోకస్..

క్రిష్ గురించి ప్ర‌స్తుతానికి చెప్ప‌డానికి ఏం లేదు. ఇప్పటి వరకు వరసగా దర్శకత్వంతోనే బిజీగా ఉన్న ఈయన ఇకపై నిర్మాతగా కూడా సత్తా చూపించాలని చూస్తున్నాడు క్రిష్. వరసగా సినిమాలు నిర్మించడంతో పాటు వెబ్ సిరీస్‌లకు కూడా శ్రీకారం చుడుతున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 6, 2019, 3:36 PM IST
‘బాషా’ ద‌ర్శ‌కుడితో క్రిష్.. ఆ రాజుల‌ చరిత్రపై ఫోకస్..
దర్శకుడు క్రిష్
  • Share this:
క్రిష్ గురించి ప్ర‌స్తుతానికి చెప్ప‌డానికి ఏం లేదు. అప్ప‌టి వ‌ర‌కు మంచి సినిమాల ద‌ర్శ‌కుడిగా ఉన్న ఈయ‌న‌.. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’తో క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న దృష్టి సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల వైపు కూడా మ‌ళ్లుతుంది. ముఖ్యంగా ద‌ర్శ‌క‌త్వంతో పాటే నిర్మాణంలోనూ క్రిష్ నైపూణ్యం చూపిస్తున్నాడు. ఈ మ‌ధ్యే ‘అంత‌రిక్షం’ సినిమాను ఈయ‌నే నిర్మించాడు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి ప్ర‌యత్న‌మే చేయ‌బోతున్నాడు.

Director Krish wants to make a web series on Raja Raja Cholan.. క్రిష్ గురించి ప్ర‌స్తుతానికి చెప్ప‌డానికి ఏం లేదు. ఇప్పటి వరకు వరసగా దర్శకత్వంతోనే బిజీగా ఉన్న ఈయన ఇకపై నిర్మాతగా కూడా సత్తా చూపించాలని చూస్తున్నాడు క్రిష్. వరసగా సినిమాలు నిర్మించడంతో పాటు వెబ్ సిరీస్‌లకు కూడా శ్రీకారం చుడుతున్నాడు. krish web series,krish movies,krish ntr biopic,krish raja raja cholan,krish suresh krishna,director krish web series,telugu cinema,క్రిష్,క్రిష్ వెబ్ సిరీస్,క్రిష్ సురేష్ కృష్ణ,క్రిష్ రాజ రాజ చోళన్ వెబ్ సిరీస్,క్రిష్ బాషా దర్శకుడు సురేష్ కృష్ణ,తెలుగు సినిమా,ఎన్టీఆర్ బయోపిక్
క్రిష్, రాజ రాజ చోళన్ వెబ్ సిరీస్


‘క‌థానాయ‌కుడు’, ‘మ‌హానాయ‌కుడు’ విడుద‌ల త‌ర్వాత వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడు క్రిష్. అది కూడా రాజుల చ‌రిత్ర‌తోనే.. రాజరాజచోళుల‌పై ఆరు భాగాలుగా ఉండే వెబ్ సిరీస్ క్రిష్ ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. దీన్ని ‘బాషా’ ద‌ర్శ‌కుడు సురేష్ కృష్ణ తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. దీన్ని ముందు త‌మిళ్లో తెర‌కెక్కించి.. ఆ త‌ర్వాత తెలుగులో అనువ‌దించాల‌ని చూస్తున్నాడు క్రిష్. మ‌రి చూడాలిక‌.. ఈ వెబ్ సిరీస్‌ల‌లో క్రిష్ ఎంత‌వ‌ర‌కు విజ‌యం సాధించ‌నున్నాడో..?

భూమి ఫడ్నేకర్ హాట్ ఫోటోస్..


ఇవి కూడా చదవండి..

స‌ల్మాన్ ఖాన్ ముందే క‌త్రినాకు ప్ర‌పోజ్ చేసిన బాలీవుడ్ హీరో..

వావ్ హౌ రొమాంటిక్.. వ‌ర్మ బుగ్గ గిల్లిన త్రిష‌..


ఎన్టీఆర్ నుంచి తేజ ఎందుకు త‌ప్పుకున్నాడు.. బాల‌య్య ఏం చెప్పాడంటే..

First published: January 6, 2019, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading