దర్శకుడు క్రిష్ నెక్ట్స్ సినిమా హీరో ఇతనే..

‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను క్రిష్ బాగానే తెరకెక్కించిన అది ఒక పార్టులో పకడ్బందీగా తెరకెక్కించి ఉంటే బాక్సాఫీస్ వసూళ్లు వేరే రకంగా ఉండేవని ట్రేడ్ పండితులు విశ్లేషించారు.ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కన్ఫామ్ అయింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 14, 2019, 12:24 PM IST
దర్శకుడు క్రిష్ నెక్ట్స్ సినిమా హీరో ఇతనే..
క్రిష్ జాగర్లమూడి
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 14, 2019, 12:24 PM IST
‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను క్రిష్ బాగానే తెరకెక్కించిన అది ఒక పార్టులో పకడ్బందీగా తెరకెక్కించి ఉంటే బాక్సాఫీస్ వసూళ్లు వేరే రకంగా ఉండేవని ట్రేడ్ పండితులు విశ్లేషించారు. ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా మహానటుడు రామారావు భజనతోనే సరిపోయింది. ఒక వర్గం ప్రేక్షకులకు ఇది ఓకే అనిపించినా.. కామన్ ఆడియన్స్‌కు మాత్రం ఎన్టీఆర్‌ను ఓ దేవుడులా చూపించడం అతిగా అనిపించింది. దీంతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ బాక్సాఫీస్ దగ్గర సరైన వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఫ్లాప్ ఎఫెక్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పై పడి ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక బాలయ్య కెరీర్‌లనే దారుణమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ఫలితంతో బాలయ్యతో పాటు అన్నగారి అభిమానులు చాలా ఫీలైయ్యారు. అన్నగారి సినిమాతో రాజకీయంగా లాభ పడాలనుకున్న టీడీపీకి ఈ బయోపిక్ ఫలితం పెద్ద షాక్‌నే ఇచ్చింది.

Director krish next movie With bollywood hero akshay kumar.. here are the details,akshay kumar,krish,director krish,krish twitter,AP SSC 100 percent results, AP SSC Results 2019, AP 10th Results 2019, AP SSC Results released, AP 10th results released, 10th results AP, 10th results Andhra pradesh, check ap ssc results, ssc result 2019 AP, www.bseap.org, www.rtgs.ap.gov.in, 10th class result, 10th result 2019, ap ssc results, ssc results, 10th results,krish instagram,krish ntr kathanaykudu mahanayakudu,akshay kumar film actor,krish,krish to direct akshay kumar,2020 with akshay kumar,gabbar akshay kumar,akshay kumar kiss,akshay kumar songs,akshay kumar movie,akshay kumar videos,akshay kumar gabbar,akshay kumar is back,super star akshay kumar,krrish 3,akshay kumar real stunts,kangana ranaut,akshay kumar latest movies,akshay kumar in hera pheri 3,krish balakrishna,krish ntr biopic,balakrishna, hindupuram,andhra pradesh news,andhra pradesh politics,దర్శకుడు క్రిష్,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు,క్రిష్ డైరెక్టర్,క్రిష్ అక్షయ్ కుమార్,బాలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్,
క్రిష్ బాలయ్య ఎన్టీఆర్ స్టిల్స్


ఈ సినిమా ఫలితం తర్వాత దర్శకుడిగా క్రిష్ కున్న ఇమేజ్ దారుణంగా డామేజ్ అయింది. దీంతో తన నెక్ట్స్ సినిమా ఎవరితో అనదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం క్రిష్..తెలుగు సినిమా కాకుండా బాలీవుడ్‌లో ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అక్షయ్ కుమార్..హీరో నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అక్షయ్‌తో క్రిష్..తెలుగులో చిరంజీవి హీరోగా హిట్టైయిన ‘ఠాగూర్’ సినిమాను హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇపుడు మరోసారి వీరిద్ధరు కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ‘ఖిలాడీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అక్షయ్ కుమార్..చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత క్రిష్‌తో చేయబోయే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని సమాచారం. 

First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...